ఆధునిక కథానిక ప్రారంభమైన ఇంకా రెండు శతాబ్దాలు దాటకపోయినా అది చూపించిన వైవిధ్యం ఎంతో విస్తృతమైంది. మానవజీవితాన్ని దాని సూక్ష్మాతిసూక్ష కోనాలలో కథానిక పరిశీలించినట్లు మరే సాహిత్య ప్రక్రియీ పరిశీలించ లేదు. వివిధ భాషలలోని కథానికలు ప్రపంచవ్యాప్తంగా మానవజీవన రీతుల్ని వర్ణిస్తాయి. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్‌ మన ముందుంచుతున్న వైవిధ్యభరితమైన విశ్వకథానికలివి.

పేజీలు : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good