Rs.100.00
In Stock
-
+
అంటోన్ పావ్లొవిచ్ చేహోవ్ (1860-1904) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచయిత, నాటకకర్త, వైద్యుడు.
చేహోవ్ కథలు ఉద్విగ్నంగా, సంక్షుభితంగా వుంటాయి. సుకుమారంగా వుంటాయి. వాటిలో ఉపదేశాలూ, మందలింపులు వుండవు. అవి ఎంతో సాఫీగా నడిచే కథలు. పాఠకులకు ఆనాడు వుండిన జీవితంపట్ల అసంతృప్తి కలిగించి జీవితం ఎలా వుండవలసిందీ చెబుతాయి.
పేజీలు : 134