Rs.109.00
In Stock
-
+
‘‘అతడు బయలుదేరాడు’’ కథా సంపుటిలో నాన్నా కత చెప్పవూ..., సీతమ్మత్త, కుబుసం, కన్నీళ్ళు, రౌడీ, రాళ్ళవాన, ప్రేయసీ ఒక కత చెప్పనా!, అతడు బయలుదేరాడు, మర్రి నీడ, లిల్లీపూవూ ` గొంగళి పురుగు, అలవాటు, అనగనగా మా వూరు... అనే కథలు ఉన్నాయి.
జ్ఞాపకాల శకలాలు ` విరసం, కర్నూలు
ఏకాకి పాడిన బృంద గీతాలు ` ఎన్.వేణుగోపాల్ అనే పరిచయ్య వ్యాసాలు ఉన్నాయి..
పేజీలు : 112