ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీవారి 1977-78 సం||పు పోటీలో బహుమతి పొందిన సాహిత్య విమర్శ గ్రంథము 'తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ''.

ఈ పుస్తకంలో తెలుగునవలల్లో మనోవిశ్లేషణ గురించి వివరించేటప్పుడు తెలుగు నవలా పరిణామాన్ని గురించి, ఆంగ్లసాహిత్యంలోని మనోవైజ్ఞానిక నవలల గురించి సంక్షిప్తంగా పరామర్శించాను. కొందరు ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్తల సిద్ధాంతాలను కూడా పరిచయం చేశాను. మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా కొంతవరకూ ఈ పుస్తకంలో లభ్యమవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good