Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.
Gujarath Janapada Ka..
జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..
Rs.50.00
Metro Kathalu
నగరం ఒక క్యారెక్టర్. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన కేరెక్టర్. ప్రతి ఫ్లాట్లో పవర్ పోతే ఇన్వర్టర్లు, అపార్ట్మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన - చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న ఆలోచనాధార, చువ్వలను బిగ..
Rs.171.00
Saradaga Mari Kasepu
ఇంపైఊన వుడ్హౌ సు సొంపైన తెలుగీసు తెలుగు హాస్యప్రియులకు ఇంతకన్న ఆనందమేమీ! - ముళ్ళపూడి వెంకటరమణ..
Rs.140.00
Ma Pasalapudi Kathal..
వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన..
Rs.300.00
AK 97
ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం. Pa..
Rs.175.00
Bharya, Bhartha, Mar..
భార్య, భర్త, మరొకరు. పేరుని బట్టే ఈ సంపుటిలోని కథలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 'అక్రమ సంబంధం తల్పంలో జరిగే ముందు తలలో జరుగుతుంది' అని ఈ కథలు తెలియజేస్తాయి. 'అక్రమ సంబంధం నేరం కాదు. మోసం కాదు. వినోదం' అనే నమ్మకం గల పాత్రలతో సాగే ఈ కథలన్నీ వివిధ అమెరికన్ పత్రికల్లోంచి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎంపిక..
Rs.140.00
Kottha Katha 2018
''కొత్త కథ 2018'' 24 కథల కథా సంకలనం. ''కొత్త కథ 2018''లో అన్ని రకాల కథలూ ఉన్నాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని ఏడిపిస్తాయి. మరి కొన్ని ఆలోచింపజేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా - ఎప్పుడూ చెప్పుకునే రాజుగారు పట్టుకున్న ఏడు చేపల కథ కాకుండా, మనం ఎప్పుడూ చెప్పుకోని ఏటికి ఎదురీది దొరక్కుండా పోయిన చేప కథ..
Rs.149.00
Greeku Veerulu
పెర్సియస్, జేసస్, హెర్క్యులిస్. గ్రీకు పురాణ గాధల్లో ఈ ముగ్గురు వీరులూ సుప్రసిద్ధులు. వీరు ముగ్గురూ దైవాంశ సంభూతులు. అయినా వారికి కష్టాలు తప్పవు. దేవతల మధ్య తగాదాల్లో కూడా వీరు నలిగిపోతుంటారు. కాని తమ అసమాన సాహసంతో ప్రతిభతో పట్టుదలతో కొందరి దేవతల అనుగ్రహంతో వీరు తమ లక్ష్యా..
Rs.75.00
Andersen Kathalu
కదిలే కాళ్ళను, అల్లరిచేసే పిల్లలను కట్టి పడేస్తుంది మంచి కథ. కథలు వినడం ఎంత తేలికో చెప్పడం అంతకష్టం. అందులోనూ చిన్న పిల్లల కథలు రాయడం రాసిన వాటిని ప్రపంచం నలుమూలలా పిల్లలు పెద్దలూ చదివి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సరిగ్గా అదే పని చేశాడు హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్. ఆయన చిన్నపిల్లల ప్రపంచంలోకి ప..
Rs.50.00
40 Purana Neeti Gaad..
మన పురాణాల్ని పూర్తిగా చదవలేనివారికి విజ్ఞానం, వికాసం, వినోదం కల్గించే గాథలు! పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిన నీతి కథలు!! ఇందులోని 40 కథలు భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాల్లోని నీతి కథలు. పురాణాలన్నింటినీ పూర్తిగా చదవాలనే కోరిక, తీరిక, ఓపిక నేటి పిల్లలకుగాని, పెద్దలకుగాని లేదు. దానికి ..
Rs.60.00
Oka Koyila Gunde Cha..
''ఒక కోయిల గుండె చప్పుడు'' కథా సంపుటిలో కథలు స్త్రీల ఆశలను, ఆశయాలను, కోరికలను, ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తాయి. స్త్రీ హృదయ లోతుల్లో దాగివున్న ఎన్నో బాధలను, ఆవేదనలను కూడా మన కళ్ళముందు ఆవ్కిరిస్తాయి. అలా అని ఈ స్త్రీలంతా సమస్యలను చూసి పారిపోరు. కష్టాలకు కృంగిపోరు. కన్నీళ్ళు కారుస్తూ ఇంతే నా రాత అని ..
Rs.140.00
Himajwala
తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి ఒక్కోసారి మరీ ముద్దొచ్చి కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని గుప్పెట నిండా పట్టుకుంటానా చేతి నిండా తేనె చిప్పిలుతుంది అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను తె..
Rs.325.00
Kathaa Varadhi
ఆధునిక కథానిక ప్రారంభమైన ఇంకా రెండు శతాబ్దాలు దాటకపోయినా అది చూపించిన వైవిధ్యం ఎంతో విస్తృతమైంది. మానవజీవితాన్ని దాని సూక్ష్మాతిసూక్ష కోనాలలో కథానిక పరిశీలించినట్లు మరే సాహిత్య ప్రక్రియీ పరిశీలించ లేదు. వివిధ భాషలలోని కథానికలు ప్రపంచవ్యాప్తంగా మానవజీవన రీతుల్ని వర్ణిస్తాయి. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్..
Rs.60.00
Pogabandi Kathalu
శ్రీ శ్రీనివాస భానుగారు రాసిన 'పొగబండి కథలు' రైలు నేపథ్యంగా, మానవీయ కోణంలోని అనేక అంశాలని స్పృశిస్తూ హృద్యంగా సాగాయి. జున్ను కోరిన భార్య కోరికని తీర్చడానికి భర్తపడే ఆరాటం, బ్యూరోక్రసితో వచ్చిన హిపోక్రసీతో గతంలోకి వెళ్ళడం ఇలా అనేక అంశాలని, అనుభూతులని ఈ పొగబండి మృదువుగా, నిశ్శబ్దంగా మన ముందుకి తెచ్చ..
Rs.60.00
Kodavatiganti Kutumb..
కొడవటిగంటి కుటుంబరావు రచనలు చదివితే ఆధునిక తెలుగు సమాజం, సాహిత్యం కళ్ళక్కడతాయి. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచలనాలకి అద్దం పట్టిన కుటుంబరావుని అధ్యయనం చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ అర్థంగాదు. కుటుంబరావు సాహిత్య ప్రక్రియలన్నింటిని సొంతం చేసుకున్నారు. 50 ఏళ్ళపాటు సుమారు అయిదు వందలకిపైగా కథలు, నవ..
Rs.50.00
Athadu - Nenu
అట్టడుగు స్థాయి వర్గాలను మధ్య తరగతి జీవన పరిస్థితులను పరిశీలనా దృష్టితో చూడటం వలన అలవోకగా కథలను సృశించగలిగారు. ఈమె కథలన్నీ చదివింప చేస్తాయి. ఆర్ధ్రతగా వుంటాయి. గుండె తలుపులను తట్టే కథలు ఇవి. Pages : 163..
Rs.60.00
Trimoorthula Asaadha..
ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా?శరసుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు?దేవతలు మోసం చేస్తారా? సర్వాంతర్యాములైన బ్రమ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికికి కారకులని మనకు తెలుసు. భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు. కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు. పురస్..
Rs.150.00
Ma Gokhale Rachanalu
తెలుగు సాహిత్యంలో బడుగు వర్గాల జీవితాలకు భాష్యం చెప్పే చరిత్ర రూపుదిద్దుకుని దాదాపు వంద సంవత్సరాలయింది. అలనాటి కరుణకుమార, ఉన్నవ లక్ష్మీనారాయణ, అడివి బాపిరాజు తొలి గొంతులయితే వారి జీవుని వేదననూ, ఆశలనూ, ఆశయాలనూ కళాత్మకం చేసిన కళాదర్శకుడు మాధవపెడ్డి గోఖలే. కళాదర్శకుడు అనడం గోఖలే విషయంలో అక్షర సత్యం. అక..
Rs.400.00
Attagari Kathalu
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు. సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన "అత్తగారి కధలు"కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన "నాలో నేను" పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్..
Rs.200.00
Balivada Kanta Rao K..
యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం 'బలివాడ కాంతారావు కథాకలశం'. మంచి కథల్ని చదవాలనుకునేవారు, తమ సంస్కారాన్ని ఉన్నతీకరించుకోవాలనుకునే వారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాలివి. తెలుగు కథా సాహిత్యంలో ముఖ్యంగా ఒక చారిత్రక కర్తవ్యాన్ని (..
Rs.450.00