సంగీత త్రిమూర్తులలో నోకరుగా పెరోన్దినాను కవి సామ్రాట్ శ్రీ త్యాగరాజు క్రీ.శ. 1767 సంవత్సరమునకు సరియగు సర్వజిత్ సం|| వైశాఖ సుద్ధ షష్టి శుక్రవారమున తిరువరురులో జన్మించెను. యితడు ఆంధ్రుడు. ములకనటి బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రికుడు. ఇంటి పేర్లు కాకర్లవారు. తండ్రి రామబ్రహ్మము. తల్లి పేరు సీతమ్మ. తాతపేరు గిరిజకవి. ముత్తతపేరు పంచనంద బ్రహ్మము. సోదరులు పంచాకేసుడు, రామనధుడు, ముదవ్వవాడు త్యాగరాజు. |