Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Smasaanam Dunneru

కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ ట్రీట్మెంట్' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి. ''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే! ...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ..

Rs.72.00

Munemma

పురుషుడు మాత్రమే బలమైనవాడు, బుద్ధికుశలుడు, అన్యాయాలని సరిదిద్దగల్గినవాడు, కథని తన ఉనికితో ముందుకుకి నడిపించగలిగినవాడు, పురుషుడే నాయకుడు...పోరాటయోధుడు.... అన్న పాపులర్‌ దృక్పథం నించి విడివడి...మునెమ్మలాంటి సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత. -జయప్రభ మునెమ్మ జయరామ..

Rs.36.00

Dr.Kesava Reddy Book..

పి.కేశవ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇప్పటి తెలుగు రచయితలలో డాక్టర్‌ కేశవరెడ్డి దే అగ్రస్థానం, ఆయన రాసిన ఎనిమిది నవలలు విశేషంగా పాఠకుల ఆసదరణ పొందాయి. ఇతివృత్తంలోఅతని మార్గం అనితర సాధ్యం. ఆయన కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్..

Rs.423.00

Three Monkeeys

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ యువతరం మనస్థత్వాలతో రాసిన 'త్రీ మంకీస్‌' పేరుని బట్టి కామెడి నవల అని తెలిసిపోతుంది.  ఈ రోజుల్లో బాగా చదువుకున్న వారే నిరుద్యోగం వల్ల నేరస్థులుగా మారుతున్నారు.  ఈ నవల్లోని హీరోలు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట..

Rs.176.00

Ardhanaari (One Part..

తిరుచెన్‌గోడ్‌లోని అర్థనారీశ్వరాలయానికి సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని ఈ నవలలో మురుగన్‌ చిత్రీకరించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ శివుడు సగం శివుడిగాను, సగం పార్వతిగాను దర్శనమిస్తాడు. ఈ నవల ఆ స్థల ఇతిహాస గాధ. 2016, జూలై 5వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యవాదులందరూ తీర్..

Rs.90.00

Sowgandhi

పెళ్లి వద్దనటానికి కారణం - నీ మనసు - ఇంకెవరి పట్ల అయినా... అతని గొంతు చాలా సందేహంగా,వేదనాభారితంగా వుంది. అడగకూడని మాట అడుగుతున్నంత నిపాదిగా, మొహమాటంగా కూడా వుంది. ఏమిటి సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహావేశాలు పొంగులూ   వచ్చేశాయి. చుర్రుమన్నట్టు అంది. " అంట..

Rs.45.00

Kasyapa Yodhudu

మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా..

Rs.180.00

Jayam

మల్లాది వెంకట కృష్ణమూర్తి డైరెక్ట్‌ నవల అంతదాకా తనకి సన్యాసం తీసుకోవాలని వుందని ఎన్నడూ రామావతారం అనకపోవడంతోత అతని భార్యకి నవ్వొచ్చింది. ''మీరా? సన్యాసమా? అటు పుల్ల తీసి ఇటు పెట్టమన్నా పెట్డరు. ఇంట్లోలా బయట గడ్డ పెరుగు దొరకదు. మీ వల్ల కాదు'' చెప్పిందావిడ నవ్వి. ''నువ్వు సరేనను. ఎందుకు కాదో చ..

Rs.170.00

Kodavatiganti Kutumb..

పదహారు సంపుటాల కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచంలో తొమ్మిదో సంపుటం 'కొడవటిగంటి కుటుంబరావు నవలలు కథలు నాటికలు'. ఇందులో ఆయన రాసిన నవలలు (బ్రతుకు భయం, ఐశ్వర్యం, తిమింగలం వేట, మారిన జీవితం, అనుభవం), కథలు (ఒక పతివ్రత, సారస్వత సేవకుడు, ఆదర్శప్రియుడు, ఆదర్శ బానిసలు, కలలో వార్తలు, పార్వతీ పరిణయం), గొలుసు, ..

Rs.225.00

Olga Nunchi Gangaku

రచయిత గురించి... రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద..

Rs.198.00

Chivaraku Migilindi

సరిగ్గా 33 ఏళ్ల్ల క్రితం (నవంబర్, 1978) 'గాన్ విత్ ద విండ్' నవలని మాలతీ చందూర్ (స్వాతి మాసపత్రికలో) పరిచయం చేసినప్పుడు పాఠకులంతా అబ్బురపడి, 'ఇంత గొప్ప నవలని ఎవరైనా తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే బాగుండేది కదా' అని మధనపడ్డారు. వాళ్ల బాధని అర్థం చేసుకున్నట్టుగా మ..

Rs.180.00

Paramjyothi

మరణించిన మనిషి తిరిఇ లేచి కూర్చుంటాడా? చితికి చేరిన మనిషి మళ్ళీ బ్రతికి వస్తాడా? అలాంటి ఓ మనిషికి సంబంధించిన కథ ఇది. ఇది ఓ సంస్థానం యొక్క రాజకుమారుడి కథ. ఇది ఓ సన్న్యాసి కథ. ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ. ఇది నర్మద, గోదావరి నదీ తారాల్లో జరిగే ..

Rs.108.00

Nattalostunnayi Jaag..

భారతదేశం నిండా కల్లోలం! ఆంధ్రప్రదేశ్‌ అంతా అల్లకల్లోలం!! బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్‌!!! పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్‌ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి. సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప..

Rs.99.00

Mister Miriyam

హాస్యామృతం మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్‌ బీన్‌'కి ధీటుగా 'మిస్టర్‌ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధని..

Rs.120.00

The End

'అవినీతి వల్లే దేశ ప్రతిష్ఠ మసకబారుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న 'పెద్దవాళ్ళను' వదిలేసి చిన్న ఉద్యోగులను పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు'' - ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మన సామాజిక, ఆర్ధిక పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఏనుగంతటి ఆ బలాన్ని చిన్న అవినీతి పురుగు పీల్చి పిప్పిచేస్తోంది. ఈ చీడను వెంటనే ..

Rs.100.00

Jahnavi

అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. "జానూ నా  కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుక..

Rs.72.00

Valasa

'మనిషి మట్టిలోనే పుడతాడు. మట్టిలోనే కలిసిపోతాడు. మట్టికీ, మనిషికీ వున్న విడదీయలేని అనుబంధం అలాంటిది. అందువల్ల ఏమట్టికీ తనకూ ఎంత వరకు ఋణముంటుందో అంతవరకే మనిషి ఆ మట్టిమీద పవళిస్తాడు. ఆ మట్టిలో ఊరిన నీళ్ళు తాగుతాడు. ఆ మట్టి మీదనుంచీ వీచేగాలి పీలుస్తాడు. ఆ ఈణం తీరిపోయాక యింకో చోటుకి పోతాడు. అక్కడా ఆ మట..

Rs.162.00

Prema Kanna Madhuram..

ప్రేమకన్నా మధురమైనది (5 నవలికలు కలిసిన సంపుటం) - రంగనాయకమ్మ ప్రేమే మధురమైనది కదా ? దానికన్నా మధురమైనది ఇంకేదో వుందా ? రెండూ మధురమైనవే అయితే, రెండూ మంచి విషయాలే అయితే వాటి మధ్య పోలిక ఎందుకు ? దేని విలువ దానిదే కదా ? దేని మాధుర్యం దానిదేకదా ? అవును. కానీ ఎప్పుడు ? దేని స్థానంలో అది ఆగినప్పుడు ! ఏది..

Rs.70.00

Rachayitri

రచయిత్రి [సవరించి, పెంచిన ప్రతి] ఈ నవల నేను 1965లో రాసాను ఇప్పటికి 47 సంవత్సరాల కిందట. అప్పుడు ఈ కథా విధానం అంతా బాగానే నచ్చింది కాబట్టే అలా రాశాను. తర్వాత పుస్తకంగా కూడా గతంలో 6 ముద్రణలు వచ్చింది. కానీ ఎక్కడో అసంతృప్తి ప్రారంభమైంది. అక్కడక్కడా తప్పులు తోచడం, విమర్శలు తలెత్తడం, ప్రారంభమయ్యాయి. ..

Rs.80.00

Kallu Terichina Seet..

కళ్ళు తెరిచిన సీత (యదార్థ గాథ) - రంగనాయకమ్మ ''కళ్ళు తెరిచిన సీత'' (యదార్థగాథ)కు ముందుమాటగా రచయిత్రి రంగనాయకమ్మగారు 'ఇది 'కథ' కాదు 'నవల' కాదు 'కవిత' కాదు 'వ్యాసం' కాదు 'వార్త' కాదు 'ఆత్మకథ' కాదు ఇది వాటిల్లో ఏ కోవలోకీ చేరదు. మరి ఇది ఏమిటి అవుతుందో ఇప్పుడు చెప్పలేను. దీనికి ఏం పేరు వస్తుందో..

Rs.140.00