Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Chorabatu

శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు'. మన ప్రాంతానికి చెందిన జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వైనాల్ని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నింటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్ష ఉ..

Rs.150.00

Aakupachcha Antukund..

సూర్యుని కథ అంటే ప్రాణం. 'లోకంలో ఏ మూల ఏ కథ పుడుతుందో' అని రోజూ ఉదయాన్నే వచ్చేస్తుంటాడు. తాను దిగుతూ, కనబడ్డ కొత్త కథ గురించి ఎక్కుతున్న చంద్రుడికి నివేదన కూడా చేస్తుంటాడు. అలాంటిది పైకి ఎక్కుతున్న సూర్యుడితో చంద్రుడున్నాడు, ''మలాల అల్లా, కథ విన్నావా?'' అని.... 'చంద్రుడు ఆ కథ గురించి చెప్పేవరకు ఆ క..

Rs.100.00

Yakshagaanam

ఈ తరానికి ఈ కథలు ప్రాణం పోస్తాయి. హాయిగా కష్టాలు, సుఖాలు అన్నింటిని అనుభవించండిరా అని చెబుతాయి. బతుకును బతకమని చెప్పేదే గొప్ప సాహిత్యమనుకుంటా. మనుషుల్ని వాళ్ళలాగే, మనుషులుగానే చూడటం గొప్ప కళ. యేమీ ఆపాదించరు. ఆశించరు. వాళ్ళను వాళ్ళుగానే బ్రతకమంటారు. బాగుపడమని, చెడిపొమ్మని చెప్పరు. దోసిలినిండా జీవితమ..

Rs.120.00

Sathyavathi Kadhalu

సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వం స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజ..

Rs.270.00

Poraditene Rajyam

పోరాడితేనే రాజ్యం - తెలంగాణ మహిళా ఉద్యమ గాథలు - కవిని మీ చేతిలో ఉన్న ఈ చిన్న పుస్తకంలో అయిదు గాథలు, ఒక వీధి నాటిక ఉన్నాయి. వీటిని కథలనుకున్నా, గాథలనుకున్నా లేక కథనాలు అనుకున్నా ఇవన్నీ యదార్థ ఘటనలే. ఈ యదార్ధ చారిత్రక ఘటనలన్నీ ప్రజలు చెప్పినవే. తెలంగాణా భాషను కూడా తెలంగాణ ప్రజలు ..

Rs.30.00

Mugimpu Matalaa...

ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలకే అందని మానసిక హింసలు మహిళలకున్నాయి. రూపాలే మారుతున్నాయి కానీ మూలాలు అలాగే ఉన్నాయి. 'సంప్రదాయపు సంకెళ్ళే తప్ప పోరాట చైతన్యాన్ని నా బిడ్డకు నేనే అందించలేకపోయానా? లోపం ఎక్కడ జరిగింది....' నా మెదడు నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తోంది. - 'పునరావృతం' కథ నుంచి ''ఈ అప్పుల ఊ..

Rs.70.00

Jagannadha Radhachak..

ఇవి కథలు కావు. వ్యాసాలు కావు. మ్యూజింగ్స్‌ కూడా కావు. నవ్యవీక్లికి సంపాదకుడిగా ఉన్న జగన్నాథశర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ 'ప్రోజ్‌ పొయెమ్స్‌' ఆయన స్మృతి వల్మీకాలు. జ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగభరితంగా, గుండె గొంతుకలో అడ్డుపడినట్టు పదాలలో బంధించటం మాత్రం శర్మగారికే స..

Rs.125.00

Aparada Parisodhana ..

''జాన్‌! నువ్వు పోలీసును నమ్మకు. పోలీసు ఎవరినీ నమ్మడు. మనం మరో రెండు గంటల్లో తిరిగి యధాస్థానం చేరకపోతే నీ భార్య, పిల్లలు, చెల్లెలు బతకరు. వారిని ఈ ఉదయమే కిడ్నాప్‌ చేశాను. వారికి తెలియదు 'కిడ్నాప్‌' అని. నా చెల్లెలు, భార్యతో హ్యాపీగా ఉన్నారు.'' - ఖైదీ నెం. 842 పోలీసు అధికారి ఓ ఖైదీ కుటుంబాన్ని కిడ్న..

Rs.150.00

Aparada Parisodhana ..

50 కథలున్న ఈ పుస్తకంలో ఏ కథకి ఆ కథే గొప్పగా, అద్భుతశైలిలో రచించబడి మొదలుపెట్టిన దగ్గర్నుంచి చివరివరకూ వదిలిపెట్టకుండా చదివించగల క్రైం, సస్పెన్స్‌లు కలగలిపిన ఈ కథల పుస్తకం చదవండి...

Rs.150.00

Aparada Parisodhana ..

'మేం సమరయోధులమే. మీ తెల్లవారి చేతిలో చనిపోయే దుస్థితి మాకు వద్దనిపించింది. అందుకే మిమ్మల్ని నమ్మించి మహానాయకుడు బాదల్‌కు ఎదురు వెళ్లకుండా పారిపోవాలనుకున్నాం. కానీ నువు మేం రాకుంటే నలుగురు ఖైదీలని చంపుతానన్నావు. అందుకే బాదల్‌కు ఎదురెళ్ళాం. మేం తెల్లవారికి తొత్తులమై అతనిమీదకి దాడికి వస్తున్నట్లు భట్ట..

Rs.150.00

Bulli Balasiksha

ఈ 'బుల్లి బాలశిక్ష'లో ప్రార్థన, ప్రార్థనా పద్యములు, జాతీయ పతాకం, జాతీయ గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, తెలుగు, హిందీ, ఆంగ్ల అక్షర మాలలు, గుణింతాలు, సూక్తులు, పురాణ పురుషుల గాధలు, వారి నామధేయాలు, నీతికథలు, అంకెలు, చిన్న చిన్న లెక్కలు, ఎక్కాలు, తెలుగు సంవత్సరాలు... తదితర అంశాలను గురించి రచయిత చక్..

Rs.35.00

Saradaagaa Marikonta..

''సరదాగా మరికొంతసేపు'' అన్న వుడ్‌హౌస్‌ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం'కు చెందినవి నాలుగు. సినిమారంగపు నాలుగు కథల్లో రెండిట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ 'కోతిచేష్టలు' లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగో కథ 'మీనా ద..

Rs.165.00

Raavana Vaahanam

''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన..

Rs.100.00

Udaattha Kathalu

మన దేశంలో ప్రస్థుతం స్వార్ధపూరిత వాతావరణం బలంగా ఉంది.  ఏదీ ఇతరులకి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడని వారే అధికం.  అంతా ఇతరుల నించి తీసుకోడానికే చూస్తారు. చేతిలోది పోకూడదని గుప్పెట మూస్తే ఏదీ పోదు.  అదే సమయంలో మన చేతిలోకి ఏదీ రాదు కూడా. ఈ పుస్తకంలో కథల్లోని పాత్..

Rs.60.00

Anuraaga Sparsa

మల్లెమాల వేణుగోపాలరెడ్డి కథలలో అంతర్లీనంగా ఒక మానవీయ సంవేదన ఉంటుంది. స్పర్శ ఉంటుంది. అధికారం, డబ్బు, రాజకీయం, ఉద్యోగదాహం, విద్య, వైద్యం అందుబాటులో లేని పరిస్థితులు ఈ కథలద్వారా మనకు అనుభూతం అవుతాయి. మంచితనం, మానవీయగుణాలు స్వార్థం, కరుకుదనం, దుర్మార్గం, క్రౌర్యం వీటిద్వారా ఏర్పడే మ..

Rs.75.00

Bahen

      అతని కథల్ని పరిశీలనగా చదువుతుంటే, అతనికి గాఢమైన జీవితానుభవం వున్నట్టూ, అతను చాలా ప్రభావాలకు లోనైన మనిషి అనీ అర్థమవుతుంది. అనుభవాలూ, ప్రభావాలూ, అతని వ్యక్తిత్వానికి పదునుపెట్టి, సాహిత్య చైతన్యాన్ని ప్రోదిచేసినట్లు తెలుస్తుంది. అతను కథా లోకానికి సుపర..

Rs.100.00

K.Sabha Uttama Katha..

రాజకీయ, న్యాయ, పాలనాయంత్రాంగాలు అవినీతి మయమైనప్పుడు, చివరకు ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన ప్రసార మాధ్యమాలు కూడా ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కినప్పుడు నిజాయితీపరుడైన ఒక విలేఖరి వ్యథను మృత్యుంజయుడు కథలో సభా చిత్రించారు. బీరప్పలాంటి విలేఖరులకు చివరికి శ్రీముఖాలే అందుతాయనే సత్యాన్ని చెప్పారు. మర..

Rs.105.00

Diddubaata

     ఈ కథాసంకలనం తెలుగు సాహిత్యంలోనే ఒక కొత్త ప్రయోగం. వ్రాసిన కథని తిరిగి దిద్దటానికి మనస్కరించని అహంభావిష్టులకీ, బద్దకస్తులకీ, ఈ 'దిద్దుబాట' ఒక గొడ్డలి వేటు. రచన చేసిన తరువాత దాన్ని కొన్నాళ్లు నానబెట్టి, తిరిగి దిద్దటానికి పూనుకుంటే ఎన్నో సూక్ష్మ లోపాలూ, బెటర్మెంట్సూ కనిపిస్తాయ..

Rs.100.00

Tamila Desapu Janapa..

భారతీయ జానపద సాహిత్యమాల' పేరుతో సాహిత్య అకాడెమీ ఇప్పటికే పలు భారతీయ భాషలలో పుస్తకాలను ప్రచురించింది. ఈ వరుసలోనే తమిళనాడులోని మారుమూల గ్రామాలలో పరంపర పరంపరగా వినికిడి ద్వారా ప్రవారంలో ఉన్న కథలను ఏర్చికూర్చి తమిళనాడు జానపద కథలన్న పేరుతో పాఠకులకు సగర్వంగా సాహిత్య అకాడెమీ అందిస్తోంది..

Rs.65.00

Katha Varshika 2001

    వార్షిక కథాసాహిత్య సింహావలోకాల్లో యిది రెండవది.     తెలుగు కథల్లో దళిత జీవన చిత్రణతోబాటుగా - మైనారిటీల జీవన సరళిని కూడా చిత్రించడం యిటీవలి పరిణామం. ముఖ్యంగా ముస్లిము మైనారిటీల జీవన శైలికి అద్దం పట్టే కథలు యిటీవల ఎక్కువగా వస్తున్నవి. వీటిల్లో గుర్తుంచుకోదగ్గ కథలు కూడా ..

Rs.60.00