Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Basheer Kathalu

' దాదాపు వెయ్యేళ్లకుముందునుంచీముస్లింలుఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచన..

Rs.100.00

Kasi Majili Kathalu

శ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవి విరచిత ''కాశీమజిలీ కథలు'' చదవని పాఠకులు అరుదుగా వుంటారు. వ్యాకరణ సమ్మతమైన పద్ధతిలో, భావపూర్ణంగా, పఠితలకు పఠనోత్సాహం లగచేసేటట్లు, పూర్తిగా చదివిన తర్వాత వెంటనే మర్చిపోకుండా గుర్తుండేలా వ్రాయగల సమర్ధుడు శ్రీ సుబ్బన్న దీక్షితులు. ఆనాటి కాశీమజిలీ కథల సంపుటాల్లో రచయిత కథాకథ..

Rs.950.00

Shakespeare Kathalu

కథా లోకంలో షేక్స్‌పియర్‌ ఒక ధృవతార. ఒక జీనియస్‌. అన్ని ప్రక్రియలు ఆయనవే. హాస్యం, విషాదం, చరిత్ర, సాహసగాధలు, ప్రేమ కథలు, జానపదాలు - అన్నీ. షేక్స్‌పియర్‌ నాటకాలు రాశాడు. అవన్నీ పద్య రూపకాలు. మంత్రగత్తెనైనా, చంటిపిల్లనైనా, మృత్యువుతో పోరాడిన వీరాధివీరుడైనా, యువ ప్రేమికుడైనా, వాగుడుకాయయైనా : వ్యక్తుల..

Rs.75.00

Telugu Kadhanam

భువన్‌ సంకలనం చేసిన 'తెలుగు కథనం' సమకాలీన తెలుగు కథాసాహిత్యం సాధించిన విస్తృతికి, వైవిధ్యానికి అద్దం పడుతోంది. వస్తువులో, శిల్పంలో, శైలిలో, శైలిలో, అభివ్యక్తిలో రచయితలకు ఉన్న ప్రత్యేకతలు, విశేషాలు పరిశీలించడానికి ఈ సంకలనం ఉపయోగపడుతుంది. ఈ పదిమందిలోను కథకుల సంఖ్య విషయంలో కూడా జెండర్‌ సమానత్వం కూడా స..

Rs.250.00

Kathala Attaiah Garu

''కథల అత్తయ్యగారు''లో అత్తయ్యగారు, 'జేబు'లో పరిమళ నిజజీవితాల్లోంచి వచ్చినవాళ్లే. ''పెంపకం''లో తండ్రి కొడుకుని నీళ్లలోకి బలవంతంగా ఈడ్చుకెళ్లడం నిజంగా జరిగిందే. మనుషులూ, సంఘటనలూ నిజమే అయినా కథ అంతా కల్పనే. అంటే ఒక వ్యక్తినో (పాత్ర కాకముందు), ఒక సంఘటననో తీసుకుని కథ రాసినా, కథకి అవసరమయినట్టు మలుచుకోడంత..

Rs.80.00

Jailu Lopala Kathalu

''జైలు లోపల'' కథల్లో మొదటి కథ 'పరిగె'. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా వుండేదో ఈ కథ చెప్తున్నది. వెట్టిచాకిరి చేసే కింది కులాల వాళ్ళకు వాళ్ళ పొట్ట పోసుకోవటానికి సమయముండేది కాదు. గ్రామంలోని దొరలకు, గ్రామాధికారులకు, దౌరాలకు వచ్చే ప్రభుత్వోద్యోగులకు జీతబత్తాలు లేకుండా పనులు చేయాలి. ఈ కథలో..

Rs.60.00

Newyork Kathalu

లుఫ్తాన్సాలో అమెరికా ప్రయాణం, ఫ్లోరిడా బీచ్‌లో షికార్లు, వాషింగ్‌టన్‌లో క్యాపిటల్‌ హిల్‌, వైట్‌ హౌస్‌ దగ్గర ఫోటోలకి ఫోజులు, న్యూయార్‌కక గెస్ట్‌హౌస్‌ ముచ్చట్లు, టైమ్‌ స్క్వేర్‌లో నైట్‌ క్లబ్‌, స్టాట్యూ ఆఫ్‌ లిటర్టీకి స్టీమర్‌ ప్రయాణం, బ్రాడ్‌వేలో పాంథం ఒపెరా, నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో డైనోసార్‌, మ..

Rs.95.00

The Nectar Of Life

Every story is short true to the name, with only a few down-to-earth live characters, like of whom we meet in every-day life and certainly are not imaginary.Each story has unity and thus satisfies the dictum of "Aristotle's beauty".Every story has a message to convey and provision for thought. These..

Rs.150.00

Nestam ! Nee Guruthu..

''ఒక తల్లి బిడ్డలు'' కథలో ఇర్ఫాన్‌ పడే ఆరాటం... అన్ని మతాల వాళ్ళు సామరస్యపూర్వకంగా బతికితే బావుండునన్న కోరిక... తను ముస్లిం ఐనా క్రిస్టియన్‌ స్నేహితునితో కలిసి చర్చికెళ్ళి ప్రార్థనలు చేయడం, హిందూ స్నేహితులతో కలిసి దేవాలయానికెళ్ళటం... రచయితలో బలంగా వేళ్ళూనుకుని ఉన్న ఆదర్శాలకు అద్దంలాంటిదీ కథ.''మనమంత..

Rs.75.00

Ramaneeya Kathalu

మా తెలుగు తల్లికి ఓ కథా మల్లెపూదండ 'రమణీయ కథలు'. ఈ కథా సంకలనంలో మహోన్నత శిఖరాలు అధిరోహించిన గొప్ప కథకులు దగ్గరనుంచి తప్పటడుగులు వేస్తున్న కథకులు కూడా తెలుగు తల్లికి తమవంతు సేవలు అందించారు. పాఠకులకు చక్కని కథలు అందించి అలరింప చేయాలన్న సదుద్దేశంతో ఈ 'రమణీయ కథలు' అందిస్తున్నాం.Pages : 329..

Rs.150.00

Guti Padava

కథానిక రచనా ప్రక్రియ ఈతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివి. ఆ ఊపిరితోనే ఈ కథలు వ్రాయగలిగినట్లు భావిస్తాను. ఆబాటలో చిరపురాతన మానవ వేదనల        జన్యుజనకరాగాలెన్నో ఉన్నాయనిపిస్తుంది. వడలి రాధాకృష్ణ కథలు వాస్తవిక జీవనదృష్టిని కలిగించి, మనిషఙ హృదయంలో ఒక సుకుమారవికాసం పెంపొం..

Rs.80.00

Vadali Radha Krishna..

అమెరికా సంబంధం అని ఎగిరి గంతేస్తే విడాకుల మంజూరు పత్రాల్ని అందుకుంది - దీపిక. అప్పుడు మేనత్త కొడుకు ప్రభాకరంలోని యోగ్యత అర్హత కనిపించింది - ఆమెకూ, ఆమె తల్లిదండ్రులకు. కథ పేరు - 'పడమర తెల్లారింది'. 'ఏటి కెరటం'లో తెలివిగల వధువు పెళ్ళికి ముందు 'ప్రొబేషన్‌' ఆరు నెలల కాలాన్ని సాధించుకొని అప్పుడు పెళ్ళి ..

Rs.150.00

Naalnalugula Padahaa..

నలుగురు రచయితల పదహారు కథలు 'నాల్నాలుగుల పదహారు'. ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్‌. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయి..

Rs.150.00

Idu Kalaalu Idesi Ka..

ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..

Rs.150.00

Maa Kathalu 2012

దశాబ్దాలుగా తెలుగు పత్రికలలో కథలు వెలువరిస్తూ మీ ఆదరాభిమానాలు పొందిన ముప్ఫైమంది లబ్ద ప్రతిష్టులైన రచయితలూ, రచయిత్రులూ సవినయంగా సమర్పిస్తున్న కథా సంకలనం. 2012లో వివిధ పత్రికల్లో ప్రచురించబడిన తమ కథల నుండి ఉత్తమమైన వాటిని మీ ముందుంచుతున్నాం. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ, ఆలోచనలు రేకెత్తిస్తూనే ఆహ్..

Rs.99.00

Maa Kathalu 2013

         తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది.     ఇందులో అమ్మకథ, అడుసు తొక్కనేల, అందమె ఆనందం, అసలేం జరిగిందంటే, ఆక్..

Rs.99.00

Maa Kathalu 2014

తెలుగు కథ రచయితల వేదిక తొలిసారిగా 30 కథలతో 'మా కథలు - 2012' గత సంవత్సరం వెలువరించింది. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 'మా కథలు - 2013' 44 మంది కథకుల కథలతో సంకలనం వెలువడింది. అదేవిధంగా ఇప్పుడు 'మా కథలు - 2014' కథా సంకలనంలో 45 మంది రచయితల కథలను ఈ కథా సంకలనంలో పొందుపరిచారు సంపాదకులు సి.హెచ్‌.శివరామ ప్రసాద్‌..

Rs.150.00

Mana Amaravathi Kaif..

రాజుగారి పేర్లు, తారీఖులు, జయాలు, అపజయాలు మాత్రమే ప్రధానంగా వ్రాసిన చరిత్ర చదవటంలో అందరికి ఆసక్తి ఉండదు. కాని చరిత్ర అంటే అందరికి చెందిన గత కాలపు సమాచారము. అందువల్ల అందరికి ఆసక్తికరంగా పాఠకరుచిని తీరుస్తూ చరిత్ర వ్రాయటం అవసరం. అందులో జనశ్రుతి గాథలు, వాస్తవాన్ని ఆకర్షణీయంగా చేయడానికి పుట్టిన కథలు అన..

Rs.125.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.20.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.20.00