తెలుగు నాటక చరిత్ర గురించి రెండు రోజుల సదస్సును హైదరాబాదు నగరంలో ప్రముఖ కళా సాహిత్య సాంస్కృతిక రంగస్ధలమైన రవీంద్ర భారతిలో నిర్వహించారు. విజ్ఞులచేత ఈ 14 దశాబ్ధాల తెలుగు నాటక ఆవిర్భావ వికాస కృషిని గూర్చి అధ్యయన పత్రాలు సంకలనం చేయించారు. ఆ అధ్యయన పత్రాల పుస్తకీకరణమే ఈ సంపుటిగా వెలువడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good