Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Navya Neerajanam

ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్‌సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్‌గురించి మాక్సిమ్‌గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించ..

Rs.600.00

Kathasravanthi - 2 (..

11  కధా సంపుటాలు మంది రచయితలు వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవ..

Rs.550.00

Cheemala Telivi

'చీమల తెలివి' కథల పుస్తకంలో సూర్యచంద్రులు, స్వానుభవం, గుర్తింపు, తేలుకుట్టిన దొంగ, దూరమైన సాలీడు, దుష్టులను నమ్మరాదు, చీమల తెలివి, తెలివైన సలహా, ఉచిత సలహా, పిల్లి ఇక్కట్లు, శకునాల గోపయ్య, మార్పు, దెయ్యం, గుణపాఠం, తోడు, ఈగల మోత, నిజమైన సాయం, పందెం గుడ్లు, ఉపాయం, ఎవరు తెలివిగలవారు?, బహుమానం, పిసినారి..

Rs.60.00

Ujwala Bharata Mahoj..

రాజకీయంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా భారతీయ పునరుజ్జీవనంలో అత్యద్భుతమైన కాలం బాజీరావు పీష్వాకాలం. 1740 సంవత్సరంలో అతి చిన్న వయస్సులో బాజీరావు మరణించాడు. పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయం సాధించిన బాజీరావు ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే 'హిందూ పద పాదుషాహీ' స్వప్నం సాకారమయ్యేదని పలువురు చరిత్రకారులు విశ్వసిస..

Rs.100.00

Kathalu - Gaathalu (..

ఈ పోతరాజుగారంటే కవులలో అందరికీ అపారమైన గౌరవం. ఆ గౌరవం అంతా యింతా అని చెప్పడానికి అలవికాదు. భాగవత ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణభగవానుణ్ణి ప్రేమించేవారికంటే కూడా పోతరాజు గారిని ప్రేమించే వారే లోకంలో విస్తారంగా ఉంటారు. * * * ఇప్పుడు ప్రతి జాతీ స్వాతంత్ర్యాన్ని కోరే రోజులు. కవులు మ..

Rs.350.00

Kathalu - Gaathalu (..

ఈ పోతరాజుగారంటే కవులలో అందరికీ అపారమైన గౌరవం. ఆ గౌరవం అంతా యింతా అని చెప్పడానికి అలవికాదు. భాగవత ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణభగవానుణ్ణి ప్రేమించేవారికంటే కూడా పోతరాజు గారిని ప్రేమించే వారే లోకంలో విస్తారంగా ఉంటారు. * * * ఇప్పుడు ప్రతి జాతీ స్వాతంత్ర్యాన్ని కోరే రోజులు. కవులు మ..

Rs.350.00

Poyyegadda Kathalu

దేశిశెట్టిపల్లిలో సామాన్య కుటుంబంలో జన్మించిన సుమ వయసులో చిన్నదయినా ¬నూరు వాడుకభాషను జీర్ణించుకొని, ఈ ప్రాంతం గురించి విషయ పరిజ్ఞానం పెంచుకొని పిట్టకొంచెం కూతఘనం అనిపించింది. మనం ఇళ్ళలో తరచూ వండుకొనే వంటకాలను ¬నూరు ఆచార వ్యవహారాలతో కలబోసి ఆసక్తికరంగా మలిచింది. మాండలిక పదజాలంతో ప్రాంతీయ సామెతలు, జా..

Rs.80.00

Adivi Bapi Raju Rach..

ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీ వేత్తలకూ ''బావ'' ''బాపిబావ'' పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయ ఊర్పులందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు - అతడే అడివి బాపిరాజు. సాహిత్యంలో..

Rs.190.00

Akupachani Gnapakam

వంశీకి సినిమా దర్శకుడిగా బోలెడంత పేరు ప్రఖ్యాతులున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు. కోటిపల్లి రైలుమార్గం, గోదావరి ప్రయాణం, హంపీ సౌందర్యం, రై..

Rs.350.00

Tenneti Suri Rachana..

తెలుగునాట జరిగిన ఉద్యమాల మూలాల్లోకి దృష్టి సారించి ఏవి ప్రజా ఉద్యమాలో పసిగట్టాడు. సంఘటిత ప్రజాశక్తి ముందు ఎలాంటి రాచరికపాలనా, నిరంకుశపాలనా నిలవలేదన్న సత్యాన్ని వేనోళ్ళచాటాడు. ఉద్యమాలను విశ్లేషించే సందర్భాల్లో ఎర్రగాలులకు ఆహ్వానం పట్టాడు. ఎర్రకాంతులకు నీరాజనాలిచ్చాడు. కార్మిక జన గణానికి మంగళం పల్కాడ..

Rs.150.00

Somerset Maugham Kat..

ఒడుపు, చతురతో కూడుకున్న పరోక్షత subtlety) సోమర్సెట్‌ మామ్‌ రచనా సంవిధానంలోని ప్రత్యేకాంశాలు. అంతేకాక, ఆయన రాసిన వచనం ఎంతో విశిష్టమైనది. విలక్షణమైనది. మానవ స్వభావాల నిశిత పరిశీలన కూడా మామ్‌ కథల్లో, నవలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కథలలో indirecteness ఉన్నా, అసలు విషయాన్ని గ్రహించడానికి ఆయన సరిపో..

Rs.120.00

Naa Prema Nenu Neeku..

ఉరి పోసుకోవాలన్న జీవికి ఊపిరి పోసిన ప్రేమ కథ. చావుకు, బ్రతుకు, నీతోనే నా బ్రతుకు. నా కోసం బ్రతుకు అన్న ఒక మంచి మనస్సు కథ. ఈ రెండు గుండెల ప్రేమ సుధ. నేను ఎవరికోసం బ్రతకాలి అన్న ఆ మనస్సుకి నేను ఎవరిని ప్రేమించాలి, అనంత వాయువుల్లో కలిసిపోయిన ప్రాణానికి నన్ను ఎవరు ప్రేమిస్తారు అన్న ఆ మనస్సుని నా ప్రేమ ..

Rs.125.00

Bhaama Bheema

ఇక భామ-భీమల సంభాషణగా ఒక్కోసారి మాటల జోరుగా, విషయాల హోరుగా, అవ్యవస్థపై ఫైర్‌గా, రాజకీయాల సెటైర్‌గా సాగే ఈ రచనలు స్పృశింపని అంశాలు లేవు. సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు, సినిమా, క్రీడలు, భక్తి, ఒకటేమిటి! ... ఆ వారం విశేషాలన్నీ వారిద్దరి సంభాషణల్లో అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు, ఆ వార్తావ్యాఖ్యల 'రాంపా' జ..

Rs.90.00

Neelaveni

అవును ఇది కథన కుతూహలమే. పి.వి.సునీల్‌ కుమార్‌ కథల్లో తొంగి చూసేది, పొంగి పొరలేదీ సామాజిక అన్యాయంపై కదన కుతూహలం. ప్రేమరాహిత్యం నుండి సామాజిక న్యాయం వరకూ, పోలీసు నుండి పొలిటీషియన్‌ వరకూ ఏ అంశం ఆయన  కలం స్పృశించినా పాఠకుడికి వ్యంగ్యపు పంట పండినట్టే. అంతర్జాతీయ సాహిత్యంలోనే అరుదూ, తెలుగు సాహిత్యంల..

Rs.100.00

Chandra Silanagaram

హాయ్‌  ఫ్రెండ్స్‌! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్క..

Rs.20.00

Chorabatu

శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు'. మన ప్రాంతానికి చెందిన జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వైనాల్ని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నింటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్ష ఉ..

Rs.150.00

Aakupachcha Antukund..

సూర్యుని కథ అంటే ప్రాణం. 'లోకంలో ఏ మూల ఏ కథ పుడుతుందో' అని రోజూ ఉదయాన్నే వచ్చేస్తుంటాడు. తాను దిగుతూ, కనబడ్డ కొత్త కథ గురించి ఎక్కుతున్న చంద్రుడికి నివేదన కూడా చేస్తుంటాడు. అలాంటిది పైకి ఎక్కుతున్న సూర్యుడితో చంద్రుడున్నాడు, ''మలాల అల్లా, కథ విన్నావా?'' అని.... 'చంద్రుడు ఆ కథ గురించి చెప్పేవరకు ఆ క..

Rs.100.00

Yakshagaanam

ఈ తరానికి ఈ కథలు ప్రాణం పోస్తాయి. హాయిగా కష్టాలు, సుఖాలు అన్నింటిని అనుభవించండిరా అని చెబుతాయి. బతుకును బతకమని చెప్పేదే గొప్ప సాహిత్యమనుకుంటా. మనుషుల్ని వాళ్ళలాగే, మనుషులుగానే చూడటం గొప్ప కళ. యేమీ ఆపాదించరు. ఆశించరు. వాళ్ళను వాళ్ళుగానే బ్రతకమంటారు. బాగుపడమని, చెడిపొమ్మని చెప్పరు. దోసిలినిండా జీవితమ..

Rs.120.00

Sathyavathi Kadhalu

సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వం స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజ..

Rs.270.00

Poraditene Rajyam

పోరాడితేనే రాజ్యం - తెలంగాణ మహిళా ఉద్యమ గాథలు - కవిని మీ చేతిలో ఉన్న ఈ చిన్న పుస్తకంలో అయిదు గాథలు, ఒక వీధి నాటిక ఉన్నాయి. వీటిని కథలనుకున్నా, గాథలనుకున్నా లేక కథనాలు అనుకున్నా ఇవన్నీ యదార్థ ఘటనలే. ఈ యదార్ధ చారిత్రక ఘటనలన్నీ ప్రజలు చెప్పినవే. తెలంగాణా భాషను కూడా తెలంగాణ ప్రజలు ..

Rs.30.00