Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Shatakamanjari

తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..

Rs.200.00

Telugu Tatvikulu

అయితే ఈ నాటికి తెలుగుజాతి , భాషా సంస్కృతులు పరిస్థితి ఏమిటని విచారిస్తే వాటిపై ఏ కించిత్ అభిమానమున్న వాడికైనా మనసులో బాధ కలుగక తప్పదు. తెలుగు వారికి వారి బషపైన , ఆచార వ్యవహారాల పైన , ఇతర సాంకృత్తిక కార్యక్రమముల పట్ల  నిర్లక్షము , నిరాదరణ , నూన్యతాభావము పెచ్చు పెరిగిపోతున్నది. ఆంగ్లేయుల పాలనా కాలము న..

Rs.150.00

Suguna Shatakamu

సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యా..

Rs.25.00

Atyachaaralapai Aksh..

చదువు , ఉద్యోగం లేని రోడ్ సైడ్ రోమియోలు.. రోడీలు మాత్రమే రేప్ చేస్తారని అపోహ, కానే బాగా చదువుకున్నవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు , డాక్టర్, ఇంజనీర్లు , ఆఫీసర్స్ , పెద్ద వ్యాపారస్తులు, కూడా రేప్ చేసిన వాళ్ళలో ఉన్నారనే నిజం మీకు తెలుసా ? రేపిస్ట్ సాధారణంగా అపరిచితుడై ఉంటాడని అపోహ, కానీ నిజా..

Rs.90.00

Amukta Malyada

ఆముక్త మాల్యద సుప్రసిద్దమైన కావ్యం. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలవారు రచించారు. అంతవరకూ ప్రజలకు తెలుసు. కానీ ఇందలి కధాంశము ఏమిటి అనేది సామాన్య ప్రజలకు, అందునా ప్రస్తుత తరాలవారికి పెద్దగా తెలియదు.  ఈ మహత్తర కావ్యము నందలి కదాంశాములను పాఠకులకు తెలియ చెయ్యాలని , ఈ కావ్యాన్ని వచన రూపంలో తెలియజేయడం జరిగింది..

Rs.50.00

Peddibhotla Subbaram..

శరీరాన్ని ఆపాదమస్తకమూ జలదరింపజేసే పీడకలగని ఉలిక్కిపడి మేలుకున్నాడు కాళిదాసు. అతడు కళ్ళు నులుముకుని లేచి బల్లమీద వున్న దీపాన్ని పెద్దదిగా చేసి వాకిటి తలుపు తీశాడు. క్రూరమైన చల్లని గాలి విసురుగా లోపలికి వచ్చింది. అర్థరాత్రి దాటి వుంటుంది. వంగపండురంగులో వున్న చంద్రబింబం అస్తమించ బోత..

Rs.500.00

Manishilo Mareechika..

"ఇంత డబ్బు సంపాదించాలి అనుకోవడం తప్పు కాదు కానీ, ఆశ అత్యాశ కాకూడదు. భర్త అంటే భరించువాడు. అంతే కానీ భారం కాకూడదు. పిల్లలంటే దేవుళ్ళు. ఆ పసి హృదయాలకు ఆనందం పంచి ఇవ్వాలి గానీ, వాళ్ళు మన ఆశలకు అడ్డు అని అనుకోకూడదు...

Rs.100.00

Kshamaya Dharithri

క్షమయా ధరిత్రి'! చాలా ఉన్నత భావవ్యక్తీకరణాన్నిచ్చే పేరు - కథాసంపుటికి స్వీకరించి, తమ సంస్కార భావనకీ ప్రతీకని చేశారు రచయిత్రి. ఈ పేరు - స్త్రీ మూర్తికి ప్రతీక. ఆమె సహనానికీ, ప్రవృత్తికీ, ప్రకృతికీ, స్వభావానికీ, నవ్య నవనీత సమాన హృదయ స్వచ్ఛతకీ - ఆవిష్కరణ! అందుకే, ఆ పదంలో అంతటి ఆర్ధ్..

Rs.100.00

Chinthala Valasa Kat..

వలసజీవుల చింతలను, చింతలవలస నేపథ్యంగా ఆకట్టుకునేలా వ్రాస్తూ, తెలుగుకధను పాల పుంతలికి తీసుకెళ్ళి, శ్వేత విప్లవం లోని గతుకుల్ని ఆవిష్కరించిన రచయిత రవికుమార్. - పింగళి వెంకట రమణారావు గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చదవాల్సిన కథలు. గ్రామీణాభివృద్ధి, వ్..

Rs.95.00

Allantha Dooraana

వెంటనే అన్నాడు వంశీ "ఒప్పుకుంటాను. తప్పనిసరిగా అంగీకరించాలి, అభినందించాలి. కాని, ఎంత మారినా మన చుట్టూ ఉన్న సమాజం పురోగతి సాధించినా, గుండెలోతుల్లో దాగి వున్న ప్రేమా, అభిమానం దూరమవకూడదు. వాటిని ప్రకటించే విధానం మాత్రం ఈనాడు మారిపోయింది. భావాలు ఒకరి నుంచి ఒకరికి వ్యక్తమవ్వాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా వుం..

Rs.100.00

Vidita

గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది. పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్..

Rs.150.00

Pegu Kalina Vaasana

దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ...అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాథశర్మకే ..

Rs.125.00

Peddibhotla Subbaram..

గాంధీని చూసినవాడు అనే పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలో బోట్స్వానా నుంచి తాతగారి గ్రామానికి అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ వస్తారు. అది ఎన్నికల సమయం కూడా. ఆ సందర్బంలో వాళ్ళు ఆ గ్రామంలోని ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులకు విస్తుపోతారు. వాళ్ళు ''విన్నదాన్నిబట్టి, చదివినదాన్ని బట్టి ఇక్కడ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేనంత గొ..

Rs.100.00

Nageti Chalu

       రాజ్యం ఎవరి పక్షాన వుంటుంది? రాజ్యాన్ని నడిపించేదెవరు? రాజ్యం ప్రవేశపెట్టే సంక్షెమ పధకాలు ఎవరికీ అందాలో వారికే ఎందుకు అందటం లేదు? "ఎండమావి" కధలో బూబమ్మ లాంటి వాళ్లను ఎవరు భక్షిస్తున్నారు? వ్యవస్థ నగ్నస్వరూపం అర్ధం కావాలంటే మీరు 'ఎండమావి' ని జాగ్రత్తగా చదివి చూడండి. ఈ కధలోని బూబమ్మను గురించీ, ..

Rs.140.00

Kadambari

''సుఖపడే సంసారాన్నీ ఒక్కలాగే ఉంటాయి. కష్టపడే సంసారాల్లో వేటిదోవ వాటిదే!'' అంటాడు టాల్‌స్టాయ్‌ 'అన్నా కెరినీనా' నవలను ప్రారంభిస్తూ. ఈ ప్రత్యక్షరసత్యం, సంసారాలకే గాదు: వ్యక్తులక్కూడా అన్వయిస్తుంది. మంటి నుండి మింటి కెగసినవారి సంఖ్య ఎప్పుడూ పరిమితమే. ప్రపంచంలోని ఆరవవంతు భూభాగంలో సామ్యవాద వ్యవస్థను నెల..

Rs.90.00

Tiger Vatsava

మహమ్మదాలీ నిన్ను బంధించటానికి కారణం శాటిలైట్‌ గమనించిన గోల్డ్‌మైన్‌ కాదు. బెహ్రూ పర్వత శిఖరానికి దగ్గర్లో ఒక పెద్ద క్షిపణి బేస్‌ని నిర్మించేపనిని మొదలుపెట్టాడతను. శాటిలైట్‌లోని కెమేరా ఆ బేస్‌ని కనిపెట్టి ఫోటోలు తీసింది. ఆ గుట్టు రట్టు అవకుండా అతను  చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. క్షిపణుల బేస్‌ని కన..

Rs.70.00

Sri Sri Kathalu Anuv..

శ్రీశ్రీ కథలు కూడా రాశాడా ? అని కొందరు వింతగా అడుగుతారు. ఒకటి కాదు. ఇవి మొత్తం ముప్పయి అయిదు. అయితే అన్నీ ఒకే సంపుటిలో చోటు చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. 'ఇవి కథలేనా ? వీటిని కథలనవచ్చునా?' అని మరికొందరి అనుమానం ఇంతకీ కథ అంటే ఏమిటి ? వ్యథే కథ. 'బాధ కవిత్వానికి పర్యాయపదం' అని ఇందులో ఒక కథ వుంది. ఆ క..

Rs.120.00

Prajalu Ajeyulu

  కామ్రేడ్ విమల మెల్లగా దేకుతూ ముందుకు కదిలింది. అట్లా కొద్దిదూరం దేకింతరువాత భూమికి చేతులానించి అతి కష్టంమీద లేచి నిలబడింది. వెంటనే శత్రువు పేల్చిన తుపాకీ గుండోకటి తన చెవులను గింగిర్లెత్తిస్తూ తలమీదుగా దూసుకువెళ్ళింది. వెంటనే వంగోని రక్షణ తీసు కోవా అనుకుంది. కానీ, వంగడం ఆమె..

Rs.25.00

Mudo Manishi

నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతడు... వయ్యారాలు వెల్లువెత్తి ఉరకలు వేసే నదిలాంటి ఆమె...  వీరిద్దరి నడుమ ప్రభంజనంలా దూసుకు వచ్చింది ఓ ''మూడో మనిషి''. ఊహా సుందరిని చిత్రించాలన్నది అతడి చిరకాల స్వప్నం. అది ఇక ఈ జన్మలో నెరవేరదేమోననుకుంటుండగా వీణ తారస పడింది. తనలోని చిత్రకారుడికి గాలం వేసింది. ..

Rs.90.00

Manava Yagnam

 నిశ్చేష్టులై చూస్తూండిపోయారు. ఇంత ఆధ్యాత్మికంగా నిగ్రహంగా కనబడిన మాత వెనుక జీవితం., ఇంత సంక్లిష్టభరితం అనుకునేసరికి వారిరువురికీ ఆమె మీద అపారమైన ఆత్మీయత పుట్టుకొచ్చింది. 'చెప్పండి మాతా! సంకోచించకండి. ఇప్పటివరకూ మీ సేవచేసుకుని తరించడమే మా భాగ్యం అనుకున్నాం. ఇకనుంచీ మీ కోసం మా ప్రాణాలర్పించడానికైనా మ..

Rs.150.00