Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kaalam Tecchina Maar..

సమాజం పట్ల బాధ్యతగల రచయిత లెప్పుడూ ఉత్తమ సాహిత్యాన్నే వెలువరిస్తారు. బి.ఎస్.రాములు పేరు విన్నప్పుడు అటువంటి ప్రయోజనాత్మక రచనలే గుర్తుకు వస్తాయి. ‘కాలం తెచ్చిన మార్పు’ పేరున ఆయన విడుదల చేసిన కథల సంపుటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయదు. ప్రతి కథా ముగింపులో పాఠకులను ఆలోచింపజేస్తుంది. ‘జీవితం పట్ల ప్రేమను మొలకె..

Rs.120.00

Veluri Sivarama Sast..

వేలూరి శివరామ శాస్త్రి కథలు  - 1, 2 కథా పథంలో దారిదీపం తెలుగు సాహిత్యం - సాము, గరిడీల మెరుపులతో సర్కస్‌ ఫీట్లతో జనాన్ని ఆకర్షిస్తున్న కాలం అది. తిరుపతి వెంకటకవులు, కొప్పరపుకవులు అవధానస్పర్థలతో తెలుగు నాటి కవులను ఆకట్టుకొంటున్న సందర్భమది. కవులు తామెక్కడివాళ్ళైనా ఇద్దరు కలిసి జంట కవుల మంటూ కవన వీరంగం..

Rs.125.00

Veluri Sivarama Sast..

వేలూరి శివరామ శాస్త్రి కథలు  - 1 కథా పథంలో దారిదీపం తెలుగు సాహిత్యం - సాము, గరిడీల మెరుపులతో సర్కస్‌ ఫీట్లతో జనాన్ని ఆకర్షిస్తున్న కాలం అది. తిరుపతి వెంకటకవులు, కొప్పరపుకవులు అవధానస్పర్థలతో తెలుగు నాటి కవులను ఆకట్టుకొంటున్న సందర్భమది. కవులు తామెక్కడివాళ్ళైనా ఇద్దరు కలిసి జంట కవుల మంటూ కవన వీరంగం వే..

Rs.200.00

Kadhhanikalu

కథానికలు....  ''ఆ వూరి నల్ల కొండలనంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు. ఒక్క పెద్ద గుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దానిపక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు ప..

Rs.40.00

Gireesam Kavithwapu ..

లిటరరీ సెటైర్‌' శక్తివంతమైన కళారూపం. దానిని కందుకూరి, గురజాడలు మనకందించిపోయారు. దానిని మనం కొనసాగించలేకపోయాం. ప్రత్యక్ష విమర్శనాత్మక పద్ధతికి అలవాటుపడిపోయాం. ఈ సందర్భంలో 'చాకిరేవు' చదవటం కొత్త అనుభూతినిస్తుంది. ఈ అధిక్షేపం మార్మిక వాస్తవికత కన్నా భిన్నంగా ఉంటూ, ఆసక్తికరంగా ఉంటుంది. ..

Rs.35.00

Uttarandhra Kathalu

"ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక కాలంలో తొలినాళ్ళల్లో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి. నీరు పోసిన వైతాలికులు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలే." *** "ఈ సంకలనం అటు కళింగసీమలో వికాసవంతమై కొండగాలులు పీల్చుకుంటూ, నాగావళీ నదీ తరంగాలలో త..

Rs.600.00

Kathaa Vaaradhi

"ఈ రోజు వాటాదారుల మీటింగ్ ఉంది. రావటం ఆలస్యమవుతుంది" ఆఫీసుకు కారెక్కుతూ అన్నాడు అతడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకుంటారని అతడు అనుకోనూ లేదు. చెప్పటం అలవాటు కనుక, చెప్పాడు అంతే! కారెక్కి కూర్చున్నాక ఒకసారి వెనక్కు తిరిగి ఇంటివైపు చూసాడు. భార్య, చిన్నమ్మాయి పాపక..

Rs.50.00

Chaar Darveesh Katha..

మానవుడికి ఊహ ఏనాడు పుట్టిందో ఆనాడే పుట్టింది కథ. అతని కళ్ళముందు కనిపిస్తున్నవీ జరుగుతున్నవీ అతనిలో స్పందన కలిగించి కొంత వింత ఊహను తోడు ఇచ్చి కథలను కల్పించేటట్లు చేశాయి. కొన్ని కులాసా కథలు, కొన్ని కన్ను విప్పే కథలు, కొన్ని కాలక్షేపం కథలు, ఆలోచనలను రేకేత్తించే కథలు. కొన్ని పాటల రూప..

Rs.50.00

Bahumati

మనసు కసితో కరకర మంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరిం చలేదని. కాని శ్రీధర్ తనను మోసం చేశాడు . తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఎమైపోతేనేం ? అతని ఐ కావలసింది పిల్లలు, తండ్రినయ్యాననే గర్వం. అది దొరికితే చాలు మగవాడికెంత స్వార్ధం ? అంత స్వార్ధం మనసులో పెతుఉకుని పైపైన..

Rs.50.00

Andhra Yuvakudaa- Da..

చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో ఉంటాయి. కాని మానవత్వం సుగ్గుపదవలసిన సంఘటనలు అరుదు. డబ్బే జీవితంగా భావించి భవానీ ప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్చావంగా మార్చిన ఆ సంఘటన ఏమిటి ? షేమ్ కథ చదవండి. తెలుస్తుంది. నిరుద్యోగం కలిసి రాణ..

Rs.50.00

Tapthasila

      'జీవితం వెలుగునీడల పడుగుపేకగా నిమ్నోన్నతాల పీఠభూమిగా, యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవానీదేవి కథలు ఆరోగ్య ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి'' - మధురాంతకం రాజారాం ''భవానీదేవి కథల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, సమాజంలో హింసలుపడే జీవితాలపట్ల సానుభూతి కన్పిస..

Rs.250.00

Kadupumandina Gosa

      యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం.. ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సంఘాలు, హక్కుల సంఘాల నేతలు,..

Rs.120.00

Ee Kathalo Emundo

      కథలు చెప్పకు అంటే కథలల్లకు అనే భావమే స్ఫురిస్తుంది. అయితే ఆకట్టుకునే విధంగా కథలుండాలంటే అక్షరాలకు నగిషీలు చెక్కితే చాలదు... అక్షరం మనసును సూటిగా తాకి ఆపై నాటుకుపోవాలి. అదీ కథ! కథలు చెప్పకుఅనకండి! ప్రతి కథా రచయిత, రచయిత్రి తమ రచనలకు తామే మొదటి సమీక్షకులు. అక్షరంపై మక్కువ పెంచుకున్న కథకులు, కవుల..

Rs.120.00

Achanta Sarada Devi ..

      శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అం..

Rs.280.00

Rekkala Enugulu

      ఈ పుస్తకంలో రెక్కల ఏనుగులు, సరైన నిర్ణయం, రాజుగారి పుస్తకాల పిచి, మార్పు, తాడు మహిమ, అపర్ణ తెలివి, దేవుడి, వేటగాడు, తెలివైన దాత, లోహపురుషుడు, విలువైన రత్నం, ఎవరు గొప్ప?, బాలరాజు పెళ్ళి, మూడు పరిక్షలు, రాక్షసుడి సవాళ్ళు, గురువు నేర్పిన విద్య, కదల దొంగ మొదలగునవి ఉన్నవి...

Rs.50.00

Vadagalla Vana

      ఒక రోజు మిత్రులతో మాట్లాడుతున్నపుడు బాల్యంలో ఎంతో ఆనందంగా గడిపిన కొన్ని జ్ఞాపకాలు పంచుకోవడం జరిగింది. ఆ నాటి స్మృతులు మరోమారు వేసుకుంటే ఎంతో సంతోషం కలిగంది. కానీ అదే సమయంలో నగరాలూ తప్ప పల్లె జీవితం ఎరుగని మ పిల్లలను తలుచుకుంటే కొంత బాధగ అనిపించింది."వడగళ్ళ వన'' కి అల బీ..

Rs.60.00

Pavitra

      ..

Rs.60.00

Arabbu Veerudu Hatim

      కథలంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ‘ఇంకా చెప్పండి’ లేదా ‘పుస్తకాలుంటే ఇవ్వండి, చదివిస్తాం’ అనే వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యసృష్టి ఏర్పడిన నాటినుంచీ కథలు గాథలు ప్రతి ఇంట్లో చోటు చేసుకునే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ కథలంటే ఓ కాల్పనిక ప్రపంచ ..

Rs.70.00

Bhadrachalam Mannem ..

      వృత్తిలో ఎదురైన వాస్తవ సంఘనటలు మిగిల్చిన అనుభవాలకు అక్షరరూపం దిద్ది కథాసాహిత్యంలో సరికొత్త ఒరవడిని సృష్టించారనడానికి సాక్ష్యం ఈ భద్రాచలం మన్నెంకతలు.  అక్కడి గిరిజన బతుకుల్లోని వ్యతల్ని ప్రకృతి అందాలపరిచయంతో రంగరించి తన అనుభవాల్లోని చేదుని, అచేతనత్వాన్ని అశక్తతని నిష్కర్షగా, నిజాయితిగా మలచాడు ర..

Rs.90.00

Viswa Katha Sahithi

ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే 'గ్రేట్‌ మాస్టర్స్‌' అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశళం, శైలీ అత్యున్నత స్తా..

Rs.160.00