Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Rudraabhatla Narasin..

 ''మానవీయ విలువల అంతరాంతరాలను పసిగడ్తూ పట్టిన ''సెర్చిలైట్‌'' లాంటి కథలివి. ఆ కథల నిండా రచయిత తన జీవితాన్ని నుతారంగా-నిశ్శబ్దంగా పరుచుకున్నాడన్న భావం చదివినవాళ్ళకు తట్టకమానదు. 'వర్థమాన కథకులకు వర్కషాప్‌' అంటూ ఒకదాన్ని నిర్వహిస్తున్నప్పుడు-ఇవి విద్యార్థులు 'స్టడీ మెటీరియల్‌'గా అధ్..

Rs.150.00

Kaala Pravaaham Tami..

 ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోని కథాంశాలను హృద్యమంగా రచించిన తహిల రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి. డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'కీ.శే.సుజాత' అసలు పేరు: '..

Rs.110.00

Mullapudi Venkataram..

 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ గారిదొక ప్రత్యేక స్థానం. కథా నిర్వహణలో వినూత్నమైన పంథాను ప్రవేశపెట్టారు. వ్యంగ్యం-పేరడీలన్న కాళ్ళతో అవి నడుస్తాయి. పదాల విరుపు, కొత్త కొత్త పదాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకొంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్యేకత ఉ..

Rs.200.00

Diddubaatu Kathanika..

దేవుళ్ళు ఋషులు, రాజులు, వాళ్ళ మహిమలు, వైభవాలను కీర్తించడం ఆధునిక కథానిక లక్ష్యం కాదు. ఆధునిక మానవుని విజ్ఞానం, సాహసం, సాఫల్య వైఫల్యాలు, ఆధునిక మానవ సంబంధాలు, ఆధునిక సామాజికోద్యమాలు వీటిని చిత్రించడానికి కథానిక పుట్టింది. ఇటువంటి ఆధునిక కథానికకు తెలుగులో పునాదులు వేసిన కీర్త..

Rs.35.00

Asthithvaniki Atoo I..

 నెంబర్‌ 1947 సంతోషాబాద్‌ పాసింజెరు కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్‌ వేసిన విజిల్‌ వినిపించింది. ర..

Rs.75.00

O Nagaram Katha

 విదేశీ కథా సాహిత్యం నుండి మహిళళు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది. రష్యన్‌, స్వీడిష్‌, ఉక్రేయిన్‌, వియత్నాం, జపనీస్‌, లెబనాన్‌, పోలిష్‌, అమెరికన్‌, ఇంగ్లీషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్రావిణ్..

Rs.95.00

Greeku Purana Gaadha..

 ''గ్రీకులు వేల సంవత్సరముల క్రిందట అత్యంత నాగరికత చెందినవారుగా నుండిరి. వీరిని రోమనులు జయించిరి. అయినను గ్రీకుల నాగరికతచే రోమనులు ఎక్కువ లాభముపోందిరి. రోమనులు గ్రీకు దేవతలకు మారు పేరులు పెట్టిరి. రోమనులు గొప్ప సార్వభౌమాధికారము కలిగియుండిన వారగుటచే రోమనుల నామములే మిక్కిలి ప్రసిద్ధ..

Rs.60.00

Ammante Neelakaasam

'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్ఛమైన జలం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాఉ. సులభశై..

Rs.100.00

Ooru Kanabaduta Ledu

''ఊరు కనబడుటలేదు'' కథా సంపుటిలో అన్ని కథలలో మన చుట్టూ ఉన్న మనిషి కనబడతాడు. మనం పోగొట్టుక్ను జ్ఞాపకాల్ని వెతికి పట్టుకోవడానికి, మనం చుట్టూ నిర్మించుకున్న గోడల్ని పగలగొట్టుకునేందుకు ఈ కథలు పనికొస్తాయనడం అక్షరసత్యం. సంగీతాత్మక శైలితో, సమాజంలోని వస్తున్న తిరోగతి మార్పులను ఒడిసిపట్టి, మనిషిపై వాలుతున్న ..

Rs.120.00

Viswa Kathaa Satakam

వంద కథల విందు ''రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయట..

Rs.400.00

NRI Kaburlu (Maroti)

ఎన్నారై కబుర్లు (మరొటి) 'అమెరికాలో ఐదేళ్ళుండి వెనక్కి వచ్చేస్తాం!' 'ఉన్న ఇద్దరు పిల్లలనీ పరదేశానికి అర్పించి, ఈ వయసులో ఒంటరిగా ఇక్కడే కాలం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాం. మనవలూ మనవరాళ్ళూ పుడితే, ఓపిక వుంటే ఆరు నెలలుండి వస్తాం. లేదా వాళ్ళతో ఫోన్లోనే మాటామంతీ. మాకిక్కడ రోగమొచ్చినా రొష్టు వచ్చినా మేమ..

Rs.120.00

Vichitra Dhana Teerd..

''ధన సంపాదన నవలయింది...సాహసగాథగా ఉత్కంఠ రేపింది...జీవితాన్ని గురించి, డబ్బు గురించి మీ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది''. - రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్‌ తాజా పుస్తకం. శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసి మధ్యతరగతి జ..

Rs.199.00

Chepalu

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీర..

Rs.30.00

Mudimanishi

విప్లవ కథా వస్తు వికాసానికి దాని దృక్పథమే కారణం. నిజానికి ఒక కథ విప్లవ కథ కావడానికి దాని దృక్పథమే గీటురాయి. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను అర్థం చేసుకోడానికి దృక్పథమే వెలుగు బావుటా. అట్లాగే శిల్పం వల్లే ఒక వస్తువు సాహిత్యమవుతుంది. వస్తు శిల్పాల సంబంధాన్ని దృక్పథం ప్రభావితం చేస్తుంది. ఈ సంపుటాల్లో మీర..

Rs.30.00

Shakespeare Kathalu

ఈ కథలు చిన్నారులు తేలికగా చదవడానికి షేక్స్‌పియర్‌ గురించి తెలుసుకోవడానికి ఈ రచన క్లుప్తంగా ఉపయోగపడుతుంది. పాఠకులకు షేక్స్‌పియర్‌ రచనలు ఆంగ్లంలో చదవడానికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సాధ్యమైనంత వివరంగా తెలుగీకరణ చేయడానికి కృషి చేయడం జరిగింది. అన్నింటికీ మించి ఈ పుస్తకంలో చిత్రాల ద్వారా అప్పటి కాల్పనిక ..

Rs.50.00

Rangula Ratnam

''మిథునం'' కథాసంపుటి తరువాత 'ప్రిజమ్‌' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీమరణగారి మరో పుస్తకం ఈ ''రంగులరాట్నం''. రంగులరాట్నం - చమత్కారాలూ, మిరియాలూ, అల్లం బెల్లం, మురబ్బాలూ. తెలుగింటి పండగ భోజనం శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడీ ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే ''ఎవరీ కొత్తతార'' అని అభిరు..

Rs.195.00

Pratinidhya Katha 20..

సమాజంలో వస్తున్న అనేకానేక మార్పులు, మనుషుల వైఖరిలో, దృక్పధాలలో రావాల్సిన మార్పులు, రాజ్యం చూసీ చూడనట్లు జరగనిచ్చే దుర్మార్గాలు, తెలిసీ ఒక వర్గానికే కొమ్ముగాసే వైఖరీ ఇట్లా అనేకానేక సమస్యలకు కథల రూపాన్ని ఇస్తున్నారు. మంచి సమాజాన్ని కాంక్షించే రచయితు, అట్లాంటి కథలనుండి శైలి లోనూ, శిల్పంలోనూ, వస్తువులో..

Rs.60.00

Gaalivaana Kathalu

ఆడవారికి ఉన్న ఇతర కష్టాలు, ముఖ్యంగా స్త్రీ, పురుషులిరువురూ విద్యావంతులై, ఉద్యోగులై, ఎవరి ఆర్థిక స్వాతంత్య్రాన్ని మరొకరికోసం వదులుకోలేని పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే వివాహ మూలక ఇబ్బందులను తన ఈ కథల్లో తేటతెల్లంగా రాసారు రచయిత. అమెరికా సంబంధాలతో వచ్చిపడే చిక్కులను కూడా, మహిళల తరపునుంచి అర్థం చేసుకుంటూ చ..

Rs.150.00

The Loss Of Innocenc..

మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్‌కి సంబంధించిన చూపుని, వొక టీనేజర్‌ అంతరంగాన్ని, వొక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు 'మనసుకో దాహం'లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే యెలా పెట్టాలాని ఆలోచించుకొంటూ నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, వున్న నగరం చాలా..

Rs.120.00

Prateekaara Valayam

ప్రతీకారవలయం మహాభారతంలోని కొన్ని అసాధారణ కథలు అర్జునుడికి ఎన్ని పేర్లున్నాయి? యముడు ఎందుకు శపించబడ్డాడు? యుధిష్ఠిరుడికి చిన్న ముంగిస ఏం పాఠం నేర్పింది? దేవతలు ఏదో ఒక పక్షం వహించి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కాని యుద్ధానికి ముందు, తర్వాత, యుద్ధం జరుగుతున్నపుడూ వచ్చిన అసంఖ్యాకమైన కథలు మహాభారతా..

Rs.150.00