Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Charitralo Ee Peru M..

      సుమేరు పర్వతం వద్దకు వెళ్ళి తిరిగివచ్చిన చక్రవర్తి ద్వారపాలకునితో 'కానీ ఆ పర్వతం మీద పేరు రాయడానికి కాస్తంత జాగా కూడా లేదోయ్' అన్నాడు. 'నే చెప్తున్నదీఅదేనండీ. ఆ పర్వతం మీద కొన్ని పేర్లు తుడిచేసి, ఆ స్థలంలో ఏదో విధంగా మీ పేరు రాసేసుకోవలసి ఉంటుంది. ఇంతకు ముందు వచ్చినవార..

Rs.60.00

Huckleberry Finn

గాఢమైన ప్రజాస్వామికవాది. మొదట్లో హాస్యం కోసమే హాస్య రచన చేశాడు. పరిణతి పొందినకొద్దీ ఈయన హాస్యంలో నిశితమైన వ్యంగ్యోం అంతర్వాహినిగా నడిచింది. నిజమైన హాస్యం కరుణరసానికి దారితీస్తుందని మార్క్‌ట్వేన్‌ ఒకసారి అన్నాడు. ఉత్తమ శ్రేణికి చెందివుండి విస్తృత పాఠకాదరణ పొందిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకరు. ''హకల్..

Rs.75.00

Raju - Peda

ఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ విచిత్ర సన్నివేశం ఆధారంగా రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివశించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్‌ సాహిత్య మూలపు..

Rs.100.00

Tom Sawyer

ఈ పుస్తకంలో వర్ణించిన సాహసాలలో చాలామటుకు నిజంగా జరిగినవే. వాటిలో ఒకటి రెండు నా సొంత అనుభవాలు. మిగిలినవి నా సహాధ్యాయుల అనుభవాలు. హక్‌ఫిన్‌ లాంటి బాలుడు నిజంగా ఉండేవడు. టామ్‌సాయర్‌ కూడా అంతే. కాని, టామ్‌ ఒకడు కాదు. నాకు తెలిసిన ముగ్గురు బాలుర గుణగణాలను చేర్చితే టామ్‌ పాత్ర తయారైంది. ఈ నవలలో పేర్కొన్న..

Rs.90.00

24 Gantallo

అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్లఉ చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్‌-వే-స్ట్రీట్‌లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులతో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది. ఆ తరువాత?..

Rs.230.00

Prema

'సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది 'ప్రేమించిన మనిషి' లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం''. భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ''నాధా! ప్రేమంటే ఏమిటి ?'' అని అడిగింది. నారదుడు కంగారుగా ..

Rs.80.00

Kavi Bhimanna

కవి భీమన్న ''లలిత లవంగలతా పరివీలన కోమల మలయ సమీరే...'' ఓహో! ఆ పాట ఎంత హాయిగా వినబడుతూంది! కంఠంలోని ఆ మాధుర్యం - రాగంలోని వొదుగులు భావంలోని లోతులు, గంభీరం వినడానికెవరు కుతూహల పడరు? ఆనాడు బాలకృష్ణుని వేణుగానానికి గోపికా బృందాలు సమ్మోహితులై వెంటబడటం మనం చూడకపోయినా, ఈనాడు ఈశ్వరమ్మ పాటలు విని ఎక్కడి వారక..

Rs.90.00

Apurva Chintamani

ఒకానొక అందగాడు, ఒక మహారణ్యంలో గుఱ్ఱం మీద శరవేగంతో పోతున్నాడు. పోగా పోగా, కొన్ని లతలు, పొదలు అడ్డమొచ్చాయి. గుఱ్ఱం ముందుకు సాగేందుకు వీలులేకపోయింది. నుఱగలు గక్కుకుంటూ ఆగిపోయింది. గుఱ్ఱంమీది యువకుడు కిందకు దిగాడు. ఒరలోనించి కత్తి దూశాడు. అడ్డొచ్చిన లతలు, పొదలు తెగ నరికాడు. దారి చేశాడు. తిరిగి గుఱ్ఱంమీ..

Rs.75.00

Tanaji

ఈ చిన్న నవలకు కథానాయకుడైన తానాజీ, మహారాష్ట్రమున చాలా ప్రసిద్ధవడసిన దేశభక్తుడు. శివాజీ యనుచరుడైన ఈతని యద్భుతచర్యలు నేటికిని ఆప్రాంతములందు కీర్తింపబడుచుండెను. ఈ నవలను రచించిన శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావున కిది ప్రథమయత్నమైనను కథాసంధాన మతినేర్పుతో జేయబడినది. 1. ప్రతిన ప్రకృతిశోభగని యానందించువారి కంత..

Rs.85.00

Mayalapakeeru

కొవ్వలి వారి నవలలు అక్షరజ్ఞానం కలిగిన ప్రతి సామాన్యుడికి ఆసక్తి కలిగించేవి అనే మాట నిస్సందేహం. ఆయన రచనలలోని మొదటి వాక్యం చదివితే చాలు. అది పూర్తి చేసేవరకు పాఠకుడు పుస్తకంలోనుంచి తమ మస్తకాల్ని పక్కకి తిప్పే వీల్లేకుండా నియంత్రించే మంత్రశక్తి కొవ్వలి రచనలలో ప్రచలితంగా ద్యోతకమౌతుంది. - వోలేటి పార్వతీశ..

Rs.275.00

Anando Brahma

 - 13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల యండమూరి వీరేంద్రనాథ్‌ కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి .... ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది. అది ..

Rs.90.00

Mullapudi Venkata Ra..

 ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో ప్రస్తుతానికి ఇది చివరి సంపుటం. శ్రీ రమణ అనువాదశైలి గురించి పరిచయం చేసే ఈ సంపుటిలో '80 రోజుల్లో భూప్రదక్షిణం', 'పిటి 109' కనబడతాయి. మొదటిది జూల్స్‌వెర్న్‌ (1828-1905) రాసిన 1873 నాటి నవల. రెండోది 1961లో గ్రంధస్థం చేసిన రెండవ ప్రపంచ యుద్ధాన..

Rs.150.00

Parnasaala

అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ చెల్లుబాటవుతాయా?   లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని   వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం &n..

Rs.75.00

Samrat Srirangaraaya

అర్వీటి వంశస్థుడైన వేంకట చలపతి దేవరాయల అన్న కుమారుడు శ్రీ రంగరాయులు. అతని తండ్రి చిన్ననాడే చనిపోవడంతో వేంకటాచలపతి నామమాత్రపు రాజుగా వ్యవహరిస్తూ శ్రీ రంగడే భవిష్యత్‌ సామ్రాట్‌ అని భావిస్తూ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ, తన నాలుగవ భార్య కొండమాంబిక మాత్రం శ్రీ రంగరాయలు సామ్రాట్‌ కావడం సహించలేకపోయింది..

Rs.100.00

Akbar

అతడు - అతులిత శేముషీ దురంధరుడు. శౌర్య సాహసాల్లో మేరునగధీరుడు. రాజనీతిలో యుద్ధతంత్రంలో చాణక్యసముడు. అఖండ భారతావనిని 'దర్శించి''న మొదటి ముస్లిం. అందుకే అశేష భారతావని జేజులు పలికింది. మాన్‌సింగ్‌ వంటి మానవీయుడు తనవాడైనాడు. స్వపర బేధం రాచకార్యాల్లో లేదు. మత కార్యాల్లో అభిమతాల్లో అందర్నీ ఒక త్రాటిపైకి త..

Rs.100.00

Roshanara

తండ్రిని, అనుంగు సోదరులను తన అనన్య సామాన్యమైన మేథాసంపత్తితో మట్టుపెట్టి గద్దె నెక్కిన వాడు ఔరంగజేబు పాదుషా... అతనికి ఆ కల ఫలించడంలో తోడ్పడింది అతని సోదరి రోషనార. ఆమె కాలనాగువంటిది. ఆమె మనసు మరుభూమి. మమతానుబంధాలు లేని ఊసర క్షేత్రం. అట్టి మనసులో తలపులు గుబాళింపులు రేపినవాడు మహారాష్ట్ర వీరుడు శివాజీ....

Rs.100.00

Mayarambha

మహేంద్రుని దేవసభలో మానవ సంగీతంలో నిష్ణాతులయిన గాయకులచే గానసభ జరిగే సమయంలో తన శిష్యుడు మణికంధరునితో కలిసి సభలో ప్రవేశించబోయిన నారదుని, అర్హత లేదన్న నెపంతో లోనకు ప్రవేశించనీయలేదు నాట్యరాణి రంభ. దీనితో కోపించిన నారదుడు ఎలాగైనా రంభకు గర్వభంగమొనర్చాలని భావించి, రంభకు సవతిపోరు కలగాలని ఆకాంక్షించాడు. అది ..

Rs.200.00

Dindukinda Nallatach..

''నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల'' ''చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను'' అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్‌ బ..

Rs.120.00

Antarani Devudu

''ఈ నవల ఒక కొత్త పద్ధతిని, భిన్నమైన ఇతివృత్తంతో రాశాను. చాలా రాష్ట్రాల సంస్కృతి, కులాల సంస్కృతి ఈ నవలలో అలలు, అలలుగా పాఠకుని ముందుకొస్తాయి. కథానాయకుడు ఒకడుండడు. చాలామంది పురుషులు, స్త్రీలు, తమ తమ కుల సంస్కృతులను ఒంటినిండా ఆరబోసుకొని పాఠకుని ముందుకొస్తారు. వలసవాదాన్ని తిట్టి, వలసవాద పద్ధతుల ననుసరించ..

Rs.150.00

Kotha Chiguru

చిన్న చేపను పెద్ద చేప మింగే సామాజిక న్యాయానికి రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు చెల్లిస్తున్న మూల్యమేమిటి? ఆశపడి చేపల చెరువులు తవ్వించిన సన్నకారు రైతులు బికారులుగా మారడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి? అన్ని రంగాల్లోకి జొరబడే బడా వ్యాపార వర్గాల ఉక్కుపాదాల కింద చిరు వ్యాపారుల..

Rs.120.00