Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Agni Santhakam

సెబాసులు దీర్ఘకవిత ''అగ్నిసంతకం'' నిజంగానే ముట్టుకుంటే కాలిపోయేంత ఫోర్స్‌తో ఫైర్‌ బ్రాండ్‌గా వుంది. ఆసాంతం చదవలేదింకా, చదివినంతవరకు ఊపిరిసలపనీయనంతటి ఉత్కంఠభరితంగా, ఉద్వేగంగా సాగింది కవిత. శ్రీశ్రీమీద మీకు గల తీవ్రాభిమానం సుస్పష్టమైంది. ఆయా సందర్భాలకవి ఉపయోగించిన పదాలు, చేసిన ''పన్నులు''. నిర్మించిన..

Rs.20.00

Jana Vemana

ఎందుకు వ్రాయాలి? వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి త..

Rs.30.00

Maaru Mrothalu

'ప్రభవ' (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో శ్రీనివాసరావు చాలా మంచి పద్యాలు రచించాడు. 'భారతి' మొదలు అనేక ఇతర పత్రికలవరకూ చెల్లాచెదురుగా పడివున్న ఆ పద్యాలను సమకూర్చువలసిన అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టుకున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి పెట్టారు. అందులో ఒక విశేషం వుంది. ప్..

Rs.60.00

Desabhakti Kathalu

ఇదో సాహిత్య జాతీయ పతాకంఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాలను మించి ప్రజలను ప్రభావితం చేస్తుంది. అధ్యయన సాధనంగా పనికొస్తుంది. 'దేశభక్తి కథలు' ఈ లక్ష్యాన్ని అక్షరాల నెరవేర్చాయి. ఇవి ఊసుపోక రాసినవి కావు. నైతిక, రాజకీయ, సామాజిక సంఘర్షణ నడుమ జనం విస్మరిస్తున్న దేశం... గాయమై మనసుకు నెప్పి కనిపిస్తుంది. జాతీయ..

Rs.150.00

Yashobuddha

''యశోధరా! ఇంక ఈ డొల్లతనంలో నేను ఇమడలేననిపిస్తున్నది. సమస్త భోగాల మీదా అసహనం కలుగుతున్నది. నీ బంధ మొకటే నన్ను ఇంకా పట్టి ఉంచుతున్నది. బిడ్డపుట్టిన తరువాత అదీ ఒక బంధమై పెనవేసుకుంటుందేమో'' యశోధర చాలసేపు ఆలోచనలో మునిగి చివరికిలా అన్నది. ''మానవ దు:ఖం గురించి ఆలోచిస్తున్నారు. మానవులందరి పట్లా మీకొక బంధం ..

Rs.100.00

Katha 2016

'కథ 2016' 15 ఉత్తమ కథల సంకలనం. 'కథ 2016' లో  1. ఒక వీడ్కోలు సాయింత్రం - ఉణుదుర్తి సుధాకర్‌ 2. ఒంటరి ఏకాంతం- కొట్టం రామకృష్ణారెడ్డి 3. గుండెలో వాన - పెద్దింటి అశోక్‌కుమార్‌ 4. అయినా మనిషి మారలేదు - డా|| పసునూరి రవీందర్‌ 5. క్రైస్తవులు లేని చర్చి - పి.వి.సునీల్‌కుమార్‌ 6. ఏం జీవితం? - చంద్ర కన్న..

Rs.70.00

Dasarathi Rangachary..

''మృత్యువు నుంచి అమృతానికి సాగుదాం! మృత్యోర్మా అమృతం గమయ!!'' -ఉపనిషత్తు మాట. ఇవ్వాళ మానవజాతి సాంతం మృత్యువులో ఉంది! ఈ విషయానికి హద్దులు, సరిహద్దులు వర్తించవు. మానవజాతిని అమృతం వైపు మరలించడం నా ఈ నవల 'అమృతం గమయ' విధానం.  నేటి మానవజాతి చీకట్లో తడుముకుంటున్నది! అశాంతితో అలమటిస్తున్నది! కా..

Rs.160.00

Neramoo Sikshaa

ఈ ప్రముఖ రష్యన్‌ నవలను శ్రీశ్రీ తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీశ్రీ తెలుగు అనువాదంతో 'నేరమూ శిక్షా' నవల శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చోటు చేసుకుంది. శ్రీశ్రీ స్వీయసాహిత్యంతో పాటు, అనువాద సాహిత్యం కూడా ఎక్కువగానే వెలువడింది. ప్రతి అనువాదంలోను శ్రీఎ సత్తా మనకు అగుపిస్తూనే ఉంటుంది.  అయితే శ్రీశ్రీ ..

Rs.45.00

Kadhaanika Vasthu Ro..

"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ..

Rs.120.00

Alajadi Maa Jeevitam

మౌఖిక చరిత్ర వర్క్‌షాపులు స్పారో నిర్వహించిన ప్రాజెక్టులలో అంతర్గత భాగమయ్యాయి. స్త్రీల పాటలు, జానపద పాటలు, రూపకాలు, కథలూ ఇవన్నీ సంప్రదాయకంగా మన సంస్కృతిలోని మౌఖిక చరిత్రగా రూపొందాయి. కాలానికి నిలిచిన ఈ పలుకు చరిత మన మధ్య సజీవంగా ఉండి వర్తమానంలో కూడా ఒక అర్థాన్ని సంతరించుకుంది. ఇప..

Rs.150.00

Tadi Aarani Gaayalu

ఈ పుస్తకం కొందరు స్త్రీల వివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దు:ఖానికీ, ఆ దు:ఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి వున్న మరో అమూల్యమైన వి..

Rs.250.00

Pelli Itara Kathalu

'పెళ్ళి యితర కథలు' పుస్తకంలో ప్రయోగం, పెళ్ళి, వెన్నెముక, ఓ పెళ్ళి కథ, ధనయవ్వనం, పబ్బులూ - హక్కులు, ఆల్‌ ది బెస్ట్‌ అనే 7 కథలు ఉన్నాయి. ప్రయోగం : నరేంద్రకి ఎటూ పాలుబోవడం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ చిక్కొచ్చి పడుతుందో, భవిష్యత్‌ జీవితం ఎలా అంధకార బంధురం అవుతుందోననే సందేహంతో సతమతమవుతున్నాడు. ఒక మగవాడ..

Rs.75.00

Perulo Yemundi ?

నిజానికి మనిషికి పేరు చాలా ముఖ్యం. పేరుకీ వ్యక్తిత్వానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే పేరుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారి పేరు వింటే స్ఫూర్తి కలుగుతుంది. చాలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలు ఈ పేర్లలో కనబడతాయి. ఆ పేర్లు పెట్టడంలోని వారి సంకల్పాన్ని మాత్రం మనం..

Rs.150.00

Itihasa Patralu Maro..

రావణుడు మహాపండితుడు. కంసుడికి చెల్లెలంటే ఎంతో ప్రేమ. వాలి మహా బలవంతుడు. కర్ణుడు సాటిలేని దాత. హిరణ్యకశిపుడికి కొడుకంటే ఎంతో ప్రేమ. అయినా వీళ్లంతా ప్రతినాయకులే అయ్యారు కాని, నాయకులు కాలేకపోయారు. ఎందుకలా జరిగింది. మనిషి స్వభావంలో మంచి, చెడులు రెండూ ఉంటాయి. అయినా కొందరిని పూర్తి చెడ్డవారిగా, మరికొందరి..

Rs.50.00

Aavarana

            ఇది నా రెండో చారిత్రక నవల. ఎనిమిదవ శతాబ్దపు సంధికాలం అంతశ్శక్తిని 'సార్థ' నవలా రూపంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. 'ఆవరణ'లో 'సార్థ' తర్వాతి కాలం నాటి సత్యాన్ని చిత్రించడానికి పూనుకొన్నాను. భారతదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైన ఈ కాలం గురించి తెలుసుకొనేందుకు వి..

Rs.200.00

Samsara Sukham Mariy..

ఐరిష్‌ రచయిత జేమ్స్‌ జాయిస్‌, బ్రిటీష్‌ రచయిత్రి వర్జినియా ఉల్ఫ్‌, టాల్‌స్టాయ్‌ రచనలను మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలుగా వర్ణించారు. మన జాతిపిత మహాత్మాగాంధీకి ఇష్టమైన రచయిత టాల్‌స్టాయ్‌. వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. 'సంసార సుఖం మరియు మేడిపళ్ళు'నవలలను అనువాదం చేసినవారు  'భమ..

Rs.75.00

Prahasanamulu

జాతీయకవి, కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రసిద్ధ హాస్య నాటికలు 'ప్రహసనములు'. ..

Rs.30.00

Oka Manchi Brahmanun..

ఈ పుస్తకంలో రెడ్‌ ఇండియన్‌ - బ్రిటీషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్‌ డి సూయిఫ్‌ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్‌ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్‌, లెవ్‌ తల్‌స్తోయి, ఆంతన్‌ పావ్లవిచ..

Rs.50.00

Chadivedi Kejeelu.....

'చదివేది కేజీలు... మోసేది క్వింటాళ్లు అనే చక్కని టైటిల్‌ మనం చదవగానే అందులో అంశం ఏమిటో ఆ అంశంలో ఉన్నలోతు, తన దృక్పథం కూడా వెల్లడయ్యేలా ఈ గ్రంథంలో అనేక విషయాలను స్పృశించారు డా. అంకం గారు. సుదీర్ఘ వ్యాసాల మాదిరి కాకుండా క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యే సామన్యశైలిలో ఈ వ్యాసాలు అందించారు. - బి.వి.ప్రసాద్‌..

Rs.100.00

Vishada Sangeetam Ma..

ఐరిష్‌ రచయిత జేమ్స్‌ జాయిస్‌, బ్రిటీష్‌ రచయిత్రి వర్జినియా ఉల్ఫ్‌, టాల్‌స్టాయ్‌ రచనలను మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలుగా వర్ణించారు. మన జాతిపిత మహాత్మాగాంధీకి ఇష్టమైన రచయిత టాల్‌స్టాయ్‌. వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. విషాద సంగీతం మరికొన్ని కథలను అనువాదం చేసినవారు  'ఆర్వియార్..

Rs.150.00