Buy Telugu Story Books Online at Lowest Prices. Story Books written by authors like Ranganayakamma, Volga, Buchi Babu, Chaganti Somayajulu, Kodavatiganti Kutumbarao, Papineni Siva Sankar and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Asmita

మేము కూడా మనుషులమే ! చదువుకున్న యువకులు కూడా మమ్మల్ని అవమానకరంగా చూడడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇలా పుట్టడం మేం చేసిన తప్పా? మా తల్లిదండ్రులు చేసిన తప్పా? దేవుడు మాకు ఎందుకు ఈ లోటు చేశాడు? జానెడు కడుపుకు ఆకలి పెట్టడంలో దేవుడు లోపం చేయలేదు. ఎవరు ఏ పని ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఏం చేయగలం? మా నేరం లేకుండాన..

Rs.200.00

Night Beat

ఎవరైనా క్రైమ్‌ కథలని ఎందుకు చదువుతారు? తమ జీవితం లోంచి కొద్దిగా పక్కకి తప్పుకుని, ఓ కొత్త ప్రపంచంలో కాసేపు ఉండాలని. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేరాలు చేయాలని నేరస్థులు చూస్తారు. అందుకు అనుకూల సమయం రాత్రే కాబట్టి వాళ్ళు రాత్రుళ్ళు విజృంభిస్తారు. అందుకే పోలీసులు రాత్రుళ్ళు పహారా కాస్తారు. స్టాటిస్టి..

Rs.200.00

Vooru Marindi

కథలు చిన్న చిన్న వయినా గాని, ప్రతి ఒక్కటి సునిశితమయిన సందేశాలిచ్చాయి. ఉదాహరణకి 'కళ్యాణి' కథలో కళ్యాణి తనకు అన్ని రకాలుగా నచ్చిన వరుడు ఆనంద్‌ని ఒకే ఒక్క కారణంతో పెళ్ళి చేసుకోవడానికి తిరస్కరిస్తుంది. అతను తనను ఇష్టపడ్డానని చెప్పినా, తరవాత కూడా ఇంకా కొన్ని సంబంధాలు చూసి వచ్చి పెళ్ళి చేసుకుంటాననడం, స్త..

Rs.150.00

The Untold Stories

ఈ కథళ్లో కలలున్నాయి... కన్నీళ్ళున్నాయి... త్యాగాలూ, స్వార్థాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నీ వున్నాయి. మామూలు సగటుమనిషికంటే కళాకారుడి మనసులో ఆటుపోట్లు ఎక్కువుంటాయి. కారణం ''స్పందించే మనసు'' కలిగి ఉండటం. నిజానికంటే 'కల్పన' కీ 'కల' కీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం. కళాకారులు ఎంత త్వరగా పొంగిపోతారో, అంత త్వరగాన..

Rs.125.00

Neetimalinavaalla Ne..

నేను మొదలు పెట్టిన 'అతివాస్తవ కథల' ప్రక్రియ 'నీతిమాలినవాళ్ల నీతికథలు' కథాసంకలనాన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి అదే పంథాలో ఈ రెండో భాగం కథలు కూడా రాశాను. సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను. - రచయితపేజీలు : 192..

Rs.125.00

Konaseema Kathalu

మామిడికాయ పప్పు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు, గుత్తివంకాయ కూర, ధనియాలు కొబ్బరి కలిపి దేశవాళి అనపకాయ ముక్కలు వేసిన చల్లపులుసు, ఎర్రగాకాచి తోడెట్టిన గెడ్డ పెరుగు, వెన్నకాచిన ఘుమఘుమలాడే నెయ్యి, మామిడిపళ్ళతో నోరూరించే ఘనమైన భోజనం వచ్చింది. అంత మధురమైన భోజన తిని ఎన్నిరోజులైందో? ఆ భోజనం నాతోపాటు మిగిల..

Rs.90.00

Antarangam Kadali Ta..

చిన్నప్పుడు అమ్మ చెప్పిన కమ్మనికథలు... తర్వాత తాతయ్య చెప్పిన పురాణ గాధలు... పాఠశాలలో పంతుళ్ళు నేర్పిన నీతి కథలు... పెరిడగి పెద్దవుతూ బతుకుబాటలో తెలిసిన కథలు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కథలు.. పేదల జీవితాల్లోంచి పొటమరించిన కథలు... పోరాటాలకు మూలమైన కథలు... ఆకలి కేకల్లోంచి పుట్టిన కథలు... జీవితమ..

Rs.90.00

Tatalanati Kathalu

''తాతలనాటి కథలు'' అనే ఈ కథా సంపుటిలో కొంగ - రొట్టిముక్క, గాజుల బేరం, పులగం, నేయి, జీర్ణం, జీర్ణం వాతాపిజీర్ణం, గొర్రెలకాపరి తెలివి, రే చీకటి అల్లుడు, పీటలమ్మవారి కథ, ఒక మహాఇల్లాలు, దేవా దేవేషు, పాముమంత్రం, కాలమహిమ, పొద్దు తిరుగుడు పువ్వు, దంపతుల తెలివి అనే 13 కథలు ఉన్నాయి.పేజీలు : 40..

Rs.65.00

Detective Venkanna K..

మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..

Rs.180.00

Sodhana Kathalu

ఈ ''శోధన'' కథల సంపుటిలో శోధన, కేక, ఆరాధన, ప్రతిఫలం, సుత్తి, పుట్టుక, కలువపువ్వు, కొంప, నిజాయితీ, అప్పు, నమ్మకాలు, మంచి రోజులు, రాశిఫలాలు, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్ఛికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, చక్రం, విశ్లేషణ, తృప్తి, ప్రార్థన, అదృష్ట సంఖ్య, ప్రాప్తం, గొప్పవాడు, సంబం..

Rs.80.00

Varadhi

బాల్య వివాహాలను రూపుమాపాలనే దృఢసంకల్పంతో ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, సాహసంగా తన లక్ష్యం కోసం చేసిన యామిని చివరికేమైంది? - సజాతి ధృవాలు జీవితమంతా బ్రహ్మచారిగా, విలాస పురుషుడిగా కాలం వెళ్లబుచ్చుతున్న రాజశేఖరం జీవితంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణమేమిటి? - పోలీసు మామయ్య ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన కథల..

Rs.120.00

Silicon Loya Sakshig..

అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ - పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి అంతరంగ ఆవేదనలివన్నీ -  సిలికాన్‌ లోయ గుండె లోత్తుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ....పేజీలు : 130..

Rs.90.00

Madinaaru

ఎన్‌.బి.ఎస్‌. (రైటర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) అనే ప్రసిద్ధ మలయాళ ప్రచురణ సంస్థ ప్రచురించిన ''జారుకళ్‌'' అన మలయాళ దళిత కథా సంకలానికి అనువాదం ఈ పుస్తకం. ఈ సంకలనంలో 23 కథలున్నాయి. కథకులందరూ దళితులే. నేటి మలయాళ సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ముఖ్యధార. మనిషికి ప్రాంతాలకు అతీతమైన ఉమ్మడి జీవిత సమస్యలతోపాటు ప్రా..

Rs.120.00

Lock Down Vetalu Mar..

ఇవి నిజంగా వెతలా! వెత అంటే బాధ, దిగులు, చింత అనేక పర్యాయపదాలు ఉన్నాయి. జనతా లాక్‌ డౌన్‌ మొదలైన ద్గర నుంచీ అసలీ లాక్‌ డౌన్‌ ఏంటి? కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పట్టినపుడు లాక్‌ డౌన్‌ విధించడం సాధారణం. ''విశ్వం అనే పరిశ్రమకి లాక్‌ డౌన్‌ ఏంటి?'' అంతా... అయోమయం... భవిష్యత్తు అంథకారం. కర్ఫ్యూ తెలుసు... 14..

Rs.125.00

Maa Nannaku Prematho..

''మా నాన్నకు ప్రేమతో'' కథల సంకలనంలో సూపర్‌ సీనియర్‌ రచయితల కథల సమాహారం. ఈ కథల సమాహారంలో అంతర్ముఖం, ఇంతేనా ఈ జీవితం, రైలు ప్రయాణం, ఓ తల్లి కథ, గుండెతడి, చూడు చూడు నీడలు, చిన్న ఉదాహరణ, జీవన వేదం, జీవ ఫలం, తాత్పర్యం, నేను నాన్నను, ప్రయాణం, పిస బాలయ్య, వారసులు, మీల్స్‌ టికెట్‌, బల పరిధులు, బందరిల్లు, బ..

Rs.99.00

Point Three Eight Ca..

పాయింట్‌ 38 కాలిబర్‌ 38 ధ్రిల్లింగ్‌ కథలు ఇవి 38 క్రయిమ్‌ కథలు.రకరకాల నేరాలు. రకరాల పద్ధతులు.రకరకాల మనుష్యులు రకరకాల సందర్భాలలోవ్యవహరించిన తీరుతెన్నులువిభిన్న నేపథ్యాలలలో రూపొందిన కథలుఆంధ్రప్రభ వీక్లీలో ధారావాహికంగా ప్రచురించబడిపాఠకుల ఆదరణ పొందిన రచనలు.Pages : 215..

Rs.75.00

Ankitam Kathalu

ఇతివృత్తం ఎంపిక, కథా సంవిధానం, కథనశైలి అన్నిటా ఆధునికత, ప్రగతిశీలత, ప్రయోజనం రంగరించిన అరుదైన కథా కదంబం ఇది. విభిన్న అంశాలలో లోతైన పరిశీలన చేసి రాసినవి. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న మనుషులే పాత్రలు. మనస్తత్వ విశ్లేషణ జరిగినా, సంఘటనల వల్ల స్ఫురించాలే గాని సుదీర్ఘమైన ఉపదేశాలు, సంభాషణలు ఉండవు. ఈ ప్రత్యేక..

Rs.200.00

Maa Kathalu 2017

మా కథలు - 2017, సంకలనంలో వివిధ రచయితలు రచించిన  43 కథలు ఉన్నాయి. కథలన్నీ నిజసంఘటనలు కాకపోవచ్చును. కథలో కొంత నిజం, కొంత కల్పితం వుండి పాఠకుడిని ఆకట్టుకోవడంలోనే రచయిత నైపుణ్యం తెలుస్తుంది.పేజీలు : 325..

Rs.99.00

Gunde Tadi

జోగారావుగారి కథలు ముగించిన మరుక్షణం గొంతు పూడుకుపోతుంది. గుండె పట్టేస్తుంది. కళ్ళ వెంట జలజలా కన్నీళ్ళు కారిపోతాయి. ఎందుకిలా జరుగుతుందంటే, ఆయన కథలు చాలావరకు విషాదాంతాలు కావడమే! దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఉన్న విషాదాన్ని యధాతధంగా చిత్రించగల కళింగాంధ్ర రచయిత పంతుల జోగారావు ఒక్కరే! కథావస్తువు స్వీకరి..

Rs.75.00

Negadu

ఈ కథలు ఇరవయ్యవ శతాబ్ది తుది దశకపు సామాజికార్ధిక రాజకీయ సంక్షోభాలకు ఒక సమాధానంగా విప్లవోద్యమ ఉనికిని నిరంతరం నేపధ్యంలో సూచిస్తుండటం రుక్మిణి కథా నిర్మాణ వ్యూహంలో భాగం. 'అభివృద్ధి' భావన, ఆచరణల వెనక వున్న అధికార ఆర్ధిక రాజకీయాలను వ&ఆయఖ్యానించి పాఠకుల అవగాహనను మెరుగెక్కించే రా..

Rs.90.00