Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Kathasravanthi - 2 (..

11  కధా సంపుటాలు మంది రచయితలు వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవ..

Rs.550.00

Metro Kathalu

నగరం ఒక క్యారెక్టర్‌. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన కేరెక్టర్‌. ప్రతి ఫ్లాట్‌లో పవర్‌ పోతే ఇన్వర్టర్లు, అపార్ట్‌మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన - చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న ఆలోచనాధార, చువ్వలను బిగ..

Rs.171.00

Navyandhrato Naa Nad..

శ్రీ ఐవైఆర్‌ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. విజయవాడ సబ్‌ కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.  ప్రస్తుతం ఆయన భారతీయ విద్యాభవన్‌, హైదరాబాదు కేంద్రానికి చైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రమహిళాసభ కార్యకలాపాలలో పాలు పంచుకొంటున్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్..

Rs.75.00

Nati Divya Divi Seem..

''ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి, వేసారి పోవద్ద''ని పెద్దలు చెపుతుంటారు. చల్లపల్లి ప్రజానీకం కూడా ఎవరి కోసమో ఎదురు చూడకుండా ముందుకు నడిచారు. సామాన్యుల నుంచి నాయకులు పుట్టుకొస్తారు. అందుకు చరిత్రలో మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్నతనంలో ''టీ'' అమ్ముకుని జీవించిన..

Rs.100.00

Dudipinjalu

హిందూమతంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని బరించలేక దళిత కులస్థులు కొంతమంది బాబా ఫక్రుద్దీన్‌ బోధనలకు ప్రబావితులై ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారినా ఉర్దూ మాట్లాడటం రాదనో, దేవుళ్ల పటాలను పూజిస్తారనో, హిందూ ఆచారాన్ని పాటిస్తారనో కారణాలు చూపి సోదర ముస్లింలు వాళ్లని లద్దాప్‌లనీ, పింజారీలనీ అవమానిస్త..

Rs.150.00

Lights Out

ఈ సంపుటిలోని అనువాద కథల్లో వైవిధ్యం ఉన్నా, వాటి మధ్య గల ఏకైక సంబంధం వివరణకి అందని సంఘటనలు. వీటి ఇతివృత్తాలలో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరికొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్‌ మెషిన్‌ లాంటి పరికరాలు నడిపిస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని సమానంగా ఆనందింప చేస్తూ అనుకోన..

Rs.199.00

Hanumakonda Kathalu

సాహిత్యం ఎప్పటికప్పుడు నిత్యచైతన్యశీలముగాను, సృజనశీలతగానూ ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే మరికొన్ని కథలను పరిచయం చేద్దామనే చిన్న ప్రయత్నంతో, పదహారు కథలను ''హనుమంకొండ కథలు'' శీర్షికతో అందిస్తున్నాము. ఇందులోని  కథకులందరూ అడపాదడపా కథలు రాస్తున్నవారే. ఇకరిద్దరు అచ్చులో ఇక్కడ పరిచయమౌతున్నారు. అందువలన ఇవి ష..

Rs.120.00

Aesthetic Space

దగ్గుమాటి పద్మాకర్‌ 1993 నుంచి 2018 దాకా దాదాపు పాతికేళ్ళ కాలంలో రాసిన 17 కథలు ఇవి. ఇప్పటి కథకులు ఏడాదికో, రెండేళ్ళకో ఒక కథాసంపుటం వెలువరిస్తున్న కాలంలో ఒక కథకుడు ఇన్నేళ్ళ పాటు కథాసంపుటం వెలువరించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకన్నా ఆశ్చర్యం రాశిపరంగా కూడా కథకుడు పుంఖానుపుంఖంగా రాయకపోవడం. పదిహ..

Rs.200.00

Chaganti Somayajulu ..

చాసో కథలు అంతర్జాతీయ సాహిత్యంలో నిలవదగిన కథలు రచించిన చాసో మార్క్సిస్టుతత్వాన్ని జీర్ణించుకొన్న జీవన దార్శనికుడు. రాశీ కన్నా వాసి మీద దృష్టి ఉన్న రచచిత. చాసో ఏది రాయాలో ఏది రాయకూడదో బాగా తెలిసిన రచయిత. శిల్పం అంటే ఔచిత్యం. ఔచిత్యంలో రాయడానికి చాసో ఎంచుకున్న పద్ధతులు, ఆయనకి ఆయన తను సొంతంగా ఏర్ప..

Rs.50.00

Buchibabu Kathalu Mo..

నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే.  నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే.  నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి.  ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం.  మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే య..

Rs.350.00

100 Pusthakalu - Par..

ప్రముఖ రచయితల నుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంథ విమర్శలు, పరామర్శల సంకలనం. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదవించుకున్నాను. (క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మా..

Rs.200.00

Vimarsini

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక..

Rs.250.00

Asamardhurali Anthar..

రజనీ సుబ్రహ్మణ్యంగారి కథానికలలో కనబడే రచనా సౌలభ్యం వివరించడానికి ఉదాహరణలుగా మాత్రమే ఈ సంకలనంలోని ఒక ఆరు కథానికల గురించిన ఈ క్లుప్తమైన వివరణ. కళ్లు మిరుమిట్లు గొలిపే శైలీ విన్యాసాలు, సుదీర్ఘ సంభాషనలు, అనూహ్యమైన మలుపులు - ఇలాటివి ఏమీ ఉండవు వీరి రచనల్లో. సూటిగా, సరళంగా సాగే కథనం, నిత్య జీవితంలో మనకు త..

Rs.150.00

Anuvantha Kutumbam

సైన్స్‌ను కథలుగా రాయడంలో నేర్పు కావాలి. వాస్తవాన్ని యథాతథంగా చిత్రిస్తే అది వ్యాసంలా మారుతుంది. అలాగని పూర్తి ఫిక్షన్‌లో రాసినా అది ఊహకు అందదు. అలాకాకుండా సైన్స్‌ యథార్థాలను, ఆధునిక సాంకేతికతను పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా చిత్రించినదే ''అణువంత కుటుంబం''. ఇందులో మూలకణాలు మాట్లాడతాయి. పెట్టెలో ఒదిగి..

Rs.90.00

Devudevaru ?

     ఈ పుస్తకంలో జంతువుల కథలు, మనుషుల కథలూ ఉన్నాయి. జంతు నైజం గల మనుషుల కంటే, మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం మేలు. ఆధునిక యుగంలో ఆటపాటలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్ళి, వారిలో ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి మనకు ఇలాంటి కథ..

Rs.80.00

Anando Brahma

 - 13 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్‌ నవల యండమూరి వీరేంద్రనాథ్‌ కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి .... ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది. అది ..

Rs.80.00

Aparaajitha

 ''నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండె'' ''మాస్టర్‌పీస్‌ ఆఫ్‌ మాజిక్‌ రియలిజం'' ''మిస్టికల్‌ వర్ణలతో, శృంగార రసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మక..

Rs.100.00

Viswambhara

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం. ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం - తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు. అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌,..

Rs.60.00

Mainaa

పంజరంలో మైనగోరు నిద్రలేవడంతోనే 'రామ రామ' అంది. స్వేచ్ఛను సహృదయంతోనే పంజరంలో పెట్టి బంధించిన మానవుడు ఆవలించి లేచాడు. సాదరంగా ఓసారి దాన్ని పలకరించి అవతలకు వెళ్ళిపోయాడు. సాయి యింకా నిద్ర లేవలేదు. కలలో రెక్కలగుర్రం మీద ఎక్కడికో యెగిరి పోతున్నాడు. మైనా రెండుసార్లు పేరెట్టి పిలిచింది..

Rs.100.00

Nuthana Yuga Kartha ..

1940 తర్వాత ఒక దశాబ్దముపాటు ఆంధ్రసాహిత్యలోకము నుత్తేజిత మొనర్చిన అభ్యుదయ కవిత్వోద్యమ మూలవిరాట్టు శ్రీశ్రీ. భావికవిత్వమునకు విరుద్ధముగా జెండా యెత్తులతోనే కాక, శ్రామికవర్గచైతన్య మూపిరిగాగల ఒక సరిక్రొత్త కవితారీతికి పాదులువేసిన స్రస్ఠ శ్రీశ్రీ. భావకవుల చేతులలో వైదర్భీరీతులను వెలార్చుకొన్న గేయమును గౌడీ..

Rs.30.00