ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి రచన ఇది. జన్మలెత్తినా ఇలాంటి రుణాలు తీర్చలేమనిపించేలా తండ్రీ కూతుళ్ల పాత్రలను మలిచిన తీరు బాగుంది. - ఈనాడు

అంతర్జాతీయ స్ధాయిలోని కార్పోరేట్‌ జీవితపు లోతు పాతులు తెలిసిన సుధామూర్తి తన అపార అనుభవంతో రాసిన ఈ పుస్తకాలలోని కథా వస్తువులు ఆర్ధిక, సామాజిక సంబంధాల చుట్టూ అల్లినవే. ఈ నవలలో నీతినిజాయితలకు, అవినీతికి, స్వార్ధాలకు మధ్య తలెత్తిన సంఘర్షణను, మంచీ చెడులను రచయిత్రి ఎంతో చక్కగా బేరీజు వేశారు. ఋణవిముక్తిలో కూడా ఏ మాత్రం విసుగు కలిగించకుండా పాఠకులను ఆసక్తిగా, అమూలాగ్రంగా చదివింపజేస్తాయనడంలో సందేహం లేదు. అంతా మన కళ్ళ ముందే జరిగినట్లుగా పాత్రలను చిత్రించడంలో, సంభాషణలను నడిపించడంలో సిద్దహస్తురాలినని సుధామూర్తి మరోసారి నిరూపించారు. - ఇండియాటుడే

Write a review

Note: HTML is not translated!
Bad           Good