మనవ మహోజ్వల ప్రగతికి, సంస్కృతీ విజయ పరంపరకు తోడ్పడిన ముద్రిత గ్రంధాలూ విజయ వికాస చరిత్ర.
రెండు వందల సంవత్సరాల ప్రచురణ రంగంలో వచ్చిన గణనీయమైన మార్పులకు నిలువుటద్దం ఈ
ఎలక్ట్రానిక్ గ్రంధ ప్రచురణ, దిజితైజేషణ్ పధకాలు, ప్రమాణాలు, ఆదేశిక సూత్రాల వివరణ.
ప్రభుత్వ ఉక్కు పిడికిలికి, ఆంక్షలకు గురైన గ్రంధాల వివరాలు.
పిచిగా మంచి పుస్తకాలను సేకరించే పుణ్యాత్ములకు అభినందన.
తెలుగు ప్రచురణ రంగంలో సద స్మరనియుల జ్ఞాపకాలు.
ఇంకా ఎన్నెనో ఆసక్తికర అంశాల సంహారం ఈ గ్రంధం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good