Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Malgudi Kathalu

ఆర్కే నారాయణ్‌ కథలు చదువుతూంటే మనందరికి తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది.  మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది.  అతి సాధారణంగా చ..

Rs.210.00

Maa Tujhe Salaam

మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్..

Rs.60.00

Gorapitta

సువర్ణముఖి కథల్లో ఒక నాటకీయత ఉంటుంది. ఒకే సమయంలో భిన్నమైన స్థలాల్లో, భిన్నమైన మనుషుల మధ్య కథ నడుస్తూ ఉంటుంది. వేరు వేరు చోట్ల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడున్న మనుషుల మద్య చర్చలు జరుగుతూ ఉంటాయి. ఘటనలు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. వాటిని కలిపే ఒక ఏకసూత్రత ఉంటుంది. అది ఉద్యమం. అది పోరాటం. ఒక కథ గాని, ఒక ..

Rs.120.00

Dosedu Palleelu

జీవితాలను లోతుగా దర్శించటం ఉదయమిత్రకున్న శక్తి. దాన్నే రచయిత మూడోకన్ను అంటారు. ఈ మూడో కన్నుతో చూసి సృష్టించిన కథనాలే ఈ కథలు. - ముదిగంటి సుజాతారెడ్డి ఇంతమందిని తనలోకి నింపుకున్న వశపడక మనలోని ప్రవేశ పెట్టిన ఉదయమిత్ర - తెలిసీ తెలిసిమరీ ఈ చిక్కుదారుల్లో కథలకోసం వెతుకుతున్నాడా? అతి పురాతన తత్వవేత్తలాగ త..

Rs.120.00

Computer Mamaiah Kat..

''అనగనగా ఒక ఆకాశం' అంటూ మొదలుపెట్టి పిల్లలతో 'సూర్య కుటుంబంలో'కి షికారు చేస్తూ 'చంద్రసౌధాలు' - దాటి, 'నక్షత్ర వీధి' గుండా పయనిస్తూ, 'ఆకాశ గంగ'ను వారికి పరిచయం చేస్తూ 'తోక చుక్క అసలు గుట్టు'ను రట్టు చేస్తూ, 'ఆకాశంలో విజయాల'ను ప్రస్తావిస్తూ, పిల్లలతో చేసే అంతరిక్ష విహారమే, ఈ 'కంప్యూటర్‌ మామయ్య కథలు'...

Rs.120.00

Achalapati Kathalu

'హాస్యరసరాజ్యాధినేత వుడ్‌హౌస్‌ కథల్లో విహరించే జీనియస్‌ అయిన జీవ్స్‌ పాత్రే - ఈ ఇంపైన తెలిగింపు కథల్లో ఆచలపతి - మైనర్‌బాబు వురఫ్‌ పిల్ల జమిందారు బెర్టీ వూస్టర్‌ అతి గడుసుగా తెచ్చిపెట్టుకునే కష్టనష్టాలలో అతడిని కాపాడి గట్టెక్కించే సూత్రధారి. ఈ వుడ్‌హౌస్‌ కథలను ఎమ్బీయస్‌ ప్రసాద్‌..

Rs.50.00

Take It Easy

కొన్ని శృంగార కథలు కొన్ని హాస్యకథలు కొన్ని శృంగార కథల్లో హాస్యం దూరింది కొన్ని హాస్యకథల్లో శృంగారం ఊరింది. ఏది ఎలా వున్నా - టేకిట్‌ ఈజీ! ప్రేమించినవారి కథలు కొన్ని పెళ్ళాడినవారి కథలు కొన్ని పెళ్ళాడాక ప్రేమించబోయినవారి కథలు కొన్ని... ఏది ఎలా వున్నా -..

Rs.60.00

Kaagitaala Botti

కొన్ని సీరియస్‌ కథలు... కొన్ని సరదా కథలు.. కొన్ని రొమాంటిక్‌ కథలు... కొన్ని ఒరిజినల్‌ కథలు.. కొన్ని జాగత్ప్రసిద్ధ రచనల అనువాదాలు వెరసి 'కాగితాల బొత్తి' వివిధ వార, మాస పత్రికలో ప్రచురితమైన కథలు ఇప్పుడు పుస్తక రూపంలో.....

Rs.50.00

Katha-2013

భిన్న జీవిత చిత్రాల కలనేత...కథ 2013 ఎప్పటిఆగే ఈ ఏడాది కూడా 'కథ-2013' సంకలనం తనదైన ముద్రతో వచ్చింది. మంచి కథలకు మచ్చుతునకల్లాంటి 14 కథల కూర్పుతో ఆకట్టుకుంది. వర్తమాన జీవన సందర్భాలను కళ్ళకు కట్టించే ఇతివృత్తాలు, వాటిని కథలుగా మలిచిన భిన్న శైలీ విన్యాసాలు ఇందులో ప్రస్ఫూటంగా దర్శనమిస్తాయి. ఇదీ తెలుగు క..

Rs.60.00

Droha Vruksham

డా|| చంద్రశేఖరరావుగారి శిఖరాయమానమైన సృజన ఇది. ఇవరో అన్నట్లు, ''ఏ కాలానికి కాలం తనకు కావలసిన రచయితను, కవిని సృష్టించుకుంటుంది.'' ఈ మూడు దశాబ్దాల బహు సంకీర్ణ, సంక్షుభిత, సంక్లిష్ట సాంఘీక చరిత్రతో నిండిన కాలం చంద్రశేఖర రావును కన్నది. కాలం తనకు అప్పజెప్పిన పనిని అమోఘంగా నిర్వర్తించాడు. తెలుగు వచనానికి క..

Rs.100.00

Kanchanapalli China ..

ఈ సంపుటిలోని మొదటి ఆరు - కథలు పందొమ్మిది వందల నలభైలలో వెలువడినవే. చివరి మూడు కథలు మాత్రం పందొమ్మిది వందల డెబ్బైరెండులో వెలువడ్డాయి. ఈ సంపుటిలోని మొదటి ఆరు కథల్లో 1940 నాటి తెలంగాణ పల్లెటూర్లలోని ఫ్యూడల్‌ వ్యవస్థ స్వరూపాన్నే రచయిత అత్యంత వాస్తవికంగా చిత్రించాడు. ''మన ఊళ్ళోకూడానా?'' కథలో ఒక గ్రామంలో ..

Rs.40.00

Shishtla Umamaheswar..

ఈ గ్రంథంలోని కథలన్నీ, ఒక లెఫ్టినెంట్‌ తులసి మినహాయిస్తే, తక్కినవన్నీ గ్రామీణుల భాసలో రాయబడ్డాయి. యీ రకం భాష రాయడం బహుకష్టం. ఆదిని కీర్తిశేషుడు గురజాడ అప్పారావుగారు రాశారు. యీనాడు రాస్తున్న యువకుల్లో గోఖలే, చాగంటి సోమయాజులు, యీ శిష్‌ట్లా సమర్థతతో రాయగలరు. గ్రామీణులైన సిపాయీల నోటిలోంచి వచ్చిన మాటలు త..

Rs.220.00

Singaraju Lingamurth..

''సింగరాజు లింగమూర్తిగారు రచించిన ఈ సంపుటిలో చోటుచేసుకున్న ఇంచుమించు అన్ని కథలు మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే ఉదంతాలకు సంబంధించినవే. ఎక్కువ కథలు విషాదాంతాలుగా ముగియటం గమనార్హం. ఆ కథల్ని చెప్పిన పద్ధతిలో స్పష్టత, సూటితనం కనిపిస్తాయి. ఎక్కువ కథల్ని రచయితే చెప్పినట్టుగా... అంటే రచయిత సర్వసాయిదృష్టికోణం ..

Rs.175.00

Neelaveni

ఈ సంకలనంలోని కథలన్నీ 2010-16 మధ్య రాసినవే. అందువల్ల ఇవి ఈనాటి సమాజాన్నే ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశం భూస్వామ్య వ్యవస్థలో వేల సంవత్సరాలు మనుగడ సాగించింది. అది వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, అది వర్గవ్యవస్థకు కూడా. అది నిచ్చెన మెట్ల సమాజం. అసమానతల, వివక్షల సమాజం. ఈ అసమానతలను, వివక్షలను తగ్గించడానికి, నిర..

Rs.125.00

Kathalu Rayadamela ?

''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అను వేమన మాటకు ప్రత్యక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు ''కథలు రాయడమెలా'' అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగినారు. వివిధ భాషలలోని కథలు..

Rs.60.00

Perfect - 27

'పర్ఫెక్ట్‌ - 27' అనువాద కథలు పుస్తకంలో నరహరిని ఎవరు చంపారు?, రుజువు, తలనొప్పి, కత్తికి కళ్ళుండవు!, చీమలు, మోనాలిసా, సిగరెట్లు మానడం ఎలా?, గొంతు, రిరియక్క, గైడిమపాసా, రెండు లోకాలు, భూతవైద్యం, సురయ్యా, జైల్లో నెలవంక, కాలచక్రం, కందకాలు, మహమ్మారి, సాక్ష్యం, ముక్కు, ఒంటరి పోరు, అమ్మానాన్న, స్లీపింగ్‌ బ..

Rs.150.00

Parimala Someswar Ka..

ఈ కథలన్నీ 1965, 75 మధ్యకాలంలో వెలువడ్డవే! ఆ రోజుల్లో వీటిని మాస, వార పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకొని ఆనందించినవే. స్త్రీవాదం రాకపూర్వం స్త్రీల అస్తిత్వం, చైతన్యం ప్రతిపాదించిన, ప్రతిష్ఠించిన సాహిత్యంలో ఈ కథానికలు ప్రముఖ స్థానంలో నిలిచాయి. శరత్‌ అనువాద నవలలు, చలం నవలా, కథా సాహిత్యం కలిగించి..

Rs.280.00

Mullugarra Kathala S..

ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద ఛిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది.  మారుమూల పల్లెల్లో మూఢాచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న చైతన్య ప్రబోధం ఈ కథల్లో ..

Rs.170.00

Kethu Viswanadha Red..

1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్‌ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'. తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి...

Rs.100.00

Kethu Viswanatha Red..

2009 అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి కథలు - 2.... ఒక వాల్మీకి రాజులుకు వాల్మీకి అంటే చాలా ఇష్టం; ముదిజేజి కన్నా ఇష్టం; అమ్మ కన్నా ఇష్టం; బళ్లో చదువు చెప్పే రాములు సారు కన్నా ఇష్టం; తనకున్న ఇద్దరు ముగ్గురు సాహసగాళ్ళ కన్నా ఇష్టం. వాల్మీకి..

Rs.150.00