Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Neetimalinavaalla Ne..

నేను మొదలు పెట్టిన 'అతివాస్తవ కథల' ప్రక్రియ 'నీతిమాలినవాళ్ల నీతికథలు' కథాసంకలనాన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి అదే పంథాలో ఈ రెండో భాగం కథలు కూడా రాశాను. సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను. - రచయితపేజీలు : 192..

Rs.125.00

Konaseema Kathalu

మామిడికాయ పప్పు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు, గుత్తివంకాయ కూర, ధనియాలు కొబ్బరి కలిపి దేశవాళి అనపకాయ ముక్కలు వేసిన చల్లపులుసు, ఎర్రగాకాచి తోడెట్టిన గెడ్డ పెరుగు, వెన్నకాచిన ఘుమఘుమలాడే నెయ్యి, మామిడిపళ్ళతో నోరూరించే ఘనమైన భోజనం వచ్చింది. అంత మధురమైన భోజన తిని ఎన్నిరోజులైందో? ఆ భోజనం నాతోపాటు మిగిల..

Rs.90.00

Antarangam Kadali Ta..

చిన్నప్పుడు అమ్మ చెప్పిన కమ్మనికథలు... తర్వాత తాతయ్య చెప్పిన పురాణ గాధలు... పాఠశాలలో పంతుళ్ళు నేర్పిన నీతి కథలు... పెరిడగి పెద్దవుతూ బతుకుబాటలో తెలిసిన కథలు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కథలు.. పేదల జీవితాల్లోంచి పొటమరించిన కథలు... పోరాటాలకు మూలమైన కథలు... ఆకలి కేకల్లోంచి పుట్టిన కథలు... జీవితమ..

Rs.90.00

Agnipoolu

రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను  జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..

Rs.60.00

Anukshanikam

రాజకీయంలో ఇందిరాగాంధీ ఎంత శక్తివంతమైనదో ఎంత దూషణభూషణలకు గురైనదో, సాహిత్యంలో అనుక్షణికం అంతటి శక్తివంతమైనది, అంతటి దూషణభూషణలకు గురైనది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో గొప్ప గొప్ప సాహిత్యవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించింది, ఎందరినో నొప్పిం..

Rs.500.00

Kshetrayya Padaalu

క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షే..

Rs.40.00

Bhranthi-Vasthavikat..

క్రిష్టోఫర్‌ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్  గానీ, లెనిన్‌ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్‌..

Rs.555.00

Patanjali Sahityam (..

పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచో..

Rs.700.00

Tatalanati Kathalu

''తాతలనాటి కథలు'' అనే ఈ కథా సంపుటిలో కొంగ - రొట్టిముక్క, గాజుల బేరం, పులగం, నేయి, జీర్ణం, జీర్ణం వాతాపిజీర్ణం, గొర్రెలకాపరి తెలివి, రే చీకటి అల్లుడు, పీటలమ్మవారి కథ, ఒక మహాఇల్లాలు, దేవా దేవేషు, పాముమంత్రం, కాలమహిమ, పొద్దు తిరుగుడు పువ్వు, దంపతుల తెలివి అనే 13 కథలు ఉన్నాయి.పేజీలు : 40..

Rs.65.00

Amara Hrudayam

ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో  ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..

Rs.150.00

Detective Venkanna K..

మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..

Rs.180.00

Penam Meeda Nundi Po..

అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది : నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో హైదరాబాద్‌ అభివృద్ధి పైనే కేంద్రీకరరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, తాను కూడా కొంతమేరకు పొరపాటు చేశానని, గతంలో వలే కాక 13 జిల్లాలలోను అభివృద్ధిని వికేంద్రీకరించి, నవ్యా..

Rs.60.00

Telugu Navalaa Sahit..

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 1977-78 లలో బహుమతి ప్రకటించిన సాహిత్య విమర్శనా గ్రంథం ''తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ'' పరిశోధన విద్యార్థులకు గొప్ప అక్కర గ్రంథం. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది, 40 యేళ్ల తరువాత కూడా నేవళంగానే ఉన్న పరిశోధనా రచన ఇది.పేజీలు : 208..

Rs.200.00

Ankitam

ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంద..

Rs.80.00

Sodhana Kathalu

ఈ ''శోధన'' కథల సంపుటిలో శోధన, కేక, ఆరాధన, ప్రతిఫలం, సుత్తి, పుట్టుక, కలువపువ్వు, కొంప, నిజాయితీ, అప్పు, నమ్మకాలు, మంచి రోజులు, రాశిఫలాలు, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్ఛికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, చక్రం, విశ్లేషణ, తృప్తి, ప్రార్థన, అదృష్ట సంఖ్య, ప్రాప్తం, గొప్పవాడు, సంబం..

Rs.80.00

Varadhi

బాల్య వివాహాలను రూపుమాపాలనే దృఢసంకల్పంతో ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, సాహసంగా తన లక్ష్యం కోసం చేసిన యామిని చివరికేమైంది? - సజాతి ధృవాలు జీవితమంతా బ్రహ్మచారిగా, విలాస పురుషుడిగా కాలం వెళ్లబుచ్చుతున్న రాజశేఖరం జీవితంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణమేమిటి? - పోలీసు మామయ్య ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన కథల..

Rs.120.00

Silicon Loya Sakshig..

అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ - పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి అంతరంగ ఆవేదనలివన్నీ -  సిలికాన్‌ లోయ గుండె లోత్తుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ....పేజీలు : 130..

Rs.90.00

Madinaaru

ఎన్‌.బి.ఎస్‌. (రైటర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) అనే ప్రసిద్ధ మలయాళ ప్రచురణ సంస్థ ప్రచురించిన ''జారుకళ్‌'' అన మలయాళ దళిత కథా సంకలానికి అనువాదం ఈ పుస్తకం. ఈ సంకలనంలో 23 కథలున్నాయి. కథకులందరూ దళితులే. నేటి మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ముఖ్యధార. మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి జీవిత సమస్యలతోపాటు ప్రా..

Rs.120.00

Lock Down Vetalu Mar..

ఇవి నిజంగా వెతలా! వెత అంటే బాధ, దిగులు, చింత అనేక పర్యాయపదాలు ఉన్నాయి. జనతా లాక్‌ డౌన్‌ మొదలైన ద్గర నుంచీ అసలీ లాక్‌ డౌన్‌ ఏంటి? కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పట్టినపుడు లాక్‌ డౌన్‌ విధించడం సాధారణం. ''విశ్వం అనే పరిశ్రమకి లాక్‌ డౌన్‌ ఏంటి?'' అంతా... అయోమయం... భవిష్యత్తు అంథకారం. కర్ఫ్యూ తెలుసు... 14..

Rs.125.00

Pranam Unnantha Vara..

ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం. మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు. కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలిక..

Rs.160.00