ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.

పేజీలు : 208

Write a review

Note: HTML is not translated!
Bad           Good