అనురాగానికి ఆఖరిమెట్టు'లో సన్నివేశం తర్వాత సన్నివేశం తరుముకువస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ సంఘటనలు వేగంగా సంభవిస్తూ చదవువరిలోని ఉత్కంఠని 'పట్టి' నిలుపుతాయి. కథనం అంతటా మధ్యతరగతి మనుష్యుల్లోని మనస్తత్వ వైరుధ్యాలూ మానవ సంబంధాల వైచిత్రీ ఆలోచనాప్రేరకంగా ప్రవహిస్తాయి.
''అనురాగానికి ఆఖరిమెట్టు'' నిస్సందేహంగా స్ధలకాల నిర్ధిష్టతలుగల ఒక ఉత్తమ సాంఘీకనవల. - విహరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good