Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Ameena

ఆఫ్రీకా స్ర్తీ వాదానికి మహమ్మద్ ఉమర్ను నాందీ ప్రస్తావకుడుగా పరిగణించాలి. సమకాలీన నైజీరియన్ సాహిత్యంలో ఉమర్ రచన విలక్షణ స్థానమాక్రమిస్తుంది. సామాజిక న్యాయం కోసం ప్రగతిశీలమైన  పిలుపుగా ప్రతిధ్వనిస్తుంది.  ..

Rs.100.00

Tenneti Suri Rachana..

తెన్నేటి సూరి తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు. 'నీ కవిని బతికించుకోవాలిరా - నీవు మనిషనిపించుకోవాలిర..

Rs.250.00

Sangham

ఆధునిక నాగరిక ప్రపంచం నుండి  దూరంగా నివసిస్తున్న గిరిజనుల జీవితాలను యథాతథంగా చిత్రీకరించడంలో ఈ నవలా రచయిత సఫలీకృతులయ్యారు. గిరిజన స్త్రీలు, పురుషులు లాభాపేక్ష గల వడ్డీ వ్యాపారులు, వర్తకులు, వారికండగా వ్యవహరించే లంచగొండి ఉద్యోగులచేత తీవ్రమైన దోపిడీకి, అణచివేతకూ గురి అవుతున్నారు...

Rs.75.00

Prajala Manishi

జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..

Rs.70.00

Sarath Saahithyam-1 ..

శరత్‌ సాహిత్యం 19వ శతాబ్దం మధ్య నుండి 20వ శతాబ్దం మధ్య వరకు శరత్‌ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక, సామాజిక పరిస్థితులే కొంచెం అటూ ఇటూగా తెలుగునాట కూడా ఉన్నాయి. స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలనూ ఆకర్షించాయి. అందుకే తెలుగు పాఠకులకు శరత్‌ అత్యంత..

Rs.40.00

Rugveda Aryulu

 ఋగ్వేద ఆర్యులు -  రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది. గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన 'సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశంలోనే కాక,..

Rs.100.00

Bhaskarabhatla Krash..

హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు ఈ నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ఆధునికత ఆవరించి మెట్రో రైలు పేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌బజార్‌ లాంటి నవలల్లో పేర్కొన్న ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠి ఉమెన్స్‌ కాలేజి కళావిహీనం కాను..

Rs.200.00

Satyam Sivam Sundara..

"అయినా నాకెందుకో అనిపించేది. దైవం మనకు సాయం చేస్తాడనీ, ఎప్పటికైనా మీరు నావారౌతారనీ..." అన్నది సుందరి సత్యంతో. సత్యమూర్తి ఎం.ఏ., ఫస్టుక్లాసులో పాసైనా తల్లికి వైద్యం కూడా చేయించుకోలేని దురదృష్టవంతుడు. విధి చాలా విచిత్రంగా అతన్ని ఒక సంపన్న కుటుంబంతో కలిపింది. మ..

Rs.75.00

Santiniketan

ఈ లోకంలో కన్ను విప్పింది మొదలు గారాల పట్టిగా పెరిగి, లోకజ్ఞానం తెలిసీ తెలెయని అపరిపక్వ మనస్కయైన ఒక కన్య తొలి ప్రేమానుభవాల దాగుడుమూతల ప్రణయగాథ. సాధారణ కుటుంబాలలోని పిన్నలకూ, పెద్దలకూ, అందరుకూ అన్నిటా ఎదురయ్యే సంయుక్త సమస్యాతోరణం. తన ఓర్పూ విజ్ఞానలతో మనుష్యులలో మ..

Rs.100.00

Mohanamurali

"అదేమిటి? నేను మీ చిన్ననాటి మురళినని తెలిసి మీకు ఆశ్చర్యంగా లేదూ? అస్సలు కదలికే లేదేం మీలో?" వంశీ పెదవులపై అందమైన చిరునగవు లాస్యం చేసింది. "నాకు ఇదివరకే తెలుసు మురళీ! నువ్వు అబద్ధ్గం చెప్పినా నాకళ్ళు అబద్ధం చెప్పవు. నీ నొక్కుల జుత్తూ, కోపం వచ్చినప్పుడు క్రింది ..

Rs.60.00

Gokulamlo Radha

ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో ..

Rs.70.00

Dharmachakram

"ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపైపడిన దగ్గర నుండి ఎదురయ్యే కష్టసుఖాలన్నిటినీ మౌనంగా అనుభవించడమే కాని, 'మనము ఏం చేసి ఎలా అనుభవిస్తున్నామూ అని ప్రశ్నించుకుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడుచేసుకొని రాటుదేలిపోయి కక్షా, క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచుకోకుండా, మనం ఎంతవ..

Rs.75.00

Chakranemi

అతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి - ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా - జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు - ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్చమయిన గులాబి పువ్..

Rs.150.00

Vennello Mallika

అప్పటికే ఆతను ఆమె తలని ఛాతీకి అదుముకున్నాడు. ఆమె ఏడుపు ఉదృతం అయ్యింది. అతని రెండు చేతులూ ఆమె చుట్టూ బిగిశాయి. "ప్లీజ్ విజ్జీ" బలవంతంగా ముఖం ఎట్టి ఆమె య్డుస్తున్న కాళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. "ప్లీజ్ !... ప్లీజ్ నన్ను వదిలేయవు కదూ ! నన్ను వదిలెయ వద్దు. న..

Rs.70.00

Sukumari

నా పేరు సుకుమారి ! నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు ! కాని నా  జీవితంలో నేను పొందిన అనుభవాలు నూరు సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోనా  వయసు ఆడపిల్లలు వేలమంది, లక్షల మంది నాలాగనే  మూగగా యీ జీవితంలో యీ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరూ ఒప్..

Rs.80.00

Prema Peetam

"బావ మంచివాడు ! దేవుడిలా పలకడు , ఉలకడు, ప్రజ్ఞ భుజాలు కుదించింది. బావ మంచివాడు కావచ్చు. సాక్షాత్తూ ఆ దేవుడే కావచ్చు. కానీ ఎప్పుడూ బావ దగ్గర ఏనాడూ ఎరగని ధ్రిల్ సుమన్, యీ కొద్ది గంటల్లో నే చూపించాడు. సుమనతో ప్రతిక్షణం ఎంత ధ్రిల్ గా వుంది. ఆటను పాట పాడినా, కొట్టినా , ఏడిపించినా అ..

Rs.70.00

Nisanta

"నిశా ! నీకు తెలుసా ? నువ్వు నాకు సరిగ్గా అర్ధంకావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిసారి నా కాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి శిక్ష ఏమిటి తెలుసా? చూపుడువేలు చూపించాడు. ఏమిటి అంది. నీ పట్ల నా కాలిక్యులేషన్ తప్పి, రిజల్ట్స్ రాంగ్ అని వచ్చిన క..

Rs.60.00

Mouna Poratam

"నేను ఇక తిరిగి రాను " అంటే ? నేను సన్యాసిస్తున్నాను ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు. ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది. జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అత..

Rs.70.00

Jeevana Geetam

ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..

Rs.60.00

Dampatyavanam

రవిచంద్ర బిజిలి భుజాలు చుట్టూ చేయి వేసాడు. దగరికి తీసుకంటూ అన్నాడు. " ఏడవకు భయపడకు" అతని కంఠం చురుగ్గా దగ్గత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. "బిజిలి నేను నీకు అన్యాయం జరుగానీయను. ఎనిమిది సంవస్తరాల క్రితం ధైర్యం లేక ఇలాటి పరిస్థిస్తుల్లో నా కెంతో ప్రియమైనాటు వంటి వ్యక్..

Rs.60.00