Buy Telugu Literature Books Online at Lowest prices. Telugu Novels, Story Books, Short Stories, Poetry Books, Naatikalu, Criticism and Research Books are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Desabhakthi Taditara..

 గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా..

Rs.45.00

Gede Meedi Pitta

గేదె మీది పిట్ట అతని ముఖం గడ్డం కింద కొంచెం ముదిరింది. చెంపల దగ్గిర అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఆశ్చర్యార్థకాల్లాగ కనిపిస్తున్నాయి. కొంచెం రంగు వేసుకోవాలి. పరీక్షగా చూసుకున్నాడు ప్రకాష్‌. జుట్టు కొంచెం పలచబడింది. పొట్టలేదు. (''ఇన్నేళ్ల నుంచీ అట్లాగే ఉన్నావు బాస్‌''). తలమీద కూడా రెండు మూడుచోట్ల తెల్ల..

Rs.100.00

Naluperupu

వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలంపాటు ప్రభావితంచేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబంధంలేకనో వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎప్పుడూ వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం. చ..

Rs.100.00

Deeksha

సూర్యప్రసాదరావుగారి ఈ కథా సంపుటిలోని మొదటి కథ 'మాధవ సేవ' మొదలుకొని, ఆఖరి కథ 'ఈ రేయి తీయనిది' వరకూ అన్నీ ఏదో ఒక సద్భావాన్ని కలిగిస్తూ మంచి సందేశాలను సూచనప్రాయంగా చెప్పే కథలే! లోపభూయిష్టమైన పరిస్థితుల్నీ, మనుషుల ప్రవర్తనల్నీ సున్నితంగానూ, వ్యంగ్యంగానూ వ్యక్తం చేస్తూ అవసరమనుకున్నప్పుడు మాత్రం సంభాషణల్..

Rs.100.00

Ismat Chughtai Katha..

ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. 1915లో జన్మించిన ఇస్మత్ చుగ్తాయ్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుక..

Rs.100.00

The Adventures Of Sh..

షెర్లక్‌ హోమ్స్‌ పరిశోధనల క్రమంలో నాలుగు నవలలు, 65కు పైగా కథలు ఉన్నాయి. ఈ కథలు నాలుగు సంపుటాలుగా వచ్చాయి. మొదటి సంపుటం, అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లక్‌ హోమ్స్‌లోని మొత్తం 12 కథలలోని మొదటి ఆరు కథలు ఈ సంపుటంలో ఉన్నాయి.Pages : 206..

Rs.100.00

Himsadhvani

      బాల్యం పైన నానాటికి అధిక మౌతున్న హింసను శక్తిమంతంగా ధ్వనించిన నాటిక హింసధ్వని బాలాలు కూడా సమాజంలో భాగం. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ దురాశతో , స్వార్ధంతో విస్మరిస్తూ, కేవలం వారిని చదువుకూ, చాకిరి బలి చేస్తునారు. పెద్దలు మారుకులు , ర్యాంకులు మాత్రమ..

Rs.20.00

Kurisina Mabbu

      యువత లో అలజడి, ఆశాంతి , దౌర్జన్య , ప్రవృత్తి , విద్వంసక చిత్తవృత్తి - ఇదొక సామాజిక రుగ్మతై పోయింది. తమ సంపద, హోదా గుర్తులో పెట్టుకుని శ్రీ మంతుల కుర్రాళ్ళు కొందరు ఎలాంటి బరితెగించే పనికైనా వెనుదీయని పరిస్థితి ఏర్పడింది. ఆ అవాంచనీయ ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది. పంటలకు ..

Rs.25.00

O Nagaram Katha

 విదేశీ కథా సాహిత్యం నుండి మహిళళు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది. రష్యన్‌, స్వీడిష్‌, ఉక్రేయిన్‌, వియత్నాం, జపనీస్‌, లెబనాన్‌, పోలిష్‌, అమెరికన్‌, ఇంగ్లీషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్ర..

Rs.95.00

Kavikula Kuleenudu V..

(విశ్వనాథ సత్యనారాయణగారికి కె.రామచంద్రమూర్తిగారికి మధ్య ముఖాముఖిగా దీనిని 22-5-1973 నాటి ఆంగ్లదినపత్రిక డెక్కన్‌క్రానికల్‌లో ప్రచురించారు.) జాతి నిర్మాణంలో రాజకీయాల్లో మేధావులు ఎటువంటి పాత్ర పోషించాలి? ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావుగారి వైఫల్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నమున కవులను కూడ చేర్చుట కవకాశ..

Rs.30.00

Neeru Nela Manishi

అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తరువాత ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ 'నీరు నేల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్..

Rs.100.00

Karunasri Sahityam -..

నా పేరు గోదావరి నా పేరు ''గోదావరి''. మా ఊరు ''సహ్యగిరి''. నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్య్రంబకేశ్వరం. నేను ఆడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్‌ నగరం. దీనినే పూర్వం ''పంచవటి'' అనేవారు. నేను నాతోడి చెలిమి కతెత్లతో కలిసి మెలిసి పెరిగి పెద్దదానినై క్రమక్రమంగా మిట్టపల్లాలు దాటి, గుట్టలూ మెట్టలూ గ..

Rs.200.00

Sri Sri Elegies

ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..

Rs.40.00

Telugu Sahityamlo Ud..

      ఇందులో శైవ కవిత్వోద్యమం, జాతీయోద్యమం, భావ కవిత్వోద్యమం, అభుదయ ఉద్యమం, దిగంబర కవిత్వోద్యమం, విప్లవోద్యమం, స్త్రీ వాదం, దళిత వాదం, సంఘ సంస్కరణోద్యమం, నవ్య సంప్రదాయవాదం, హేతువాదం, అనుభుతివడం, ముస్లిం వాదం, మొదలగు వాటి గురించి ఉన్నవి. ..

Rs.70.00

Kavyudgha Viswanatha

    ఇది  విశ్వనాథ గురించిన శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం. విశ్వనాథ గురించి శ్రీశ్రీ ఎన్నో విషయాలు చెప్పాడు. ఎంతో విశేషంగా చెప్పాడు. కుండబద్దలుగొట్టి మరీ చెప్పాడు. అందుకే ఇందులో అంబరాన్ని ఎక్కించిన కాంప్లిమెంట్సూ ఉన్నాయి, అర్ణవంలోకి విసిరేసిన కామెంట్సూ ఉన్నాయి.      ..

Rs.40.00

Yuga Kavi Sri Sri

''మరో ప్రపంచం మరో ప్రపంచం / మరో ప్రపంచం పలిలిచింది ! / పదండి ముందుకుపదండి త్రోసుకు / పోదాం, పోదాం పైపైకి / త్రాచుల వలెనూ, రేచుల వలెనూ / ధనంజయనిలా సాగండి / కనబడ లేదా మరో ప్రపంచపు / అగ్ని కిరీటపు / ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు / హోమజ్వాలల భుగభుగలు''/ శ్రీశ్రీ కవితాప్రస్థానంలో ఇదే మొట్టమొదటి అతినవ్య కవి..

Rs.30.00

Mahaa Prasthaanam Ok..

నేను సైతం... శ్రీశ్రీకి తెలుగుదేశంలో మార్క్సిస్టు భావ ప్రచారానికి ఉపకరించిన కావ్యాల్లో ''మహాప్రస్థానం''కు గల ప్రాధాన్యం మరి దేనికీ లేదు. కావ్యంతో పాటూ కవి కూడా (ఎప్పుడే గ్రూపుకి అనుకూలంగా ఉన్నాడన్నది వేరే రాజకీయం) తాను చేయగలిగినంత దోహదం చేశారు. ఇక కావ్యాన్ని అంచనా వెయ్యడంలో రెండు పద్ధతులున్నై. కేవల..

Rs.20.00

Kashtajeeviki Iruvai..

శ్రీశ్రీ కవిత్వాన్ని అర్థం చేసుకునే వారు ఇప్పటికీ తక్కువే. మొన్నటికి మొన్న ఒక పత్రికలో శ్రీశ్రీ రాసిన ఒక కవితా ఖండికపై, ముగ్గురు సాహితీ విమర్శకులు వారి వారి అభిప్రాయాలు చెప్పినపుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. 'వార్త' ఆదివారం సంచికలో 'వ్యత్యాసం' కవితపై ఆ వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ కవిత మధ్యతరగతి మీద ఎక్కు..

Rs.20.00

Bhuvana Bhavanapu Ba..

తెలుగుసాహితీపరుల్లో శ్రీశ్రీమీద అభిమానం అనేకవిధాలుగా ఉంది. కొందరికి వామపక్షభావాలు చెప్పాడని అభిమానం. కొందరికి గొప్ప శైలి ఉన్నవాడని అభిమానం. మరి కొందరికి అన్నివిధాల ఆరాధనాభావం. అలాటి ఆరాధనాభావంతోనే సూర్యారావు 28 కవితల్ని రాశాడు. అవన్నీ శ్రీశ్రీపై అచంచలమైన అభిమానాన్ని, అభినందననీ తెలియజేసేవే. ఇందులోని..

Rs.20.00

Sri Sri Oka Teerani ..

ఆంధ్రా 'గోబెల్స్‌' దొంగదాడి కథ 1955 ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సేనానిగా మహాకవి శ్రీశ్రీ నిర్వహించిన పాత్ర అప్పటి కాంగ్రెస్‌ ఐక్య కూటమికి కంటగింపు అయింది. ఏలినవారిపట్ల అచంచలమైన విధేయతతో 'ఆంధ్రపత్రిక' సంపాదకుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు 'ఒక రచయిత' అనే పేరుతో 'ఆంధ్ర రచయితల గురుతర బాధ్యత' ..

Rs.20.00