దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం

Write a review

Note: HTML is not translated!
Bad           Good