Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.
Bayati Gudiselu
హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన. అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యధాస్థితిని సమర్ధించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్త మజ్ఞాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టుకూడ తన కింద మరొక మెట్టు ఉండాలని ..
Rs.80.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్రమే ..
Rs.90.00
Antaryuddham
ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్‌సిగ్నల్ పడటంతో సిగరెట్ కాలుస్తూ, అటూ ఇటూ చూస్తున్న అక్షిత్ని - ఆయన పక్కనే స్కూటర్ ఆపి, గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్న ఓ పేపర్ జర్నలిస్టు చూసాడు. ''ఎన్.పి.సాబ్-మీ కోసమే, మీ ఆఫీసుకొస్తున్నాను'' ఆ మాట వినబడటంతో తలప్రక్కకు తిప్పి చూసాడు ఎస్.పి. ''..
Rs.120.00
Ananda Jyothi
స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించారు..
Rs.90.00
Aatmagamanam
తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున..
Rs.110.00
Pelli Minus Petakulu
భార్యాభర్తల విషయంలో ఇద్దరికీ సహజ స్వభావం ఉంటుంది.... స్వీయ వ్యక్తిత్వం ఉంటుంది.... కొన్ని ప్లస్‌లు మరికొన్ని మైనస్‌లు ఉంటూనే ఉంటాయి. బలాలు, బలహీనతలు లేని వ్యక్తిత్వాలు ఏకోశానా కనిపించవు కాబట్టి భార్యాభర్తలు సైతం దీనికి మినహాయింపు కాదు. అయితే మైనస్‌లను, బలహీ..
Rs.100.00
Hunter Shadow
"కమాన్ కులకర్ణి. ఇ వాన్ట్ ఏన్ ఎక్స్ప్లనేషన్... మాకు చెప్పకుండా నువ్వు ఎవరిని పంపించావు?" ఉన్నట్లుండి డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్. "నేను ఎవరినీ పంపించలేదు సర్... సరిహద్దులో ఏవైనా రాకపోకలు జరిగితే అవి మా కంట్రోల్లో ఉండవు. మీరు బోర్డర్ సెక్యూరిటీని అడ..
Rs.120.00
Chitralekha
ఆధునిక హిందీ నవలా సాహిత్యంలో దేదీప్యమానంగా వెలిగి లక్షల కాపీలు ముద్రించిన ఘనత ఈ 'చిత్రలేఖ' నవలకు దక్కింది. భారతీయ సంప్రదాయంలో అతి ప్రాధాన్యమైన పాప పుణ్యాలు, ప్రేమ, కామం మధ్య ఉన్న సహజ స్వభావాలను మధిస్తూ విశ్లేషించే నవలామాలిక ఇది. స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాల వైవిధ్యాన్న..
Rs.65.00
Rendo Jeevitam
'నిశిత తనకి కాలులేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు... ఎలా అంటే! ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏటి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటక..
Rs.80.00
Punah Srustiki Purit..
వెల్కమ్ టూ లూనా-365... చంద్రమండల ప్రయాణం ఆరంభ మవుతోంది' ప్రకటనకు ఉలిక్కిపడి లేచింది సంధ్య. 21వ శతాబ్దారంభంలో మానవుడు సౌరమండల అంచులకు వ్యోమ నౌకలను పంపేవాడు. ఈలోగా చంద్రమండలంలో లూనార్ ఖనిజంతో పాటు 'ఫ్లూటోనియం' అధిక మొత్తంలో ఉందని తేలింది. అగ్రరాజ్యాలు ప్లూటోనియం కోసం పో..
Rs.75.00
Premante Maja Kadu
సరిగ్గా అప్పుడే ఫోను మ్రోగింది. ఎత్తింది సీతామహాలక్ష్మి. తండ్రి కోసమోమోనని - అక్కడ ఆయన ఉన్నాడో లేడో అని ముందు వరండాలోకి ఒకసారి తొంగి చూసింది. "హలో! ఎవరు మాట్లాడుతోంది?". "నేనే... మీరు?" "నేను సీతామహాలక్ష్మినండీ, సూర్యనారాయణగారి అమ్మాయిని!" "హమ్మయ్య! మీరే..
Rs.80.00
Nissabdanadam
వెంటనే గుడారాల కేసి తిరిగాడు ఒక దృఢకాయుడు! ''ఓయ్... సుగ్గీ... రొట్టెలు రెడీయేనా?'' అని బిగ్గరిగా అరిచాడు. సుగ్గీ ఎవరో శ్యామ్‌సుందర్‌కి ఐడియాలేదు. అతనికే కాదు. వాళ్ళ నాయకుడికి కూడా తెలియదు కాబోలు, ''ఎవర్రా ఆ సుగ్గీ?'' ఆశ్చర్యంగా అడిగాడు.... ''సుగ్గీ... సర్దార్... మ..
Rs.125.00
Neeku Nenunnan
“నా మనసు దోచుకున్న నీకోసం క్షణం క్షణం నిరీక్షిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా... అనుక్షణం నువ్వే గుర్తొస్తూ నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పావు. ఇంకా చెప్పాలంటే నా మనో'హరుడి'వైన నిన్ను నా మనసులో ముద్రించుకుని నన్ను నేనే మరచిపోతున్నా” అంటూ మధురిమలో దాగి..
Rs.70.00
Mounaragam
నవ్య వారపత్రికలో ఏడు వారాల సీరియల్‌గా ప్రచురితమైన నవల ఇది. * * * మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఇ నవల రాయటానికి సిద్ధపడ్డాను. కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా 'నాకిం..
Rs.90.00
Krutayug
స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు. ''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని..
Rs.140.00
Ee Dari Manasainadi
రెండక్షరాల ప్రేమంటే ఆమెకు ప్రాణం. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, తననందరూ ప్రేమించాలని, ప్రేమే జీవితమని, ప్రేమే సత్యమని, నిత్యమని, ప్రపంచమంతా ప్రేమమయమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగేయాలని ఆమె ఆకాంక్ష... అయితే ఆమెను ఒక్కరు కూడా ప్ర..
Rs.70.00
Aame Atadini Marchuk..
అద్వైత స్నానం చేసి రెడీ అయి భద్రకాళి గుడికి వెళ్లింది. ... ఆమెకెందుకో రాత్రి నుండి వరంగల్‌లో తిరగాలన్నా, వుండాలన్నా భయంగా వుంది... షాజాద్ ఏ క్షణంలోనైనా తనని చంపేస్తాడని ఆమెకి తెలుసు. అది గుర్తొస్తేనే గుండెలు అవిసిపోతున్నాయి. అమ్మవారికి అభిముఖంగా నిలబడి చేతులు జోడించి... ‘‘అమ్మా ! నా కంతా అయ..
Rs.100.00
Kadha Kani Kadha
ఈ పుస్తకంలో అమ్మ, సర్జన్ ఎం చేయాలి?, మాతృత్వమ ప్రాణమా, ధైర్యానికి మారుపేరు శాంతిదేవి, ఆవేదన, గర్భాదానం, సిజేరియన్ ప్రసవం, విరక్తి, రోగానిర్ధరణలో సమస్యలు!, సంకల్పం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, సేవ, గాయపడిన మాతృత్వం, రుణవిముక్తి, తోడునీడ, మత్తుమందు సమస్య, వంకరపోయిన కాలు, దిగ..
Rs.100.00
Sayyata
సయ్యాట ... నవ్య వార పత్రికలో ధారావాహికంగా ప్రచురితమై అత్యధిక పాఠక ఆదరణ పొందిన సూపర్ హిట్ నవల. ఇద్దరు అబ్బాయిలు... ఒకడు మంచివాడు... అమ్మాయి విషయంలో అమాయకుడు. మరొకరు ఆమ్మాయి విషయంలో అసాధ్యుడు. ఇద్దరి మధ్యా పోటి... ఓ బెంగాలి అమ్మాయిని ఎవరు గెలుస్తారన్నది పందెం. ఇరవై లక్షల హార్లే ..
Rs.125.00