దేశ విభజన చరిత్ర వాస్తవానికి భారత - పాకిస్తానీ మహిళ శరీరాలపైన మాత్రమే రాయబడ్డ చరిత్ర.  ఈ సత్యాన్ని రక్తం కలగలసిన భాషలో మనకు మొట్ట మొదట తెలియజేసిన రచయిత మంటో. ఆయన్ను అందరూ 'మంటో మామ' అని పిలిచేవారు. దక్షణ భారతదేశంలోని మనందరికీ దేశ విభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు పెద్దగా తెలీదు. ఆనాటి నిజ చిత్రాలను ఈ మంటో కథల్లో మనం చూడొచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good