Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Swapna Lokam

      నా మనసు నాటిన ఆశాబీజం మారాకు వేసింది. మరికాస్సేపటికల్లా ఆటలు ముగించి, బిలబిల్లాడుతూ వచ్చి పడ్డారు మూగ్గురు పిల్లలూ. వాళ్ళనికాళ్ళూ చేతులూ కడుక్కు రమ్మని పంపి, నేను కంచాలూ మంచినీళ్ళూ సిద్ధం చేశాను. వస్తూన్న మాకు దారిలో రాజా కారాపి పలకరించిన విషయం అమ్మకి చెప్పాలా వద..

Rs.75.00

Rendo Jeevitam

      'నిశిత తనకి కాలులేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు... ఎలా అంటే! ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటక..

Rs.80.00

Punah Srustiki Purit..

      వెల్‌కమ్‌ టూ లూనా-365... చంద్రమండల ప్రయాణం ఆరంభ మవుతోంది' ప్రకటనకు ఉలిక్కిపడి లేచింది సంధ్య. 21వ శతాబ్దారంభంలో మానవుడు సౌరమండల అంచులకు వ్యోమ నౌకలను పంపేవాడు. ఈలోగా చంద్రమండలంలో లూనార్‌ ఖనిజంతో పాటు 'ఫ్లూటోనియం' అధిక మొత్తంలో ఉందని తేలింది. అగ్రరాజ్యాలు ప్లూటోనియం కోసం పో..

Rs.75.00

Premante Maja Kadu

      సరిగ్గా అప్పుడే ఫోను మ్రోగింది. ఎత్తింది సీతామహాలక్ష్మి. తండ్రి కోసమోమోనని - అక్కడ ఆయన ఉన్నాడో లేడో అని ముందు వరండాలోకి ఒకసారి తొంగి చూసింది. "హలో! ఎవరు మాట్లాడుతోంది?". "నేనే... మీరు?" "నేను సీతామహాలక్ష్మినండీ, సూర్యనారాయణగారి అమ్మాయిని!" "హమ్మయ్య! మీరే..

Rs.80.00

Nissabdanadam

      వెంటనే గుడారాల కేసి తిరిగాడు ఒక దృఢకాయుడు! ''ఓయ్‌... సుగ్గీ... రొట్టెలు రెడీయేనా?'' అని బిగ్గరిగా అరిచాడు. సుగ్గీ ఎవరో శ్యామ్‌సుందర్‌కి ఐడియాలేదు. అతనికే కాదు. వాళ్ళ నాయకుడికి కూడా తెలియదు కాబోలు, ''ఎవర్రా ఆ సుగ్గీ?'' ఆశ్చర్యంగా అడిగాడు.... ''సుగ్గీ... సర్దార్‌... మ..

Rs.125.00

Neeku Nenunnan

      “నా మనసు దోచుకున్న నీకోసం క్షణం క్షణం నిరీక్షిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా... అనుక్షణం నువ్వే గుర్తొస్తూ నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పావు. ఇంకా చెప్పాలంటే నా మనో'హరుడి'వైన నిన్ను నా మనసులో ముద్రించుకుని నన్ను నేనే మరచిపోతున్నా” అంటూ మధురిమలో దాగి..

Rs.70.00

Mounaragam

      నవ్య వారపత్రికలో ఏడు వారాల సీరియల్‌గా ప్రచురితమైన నవల ఇది. * * * మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఇ నవల రాయటానికి సిద్ధపడ్డాను. కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా 'నాకిం..

Rs.90.00

Krutayug

      స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు. ''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్‌. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని..

Rs.140.00

Kadupumandina Gosa

      యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం.. ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సంఘాలు, హక్కుల సంఘాల నేతలు,..

Rs.120.00

Golden Gate

      ఆమెకి చెల్లెలు గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. "తొందరపడి ప్రాణాలమీదికి తెచ్చుకుంది" భాధగా అనుకుంది మరోసారి. "రోజా!” మృదువుగా పిల్చింది నిర్మల. అంత మృదువుగా పిల్చినా ఆమె తృళ్లిపడిచూసింది. "ఏవిటమ్మా! అంత పరధ్యానంగా వున్నావ్!” కూతురి తల నిమురుతూ అంది నిర్మల...

Rs.100.00

Ee Kathalo Emundo

      కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావమే స్ఫురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు... అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! కథలు చెప్పకుఅనకండి! ప్రతి కథా రచయిత, రచయిత్రి తమ రచనలకు తామే మొదటి సమీక్షకులు. అక్షరంపై మక్కువ పెంచుకున్న కథకులు, కవుల..

Rs.120.00

Ee Dari Manasainadi

      రెండక్షరాల ప్రేమంటే ఆమెకు ప్రాణం. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, తననందరూ ప్రేమించాలని, ప్రేమే జీవితమని, ప్రేమే సత్యమని, నిత్యమని, ప్రపంచమంతా ప్రేమమయమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగేయాలని ఆమె ఆకాంక్ష... అయితే ఆమెను ఒక్కరు కూడా ప్ర..

Rs.70.00

Adhure Muslim Kathal..

      తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాలపై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథా సంకలనం 'అధూరె'. తాజాదనంతో..సులువైన నడకతో..ఉత్కంఠను కొనసాగిస్తూ మూస పద్దతిని బద్దలు చేస్తూ, విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీ పాత్రలు మనల్ని వెంటాడతాయి. దావత్‌లలో స్త్రీలను అఖరి..

Rs.75.00

Aame Atadini Marchuk..

      అద్వైత స్నానం చేసి రెడీ అయి భద్రకాళి గుడికి వెళ్లింది. ... ఆమెకెందుకో రాత్రి నుండి వరంగల్‌లో తిరగాలన్నా, వుండాలన్నా భయంగా వుంది... షాజాద్‌ ఏ క్షణంలోనైనా తనని చంపేస్తాడని ఆమెకి తెలుసు. అది గుర్తొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి. అమ్మవారికి అభిముఖంగా నిలబడి చేతులు జోడించి... ‘‘అమ్మా ! నా కంతా అయ..

Rs.100.00

Yuddha Vachanam

      • Yuddhavachanam • By JuluruGowri Shankar (Author) అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీ శంకర్ వచనంలో మనకు కనిపిస్తుంది. కవిత్వ శైలి జోడించడం వలన జూ..

Rs.180.00

Mouna Bhasham

        సాహిత్యంలో కథలకొక ప్రత్యేక స్థానం ఉంది. అనేక సందర్భాలలో వివిధ స్పందనలకి అక్షర రూపం ఈ కథలు. ఆకెళ్ళ శివప్రసాద్ గారు రచించిన అందమైన 14 కథల సమాహారమే ఈ మౌనభాష్యం. -ఆకెళ్ళ శివప్రసాద్. ..

Rs.60.00

Manavudu

       ఆంధ్రారాష్ట్రం ఓ అగ్నిగుండం • అగ్గి అంటించిండ్రుడిల్లీబృందం • చల్లార్చేవారు లేక చావుగండం • కూలినాలికికూడుగండం • పసిపిల్లలకు పాలగండం • వ్యాపారులకు రోజు గండం • రోగులకు ప్రాణగండం • చిరువ్యాపారులకు తిండిగండం • విద్యార్థులకు బందులగండం • రైలుబండ..

Rs.60.00

Achanta Sarada Devi ..

      శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అం..

Rs.280.00

Vemana Padya Ratnava..

      తెలుగు జాతికి, తెలుగు బాషకి ఒక విశిష్టత ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స.. అన్నాడు ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు. అంతటి ప్రసంస్త్య కలిగిన తెలుగునాట జన్మించిన తెలుగువాడు వేమన్న. 'ఉప్పుకప్పురంబు నోక్కపోలికనుండు....' అంటూ మనవులలోని భిన్నత్వాలను... 'తప్..

Rs.200.00

Rekkala Enugulu

      ఈ పుస్తకంలో రెక్కల ఏనుగులు, సరైన నిర్ణయం, రాజుగారి పుస్తకాల పిచి, మార్పు, తాడు మహిమ, అపర్ణ తెలివి, దేవుడి, వేటగాడు, తెలివైన దాత, లోహపురుషుడు, విలువైన రత్నం, ఎవరు గొప్ప?, బాలరాజు పెళ్ళి, మూడు పరిక్షలు, రాక్షసుడి సవాళ్ళు, గురువు నేర్పిన విద్య, కదల దొంగ మొదలగునవి ఉన్నవి...

Rs.50.00