Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Taraalu - Antaraalu

తరాలు  అంతరాలు మానవ జీవితంలో ఒక తరానికి, మరొక తరానికి అంతరం సహజం. ప్రతివ్యక్తి జీవిత పరిణామక్రమంలో బాల్య, యౌవ్వన, కౌమార, వార్థక్య దశలుంటాయి. మొదటి తరం వ్యక్తులు వార్థక్యంలో ఉన్నప్పుడు, రెండవ తరం కౌమారంలో, మూడవ తరం బాల్య యౌవ్వన దశలలో ఉంటారు. బాల్యంలోని, యౌవ్వనంలోని ఆలోచనలకు ఆశయాలకు, కౌమార దశల్ల..

Rs.80.00

Manavudi Patlu

నేటి రష్యాలో ప్రపంచ ప్రఖ్యాతి నందగలిగిన కళాఖండాలేవీ సృష్టించబడలేదని బూర్జువా విమర్శకులు వాపోతుంటారు. కాని పుడోకిన్‌ 'మదర్‌, ఐనస్టీన్‌ 'బాటిల్‌ సీప్‌ పాటెమ్కిన్‌' లాంటి చిత్రాలు ఎవరు నిర్మించారు? మయకోవిస్కీ మహాకావ్యాలతో పోల్చదగిన కవిత్వం, షోలోహోవ్‌ రచించిన 'అండ్‌ క్వయిట్‌ ఫ్లోజ్‌ దాడాన్‌'తో సరితూగే ..

Rs.30.00

Septabhoomi

2017 మే 26, 27, 28 తేదీలలో సెయింట్‌ లూయిస్‌ నగరంలో తానా 40వ వార్షికోత్సవం జరిగిన 21వ మహాసభల సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతి మొత్తంగా తానా నవలల పోటీని నిర్వహించింది. ఈ పోటీకి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి 55 నవలలు వచ్చాయి. ఈ నవలలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం,  ..

Rs.125.00

Aadarsha Jeevulu

ఆదర్శ జీవులు ఒక గొలుసుకట్టు నవల. ఆరుగురు రచయితలతో నవల అనే ఆలోచనే ఒక అద్భుతం. అందుకు ఎన్నుకున్న ఆరుగురు రచయితలు మహాద్భుతం. ఈ నవలా ప్రక్రియప్రయోగం- ఆదర్శజీవులు అనే పేర ఆల్‌ ఇండియా రేడియోవారు ఆరు అధ్యాయముల కొత్త నవలను వ్రాయించి, బ్రాడ్‌కాస్ట్‌ చేయిస్తున్నారు. రేడియోవారి ఈ యత్నములోని విశేష మేమిటంటే, ఈ ..

Rs.45.00

Malapalli

 అవి జాతీయోద్యమం రోజులు, ఈ రచనను బ్రిటీషు ప్రభుత్వం రెండు పర్యాయాలు నిషేధించింది. రచయితను - రచనను ప్రముఖులు వేనోళ్ళ కొనియాడారు. తెలుగు సాహిత్యంలోని గొప్ప నవలలో 'మాలపల్లి' ఒకటి. స్వాతంత్య్రోద్యమ కాలంనాటి తెలుగు జన జీవితాన్ని, విభిన్న ..

Rs.250.00

Peddapuli Aatmakadha

మాల్గుడి సాహిత్యం నుండి మచ్చుతునక పెద్దపులి ఆత్మకథ సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్‌.  తన తొలి ఆత్మకథాత్మక నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ (1935) తోనే గ్రాహంగ్రీన్‌ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ..

Rs.140.00

Ninnati Punnami

ఎవరికైనా వృద్ధాప్యం తప్పనిసరి.  ప్రతీవారి భవిష్యత్‌లో అది చోటు చేసుకుంటుంది.  అలాంటి వృద్ధాప్యంలో ప్రవేశించిన ఓ తండ్రి సమస్యలు, బాధలు, ఆవేదనలు హృద్యంగా చిత్రీకరించిన సెంటిమెంట్‌ నవల 'నిన్నటి పున్నమి'. అందమైన జీవితం, జాబిలి మీద సంతకం, మందాకిని కోవలో మధ్య తరగతి మనుషు..

Rs.100.00

Punnami

డిటెక్టివ్‌ అనగానే హత్యలు, దోపిడీలు పరిశోధించే వ్యక్తిగా పాఠకులకి పరిచయం.  కాని పున్నమి డిటెక్టివ్‌ ఏజన్సీని నడిపే చంద్రుడు మాత్రం అలాంటివి కాక, దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే తీసుకుంటాడు.  ఇలాంటి వింత కథనంతో, వినూత్న సంఘటనలతో నడిచే 'పున్నమి' ప్రేమని..

Rs.110.00

Sh Gapchup

రవళి కస్టడీలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యాయి.  అంత స్థోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడటానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్‌, శంకర్రావులతో వేసిన పథకం ఏమిటి?  అది ఎంతవరకు పారింది? ఆద్యంతం కామెడీ, సస్పెన్స్‌లతో, ఎదురు చూడని మలుపులతో, వింత పాత్రలతో సాగే ..

Rs.195.00

Kulina Godalu

యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట, ఎందుకో? యుగ యుగాలనాటి రాధ మాదిరే, శారద, ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణ మొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చుని వుంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే గాని ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారిపొ..

Rs.50.00

Yashobuddha

''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో'' యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది. ''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ..

Rs.100.00

Aapaa

    ముస్లిం ఇళ్ళలోని ఆడపిల్లల కష్టాలను మనోభావాలను దగ్గరి నుంచి చూస్తేగాని ఇలాంటి నవల రాయలేం. స్కైబాబ ఉద్యమకారుడు, సంచారి కావడం వల్లే ఇది సాధ్యమైంది. ఎంతో సరళంగా సాగిపోయినట్లు అనిపించినా ఈ అంశాన్ని నడిపించడం కష్టం. ఇది తెలుగులో వచ్చిన నవలల్లో భిన్నమైనది. నేనొక సెంటర్‌లో పనిచేసినప్పుడు అచ్చం..

Rs.50.00

Gopi Chand Rachana S..

గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు మొదటి భాగం. ఇందులో పరివర్తనం - అసమర్దుని జీవయాత్ర - ఆదర్శ జీవులు - పిల్ల తుమ్మెర - మెరుపుల మరకలు..

Rs.275.00

Antarmukham

తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల.  - ఇం..

Rs.80.00

Neramoo Sikshaa

ఈ ప్రముఖ రష్యన్‌ నవలను శ్రీశ్రీ తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీశ్రీ తెలుగు అనువాదంతో 'నేరమూ శిక్షా' నవల శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చోటు చేసుకుంది. శ్రీశ్రీ స్వీయసాహిత్యంతో పాటు, అనువాద సాహిత్యం కూడా ఎక్కువగానే వెలువడింది. ప్రతి అనువాదంలోను శ్రీఎ సత్తా మనకు అగుపిస్తూనే ఉంటుంది.  అయితే శ్రీశ్రీ ..

Rs.45.00

Sravanti

ఓ మగాడిని శృంగారంతోనే కాక ఇతర విధాలుగా కూడా ఎలా ఆకర్షించాలో తెలిసిన యువతి స్రవంతి. తన చీకటి జీవితంలో వెలుగుని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. తన విషాద జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి. శ్రీనివాస్‌ కలల రాణి స్రవంతి. సగటు మగాడి కలల రాణి స్రవంతి. ఓ సినిమా బేనర్‌కి (స్రవం..

Rs.210.00

Mister Miriyam

హాస్యామృతం మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్‌ బీన్‌'కి ధీటుగా 'మిస్టర్‌ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధని..

Rs.120.00

Yedi Papam

వర్తమాన సాంఘిక సామాజిక సమస్యలను వ్యాఖ్యానిస్తూ జీవిత విలువల్ని అద్దం పట్టి చూపి, పాఠకుల 'ట్రెండ్‌' లోకి తను వెళ్ళకుండా తన 'ట్రెండ్‌'లోకే పాఠకుల్ని రప్పించుకున్న నవల ఏదిపాపం? ఆధ్యాత్మిక చింతన కొరవడి పాత విలువలు లుప్తమై కొత్త నాస్తిక వివాదములతో అనంతమైన భావాలతో లౌకిక, పారమార్ధిక చిం..

Rs.100.00

Nannu Adagandi

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రమదావనం, స్వాతి వార పత్రికలో నన్ను అడగండి శీర్షికలలో వచ్చిన వేలాది ప్రశ్నలు జవాబులలో కొన్నిటి సమాహారమే ఈ 'నన్ను అడగండి'. సమకాలీన సాంఘీక జీవితానికి దర్పణం ఈ నన్ను అడగండి. ప్రశ్నలోని సమస్య సందర్భం వ్యక్తిగతమైనవీ, సంఘపరమైనవీ, జవాబులు మాత్రం సర్వకాలీన..

Rs.125.00

Allantha Dooraana

వెంటనే అన్నాడు వంశీ "ఒప్పుకుంటాను. తప్పనిసరిగా అంగీకరించాలి, అభినందించాలి. కాని, ఎంత మారినా మన చుట్టూ ఉన్న సమాజం పురోగతి సాధించినా, గుండెలోతుల్లో దాగి వున్న ప్రేమా, అభిమానం దూరమవకూడదు. వాటిని ప్రకటించే విధానం మాత్రం ఈనాడు మారిపోయింది. భావాలు ఒకరి నుంచి ఒకరికి వ్యక్తమవ్వాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా వుం..

Rs.100.00