Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.300.00

Laavanya

ముల్లు మీద ఆకు పడ్డా, ఆకు మీద ముల్లు పడ్డా ఆకుకే అనేది సామెత. అంతేకాదు! జీవిత సత్యం కూడా. అలాగే ధనవంతురాలు పేదవాడ్ని ప్రేమించిన పేదవాడు ధనవంతురాల్ని ప్రేమించినా జీవితంలో పేదవాడే నష్టపోతాడని ఈ నవల ద్వారా చాటి చెప్తున్నారు ప్రఖ్యాత నవలా రచయిత మాలతీ చందూర్‌. ఓ ధనిక లావణ్యమ..

Rs.60.00

Agni Pareeksha

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో వుత్తమ విలువలను ప్రోది చేసిన..

Rs.70.00

Barister Parvateesam

తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల - ''బారిస్టర్‌ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్రోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్ర..

Rs.555.00

Cinema Saradaalu

సినిమా సరదాలు - 1 నా సినిమాసరదాలు చిన్నప్పుడే, అనగా పది పన్నెండేళ్ళవయస్సులో ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో విశాఖపట్నం లైటుహౌస్‌ దగ్గర ఒక గుడారంలో జోస్‌ ఎలక్ట్రిక్‌ బయస్కోప్‌ అనే కంపెనీ ఆడుతూ ఉండేది. కుర్చీ, బెంచీ, నేల అనే తరతమభేదాలు లేవక్కడ, అణా టిక్కెట్టు తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇసుకలో! చీకట్..

Rs.40.00

Videevidani Chikkulu

వీరాజీ రచనలో భాషా సౌకుమార్యంతో పాటు, బావ మృధుత్వం, వర్ణనా కౌశల్యం, సహజత్వం వున్నవి - యీ ప్రత్యేకతలు పాఠకునిచే రచనని ఒక్క బిగువున చదివించగలుగుతాయి. - ఏటుకూరి బలరామమూర్తి వీరాజీ కలం మంచి పరువంగా అందంగా నడుస్తుంది... పాఠకుణ్ణి తనతో పరెగెత్తించే ప్రతిభ వీరాజీలో పుష్కలంగా..

Rs.50.00

Manasuloni Chali

స్వార్థ చింతనతో కూడిన మానవ సంబంధాల్లో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే నవల శ్రీ ముక్తవరం పార్థసారథి రచించిన ‘మనసులోని చలి’ మధ్యతరగతి సంసారాల్లో సామాన్యంగా ఉండే కష్టాల్నీ, బాధల్నీ, వాస్తవికంగా చిత్రిస్తూనే, ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సు..

Rs.60.00

Pelli Kudirenaa

 'పెళ్లి కుదిరేనా...?'   ప్రేమలు - పెళ్ళిళ్ళు కథా వస్తువుగా గల నవలే.  రజనీ, సమీర, ప్రదీప్, అభిలాష,... వీరందరూ జేన్ ఆస్టిన్ నవలల్లోనూ జంటకట్టిన... కట్టాలనుకుంటున్న బొమ్మలే. కానైతే ఆస్టిన్ పాత్రల్లా వీరు సెంటిమెంటల్ క్రీచర్లు కారు. డౌన్ టు ఎర్త్ ఫిలాసఫీ వీరిది. ..

Rs.60.00

Tyagaraju Keertanalu

      సంగీత త్రిమూర్తులలో నోకరుగా పెరోన్దినాను కవి సామ్రాట్ శ్రీ త్యాగరాజు క్రీ.శ. 1767 సంవత్సరమునకు సరియగు సర్వజిత్ సం|| వైశాఖ సుద్ధ షష్టి శుక్రవారమున తిరువరురులో జన్మించెను. యితడు ఆంధ్రుడు. ములకనటి బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రికుడు. ఇంటి పేర్లు కాకర్లవారు..

Rs.75.00

Nimagna

సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్‌జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్ల..

Rs.200.00

Metro Kathalu

నగరం ఒక క్యారెక్టర్‌. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన కేరెక్టర్‌. ప్రతి ఫ్లాట్‌లో పవర్‌ పోతే ఇన్వర్టర్లు, అపార్ట్‌మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన - చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న ఆలోచనాధార, చువ్వలను బిగ..

Rs.171.00

Sitapati

"ఇందిరని ప్రేమిస్తే ఈ సీతా అనే శాల్తిని ఎలా పెళ్లి చేసుకున్నారూ అని అడుగుతున్నాను ! అంత ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నన్ను యందుకు చేసుకోవాలి? కాదు -నా  డబ్బు చూసి మీరు ప్రలోభపడ్డారు. నిజం చెప్పండి ! నాకు డబ్బు లేకపోతె మీరు పెళ్లి చేసుకునేవారా ?" అని నిలదీస్తుంది సీత. "ఈ..

Rs.75.00

Aakasamlo Sagam

      ఆకాశంలో సగం ఓల్గా ఈ నవలకి " ఉదయం"వారపత్రిక1990 నవలలో పోటీలో ప్రథమ బహుమతి లభించింది. “ఆ స్కూలు చాలా మంచి స్కూలు. గుంటురులోని మధ్య తరగతి కుటుంబాల పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలనుకుంటారు. హాస్టల్లోనే ఉన్నా, బడి ఆవరణ దాటి ఎప్పుడూ బైటకి వెళ్ళలేకపోయినా మిగిలిన పిల్లల ద్వారా ..

Rs.80.00

Odisi

ఇలియాడ్‌, ఒడిసీ అనేవి రెండూ గ్రీకు పురాణాలు. ఒడిసీ కథానాయకుడు ఒడిసియస్‌. ట్రాయ్‌ యుద్ధం పదేళ్ళపాటు జరిగింది. యుద్ధం అయిపోయాక అతడు ఇంటికి తిరిగి రావడానికి మళ్ళీ పదేళ్ళు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎన్నో ప్రమాదాలు. అందుకే ఒడిసీ అనే పదం కష్టాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణానికి ఒక సంకేతగా మారిపోయింద..

Rs.100.00

Saradaga Mari Kasepu

ఇంపైఊన వుడ్‌హౌ సు సొంపైన తెలుగీసు తెలుగు హాస్యప్రియులకు ఇంతకన్న ఆనందమేమీ! - ముళ్ళపూడి వెంకటరమణ..

Rs.140.00

Ramudundaadu Rajyamu..

కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనెక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు, మనో ప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ''రాముడుండాడు రాజ్జిముండాది'' అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు. ''రాముడుండాడు ..

Rs.80.00

Marxist Gnana Sidhan..

జ్ఞానం అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జనించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూ..

Rs.120.00

Ma Pasalapudi Kathal..

       వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన..

Rs.300.00

Ramayana Vishavruksh..

రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సు..

Rs.250.00

Medho Madhanam

పాఠకులు లోతుగా ఆలోచించేలా ఈ వ్యాసాల్ని జాహ్నవి రాశారు. దాదాపు నాలుగేళ్ళపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీక్లీ కాలమ్‌గా సాగిన 'మేధోమధనం' వ్యాసాలు పూర్తయి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తోంది. వాటిల్లో తన అంచనాలు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు రుజువయ్యాయన్నది పక్కనపెడితే... ఆ వాదనలకు ఇప్పటికీ వన్నె తగ్గలేదు. మన జీవితం..

Rs.200.00