ఆడవారికి ఉన్న ఇతర కష్టాలు, ముఖ్యంగా స్త్రీ, పురుషులిరువురూ విద్యావంతులై, ఉద్యోగులై, ఎవరి ఆర్థిక స్వాతంత్య్రాన్ని మరొకరికోసం వదులుకోలేని పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే వివాహ మూలక ఇబ్బందులను తన ఈ కథల్లో తేటతెల్లంగా రాసారు రచయిత. అమెరికా సంబంధాలతో వచ్చిపడే చిక్కులను కూడా, మహిళల తరపునుంచి అర్థం చేసుకుంటూ చెప్పడంలో జాగ్రత్త వహించారు  రచయిత. - రామతీర్థ

Pages : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good