పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా నేటి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 40 మంది స్పూర్తి ప్రధాతల జీవిత చరితలు.

తెలుగు ప్రజల కోసం వారి ఆస్తులను, సంపదను, సమయాన్ని, ప్రాణాలనుసైతం త్యాగం చేసిన త్యాగధనుల గురించి ఈ పుస్తకంలో వివరించబడింది. వీరందరూ నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే మహానుభావులు. కనుక నేటి యువతీయువకులు వారి జీవితాలను చదివి, వారి నుంఇ స్ఫూర్తిని పొది మంచివైపు మళ్ళాల్సిన అవసరం ఎంతో వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good