Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Sathyagni Kathalu

షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివితే, ఆయన ఎవరి పక్షాన, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాల నుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కాంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్థ మౌతుంది.  సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్థ పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయ..

Rs.120.00

Shakespeare Naataka ..

నాటకాన్ని నవరసాలలో రంగరించి ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నాటకకర్త విలియమ్‌ షేక్స్‌పియర్‌.  1564 ఏప్రిల్‌ 23న లండన్‌కు 103 మైళ్ళ దూరంలోని స్టార్ట్‌ఫర్డ్‌ ఎవాన్‌ పట్టణంలో జన్మించారు.  1616 ఏప్రిల్‌ 23న మరణించారు.  తండ్రి చర్మపర..

Rs.80.00

Isuka Poolu

బి.గీతిక రాసిన పన్నెండు కథల సంపుటి, ''ఇసుక పూలు''లో చాలా కథలకి పల్లెటూరు నేపథ్యం, వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల గురించిన కథలు ఇవి. అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, శ్మశానంలో తిరిగితేనేకానీ పట్టుబడని సూక్ష్మ వివరాలూ ఎన్నో అంశాలు ఈ కథల్లో వున్నాయి. ఇంటి లోపల కన్నా ఇంటి బయట జరిగే క..

Rs.140.00

Warangal Jilla Kakip..

వరంగల్‌ జిల్లా కాకిపడిగెల పటం కథలు అడ్లూరి వెంకటేశ్వర్లు ..

Rs.110.00

Vuttama Latin Americ..

అణువణువునా విలక్షణం  ---- మూలకథల ఆత్మలు ధ్వంసం కాకుండా వాటిని మరో భాషలోకి అనువదించటం కత్తిమీద సాము. ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు ఎలనాగ. లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించిన ఉత్తమ కథాసాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం ద్వారా మహోపకారం చేశారు. జ్ఞానపుష్టితో కూడిన ఈ 20 కథల్లో ఆకర్షణీయ మ..

Rs.150.00

Porugu Telugu Bathuk..

'పొరుగు తెలుగు బతుకులు'' విశ్లేషణల సమాహారం మీ చేతిలో వుంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకొంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి డా|| రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. ..

Rs.80.00

Melakuva

సుప్రసిద్ధులైన కథకులు సత్యవతిగారిని చూయించి ''ఇదుగో ఈమె గొప్ప కథకురాలు'' అని చెప్పటం ఎంత అసహజం! సత్యవతిగారి ముద్ర ఒకటి వుంది. తాత్విక భావజాలాన్ని సబ్‌మెర్జ్‌ చేసి - కాదు - అంతర్లీనం చేసి అద్భుతమైన కథలు వ్రాయవచ్చు. రాసి చూపించారు. అద్భుతమైన నెరేటివ్‌ స్టయిల్‌ వుంది. అది ఆమె స్వంతం. కథ ఎత్తుకున్న దగ్గ..

Rs.60.00

Sarat Purnima

పేరడీ వంటి సరికొత్త ప్రక్రియలే గాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను చేపట్టి జెగజెట్టి అనిపించుకున్నారు జలసూత్రం రుక్మినీనాథ శాస్త్రి. ఆయన పాడింది పాటగా, పలికింది చెణుకుగా తెలుగునాట చెలామణి అయింది. 1946 నుంచి వివిధ పత్రికలలో ప్రచురితమైన జరుక్‌ శాస్త్రి కథలను సేకరించి, సంపుటిగా అందించే ప్రయత్నమే 'శరత్‌ ..

Rs.100.00

Viswa Kathaa Kadamba..

మనుషులందరూ కవులేనంటారట ఎస్కిమోలు. మనుషులందరూ కవులే కాదు, కథకులు కూడా:            ఇక చక్రపాణి గారు కూర్చిన ఈ కదంబంలోని కథలన్నీ క్లాసిక్స్ అనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ సుప్రసిద్ధ కథల సమాహారం. ఇది కథల విందు. కథాప్రియులకు జాక్పాట్. 28మంది రచయితలు, 58 కథల..

Rs.300.00

Raatilo Tema

రాతిలో తేమ ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. వాటిలో పదకొండు 'బహిర్లోకం' పేరుతోను, పది 'అంతర్లోకం' పేరుతో వింగడించాను. అంటే బహిర్లోకం అంటే కళ్ళముందున్న సమాజంలోని తెలుగువారి జీవితాలనీ, - అంతర్లోకం అంటే ముస్లిం జీవితాలనీ నా అభిప్రాయం. - శశిశ్రీ రాతిలో తేమ మా జిల్లాలో మునిరత్నం పేరు చెప్తే చాలు ..

Rs.90.00

Prema Lekhalu

సెల్ఫోన్లు, ఎస్.ఎమ్.ఎస్.లు, ఇంటర్నెట్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా ప్రేమ అక్షరాల దారులను వెతుక్కుంటూనే ఉంది. ఆదివారం ఆంధ్రజ్యోతి, మీడియా హౌస్ పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేమ లేఖల పోటీకి వ్యక్తమైన అనూహ్య స్పందన ఇందుకు నిదర్శనం. 2006 ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డేను పురస్కరించుకుని ఈ పోటీ న..

Rs.75.00

Savara Kathalu

ఈ సవర కథలకు ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే సవరమాట్లాడే ప్రాంతంలోని తెలుగువారికి సవర రీడర్లూ ఇవీ పక్కపక్కన పెట్టుకొని సవర నేర్చుకోవడానికి ఉపయోగపడడం మొదటిది. అయితే అంతకంటే ముఖ్యమైన ప్రయోజనం మరొకటుంది. సవరజాతివారి జీవనవిధానాన్ని తెలుసుకోవడం. వారి ఆచార వ్యవహారాలతోపాటు వారి స్వభావస్వరూపాలు..

Rs.100.00

Nenu Moodu Sareeralu

కథ ఒకటైనా కథనంలో ఎవరి బాణీ వారిదే. 'నేను-మూడు శరీరాలు (స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు)' లో విషయం మనకు దాదాపుగా సుస్పష్టంగా తెలుస్తూనే వుంది. మనం తరచు 'నేను' అనే పదాన్ని వాడుతూ వుంటాం. ఈ 'నేను' ప్రతి మనిషిలోనూ వుందనే విషయం ప్రాజ్ఞులందరకూ విదితమే. ఇదే విషయాన్ని క్లుప్తీకరించి సవివ..

Rs.90.00

Nagaram

ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప..

Rs.70.00

Kathaa Parvathipuram

ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమైనవి గిరులూ తరులూతో సంపన్నమైనవి అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టు యోధులే కాదు, కలం యోధులు కూడా సామాన్యులు కారు. కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించి ప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురపు ప్రాంత కథలు మాత్రమే కావు. ..

Rs.250.00

Gorky Kathalu

గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటినీ, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. ..

Rs.60.00

P.V.R. Sivakumar Kat..

ఈ పుస్తకంలోని కథలు దాదాపు అన్నీ ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసినవి. మరికొన్ని ఇంకా ముందు రాసినవి. అంచేత ఇవ్వాళ ఈ పుస్తకం చదివిన పాఠకుడికి ఇవన్నీ పాతకథలుగా, పాతకాలం నాటి కథలుగా అనిపించవచ్చు. అలా అనుకోవటంలో పాఠకుడి తప్పేవిూలేదు. అంతమాత్రాన ఇవన్నీ అంత తేలిగ్గా కొట్టి పారేయ్యాల్సిన కథలు కావు. పైపైన చదివేసి, గబ..

Rs.100.00

Yarramsetti Sai Hasy..

నా కామెడీ కథానికలంటే చిరకాల మిత్రుడు వేదగిరి రాంబాబుకి చాలా ఇష్టం. ఆ ఫలితమే ఈ పుస్తకం. షుమారు గత ముప్ఫై అయిదేళ్ళ మధ్య పబ్లిష్ అయిన కామెడీ కథలు కొన్ని ఎన్నుకొన్నాం! వీటిల్లో కొన్ని కథలు చదువుతూంటే అప్పటి లైఫ్ ఇలా- ఇంత భయంకరంగా ఉండేదా అనిపిస్తే - ఇప్పటి కథలు అప్పటికీ, ఇప్పటికీ కామన్ మేన్ లైఫ్లో పెద..

Rs.100.00

Singamaneni Kathalu

సింగమనేని వస్తుపరంగానే కాక రూప పరంగా కూడ వాస్తవికతా వాది. కథా శిల్పంలో ఆయన వాస్తవికతకు భంగం కలిగించే ప్రయోగాలకు పూనుకోలేదు. సంభాషణల్లో అనంతపురం జిల్లా స్థానిక భాషా మాధుర్యాన్ని చవిచూపించారు. విస్తృత వర్ణనల జోలికి పోకుండా క్లుప్తతను సాధించి, పాత్ర చిత్రణలో సజీవతను సాధించారు. కథంలో అనవసరమైన సంఘర్షణలను..

Rs.150.00

Gunde Tadi

జోగారావుగారి కథలు ముగించిన మరుక్షణం గొంతు పూడుకుపోతుంది. గుండె పట్టేస్తుంది. కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకిలా జరుగుతుందంటే, ఆయన కథలు చాలావరకు విషాదాంతాలు కావడమే! దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఉన్న విషాదాన్ని యధాతధంగా చిత్రించగల కళింగాంధ్ర రచయిత పంతుల జోగారావు ఒక్కరే! కథావస్తువు స్వీకరి..

Rs.75.00