Refine Search
Bangaru Kalalu
"రవి నువ్వు చెప్పేది నిజమైతే - నేను మళ్ళి మామూలుగా బ్రతకటానికి వీలవుతుందీ అంటే, అంతకంటే నాకు యింకేం కావాలి ! ఈ నాట్యం చేసి చేసి విసుగెత్తిపోయాను . నేను రోజూ సాయంత్రం అయ్యాసరికి, యిష్టం వున్నా లేకపోయినా ముఖానికి రంగు పూసుకుని , కాలికి గజ్జకట్టి మరబోమ్మలా ఆడటమే నా బ్రతుకు అయిప..
Rs.70.00
Agnipoolu
రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయినట్లయిత..
Rs.60.00
Abhisaapam
మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద్రంలో..
Rs.75.00
Aasala Sikharaalu
కాలేజి జీవితానికీ బయటి ప్రపంచంలో ఎదురయ్యే చేదు అనుభవాలకి లొంగరందరూ . ఆ రోజులే వేరు ! అక్కడ వున్నప్పుడు ఎంత ఉత్సాహం. ఎన్ని ఆశలు ! ఎన్నెన్ని కలలు ! అంటూ ఉస్సూరు మంటుం టాడు రవి . రికమెండేషన్లూ లంచాలు అబద్దాల ప్రపంచంలో అతడు ఇమడలేదు. రవికి గోపాలానికి స్నేహం ఏర్పడుతుంది . ఇద్దరూ ప్రాణమిత్రులవుతారు గోపాలం ..
Rs.80.00
Aaradhana
ఏయ్ ! నువ్వేనా పిన్నీ అంటే ? హఠాత్తుగా రెండో స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తున్నా ఆన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో రెండు జడలతో జడలకి తెల్లటి రిబ్బన్లతో , తెల్లటి గౌనుతో అయిదారు సంవత్సరాల అమ్మాయి నిలబడి వుంది. నీ పేరేమిటి ? చేతులు కట్టుకుని ఆరిందాలా అడిగింది...
Rs.60.00
Rendu Gundela Chappu..
నాకు యవ్వనం వుంది. అందం వుంది. రచయిత్రిని. నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కట్టడిలో వుండటం నాకిష్టంలేదు. అందుకే ఈ వివాహ వ్యవస్థని నేను నమ్మను. నాకున్న 'స్వేచ్ఛ' నన్ను అంచెలంచెలుగా తారాపధానికి చేరుస్తుంది. - పద్మిని. అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావటానికి నేను రచనలు చేస్తాను..
Rs.60.00
Veyi Padagalu
ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' ఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. 'వేయిపడగలు' కేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధానంగ..
Rs.600.00
Touch Me Not
'అరువ్ ఇంకా గట్టిగా అరువ్! ఎవడొస్తాడో చూస్తాను. అరువ్'' అంటూ ఆమెను అమాంతం గాలిలోకి ఎత్తి క్రింద పడవేశాడు ఆటోడ్రైవర్. ఆమె ముఖం మీదనే చూపుల్ని కేంద్రీకరించి రాక్షసుడి మాదిరి ముందుకు పడబోతుండగా, వెనకనుండి అతని భుజం మీద పడిందో చేయి. అదిరిపడి అటుచూసిన అతని కనులకు వెంటనే కనిపించారు లావుగా పొట్టిగా ఉన్..
Rs.85.00
Time Bomb
తన చూపుల్ని డాబా ఇంటివైపు మరల్చాడు శ్యామసుందర్. చూస్తుండగానే షంషేర్ బాబాను తీసుకుని యస్సై మునీర్ లోపలికెళ్ళాడు. నల్లగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేనంత బీభత్సంగా బెడ్ మీద పడుంది అన్వర్ శవం. ంచె దగ్గర్నుంచి పోలీసులు ఆ శవాన్ని తెచ్చి బెడ్ మీద వుంచారు. ఎంతోకాలంగా తనకు నమ్మకంగా సేవలందించిన అన్..
Rs.90.00
Pujarini
మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..
Rs.80.00
Mrutyunjayudu
మౌనంగా శూన్యంలోకి చూస్తున్న మహీధరభూపతినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు హిమాలయ్. అతనెప్పుడూ తన తాతను అంత గంభీరంగా చూడలేదు. ''చినబాబూ! కనీ వినీ ఎరుగని దారుణం ఒకటి ఈ రోజు ఉదయం గ్రామంలో జరిగింది'' నాందీ ప్రస్తావనలాగా అన్నాడు రంగస్వామి. ''ఏమిటిది'' కుతూహలంగా అడిగాడు హిమాలయ్..
Rs.85.00
Death Warrant
నిజంగానే అమ్మవారు నిద్రలేచిందా? ఆ మూగజీవాన్ని నరికితే తృప్తిచెంది భవిష్యత్తు చెపుతుందంటావా?'' వద్దు వద్దనుకుంటూనే కనులు తెరిచి ఆ తతంగాన్నంతా చూస్తూ మెల్లిగా అడిగింది వార్షిక. 'అమ్మవారు నిద్రలేవటమా? నీకేమైనా పిచ్చిపట్టిందా?'' ఆమె వైపు తిరుగుతూ అన్నాడు సాంబు. 'మరి ఆ గోల దేనికి ?' 'ఆ గోల లేకపోతే బలి తత..
Rs.90.00
Bomma
సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్ బోర్డు వంక చూశాడు వాత్సవ. అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్ అయిందా పేరు. సంస్థను స్థాపించిన తొలినాళ్ళలో వా..
Rs.90.00
Bayati Gudiselu
హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన. అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యధాస్థితిని సమర్ధించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్త మజ్ఞాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టుకూడ తన కింద మరొక మెట్టు ఉండాలని ..
Rs.80.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్రమే ..
Rs.90.00
Antaryuddham
ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్‌సిగ్నల్ పడటంతో సిగరెట్ కాలుస్తూ, అటూ ఇటూ చూస్తున్న అక్షిత్ని - ఆయన పక్కనే స్కూటర్ ఆపి, గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్న ఓ పేపర్ జర్నలిస్టు చూసాడు. ''ఎన్.పి.సాబ్-మీ కోసమే, మీ ఆఫీసుకొస్తున్నాను'' ఆ మాట వినబడటంతో తలప్రక్కకు తిప్పి చూసాడు ఎస్.పి. ''..
Rs.120.00
Ananda Jyothi
స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించారు..
Rs.90.00
Aatmagamanam
తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున..
Rs.110.00
Pelli Minus Petakulu
భార్యాభర్తల విషయంలో ఇద్దరికీ సహజ స్వభావం ఉంటుంది.... స్వీయ వ్యక్తిత్వం ఉంటుంది.... కొన్ని ప్లస్‌లు మరికొన్ని మైనస్‌లు ఉంటూనే ఉంటాయి. బలాలు, బలహీనతలు లేని వ్యక్తిత్వాలు ఏకోశానా కనిపించవు కాబట్టి భార్యాభర్తలు సైతం దీనికి మినహాయింపు కాదు. అయితే మైనస్‌లను, బలహీ..
Rs.100.00
Hunter Shadow
"కమాన్ కులకర్ణి. ఇ వాన్ట్ ఏన్ ఎక్స్ప్లనేషన్... మాకు చెప్పకుండా నువ్వు ఎవరిని పంపించావు?" ఉన్నట్లుండి డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్. "నేను ఎవరినీ పంపించలేదు సర్... సరిహద్దులో ఏవైనా రాకపోకలు జరిగితే అవి మా కంట్రోల్లో ఉండవు. మీరు బోర్డర్ సెక్యూరిటీని అడ..
Rs.120.00