Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Tiger Vatsava

మహమ్మదాలీ నిన్ను బంధించటానికి కారణం శాటిలైట్‌ గమనించిన గోల్డ్‌మైన్‌ కాదు. బెహ్రూ పర్వత శిఖరానికి దగ్గర్లో ఒక పెద్ద క్షిపణి బేస్‌ని నిర్మించేపనిని మొదలుపెట్టాడతను. శాటిలైట్‌లోని కెమేరా ఆ బేస్‌ని కనిపెట్టి ఫోటోలు తీసింది. ఆ గుట్టు రట్టు అవకుండా అతను  చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. క్షిపణుల బేస్‌ని కన..

Rs.70.00

Prajalu Ajeyulu

  కామ్రేడ్ విమల మెల్లగా దేకుతూ ముందుకు కదిలింది. అట్లా కొద్దిదూరం దేకింతరువాత భూమికి చేతులానించి అతి కష్టంమీద లేచి నిలబడింది. వెంటనే శత్రువు పేల్చిన తుపాకీ గుండోకటి తన చెవులను గింగిర్లెత్తిస్తూ తలమీదుగా దూసుకువెళ్ళింది. వెంటనే వంగోని రక్షణ తీసు కోవా అనుకుంది. కానీ, వంగడం ఆమె..

Rs.25.00

Mudo Manishi

నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతడు... వయ్యారాలు వెల్లువెత్తి ఉరకలు వేసే నదిలాంటి ఆమె...  వీరిద్దరి నడుమ ప్రభంజనంలా దూసుకు వచ్చింది ఓ ''మూడో మనిషి''. ఊహా సుందరిని చిత్రించాలన్నది అతడి చిరకాల స్వప్నం. అది ఇక ఈ జన్మలో నెరవేరదేమోననుకుంటుండగా వీణ తారస పడింది. తనలోని చిత్రకారుడికి గాలం వేసింది. ..

Rs.90.00

Manava Yagnam

 నిశ్చేష్టులై చూస్తూండిపోయారు. ఇంత ఆధ్యాత్మికంగా నిగ్రహంగా కనబడిన మాత వెనుక జీవితం., ఇంత సంక్లిష్టభరితం అనుకునేసరికి వారిరువురికీ ఆమె మీద అపారమైన ఆత్మీయత పుట్టుకొచ్చింది. 'చెప్పండి మాతా! సంకోచించకండి. ఇప్పటివరకూ మీ సేవచేసుకుని తరించడమే మా భాగ్యం అనుకున్నాం. ఇకనుంచీ మీ కోసం మా ప్రాణాలర్పించడానికైనా మ..

Rs.150.00

Haddulunnayi Jagrath..

ఆమె పేరు సుమతి...  మొదటి రాత్రి గదిలోకి రాగానే భర్త "నీకు తెలుసుగా ఈ పెళ్ళి లోకం కోసమే... నువ్వు  పరంధామ్ గారి కోడలిగా ఆస్తినీ అంతస్తునీ అనుభవించు. డోంట్ ఎక్స్ పెక్ట్ మోర్ దెన్ ఇట్" అని తన  ప్రియురాలి దగ్గరకు వెళ్ళి పోయాడు. అలనాటి సతీ సుమతి కుష్టు రోగి అయిన భర్తని బుట్టలో పె..

Rs.70.00

Gharshana (Navala)

 క్షణంపాటు ఏంచేయాలో తోచలేదు వాత్సవకు. అక్కడ దేవదారు చెట్టుకింద హకీం పరిస్థితి మృత్యుకోరల్లో చిక్కినట్టుంది. అతడ్ని చుట్టి దూరంగా కూర్చుని, నాలుక చాపుతూ లొట్టలు వేస్తూ అతడ్నే చూస్తున్నాయి డజనుకు పైగా తోడేళ్ళు. మణిపూర్‌ అడవుల్లో తోడేళ్ళు చాలా ప్రమాదకరమైనవి. యూనిటీ వాటిలో వున్నంతగా ఎక్కడా కనబడదు. గుంపు..

Rs.75.00

Bhaskarabhatla Krish..

ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదు మిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు - ఇన్నాళ్ళ ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్..

Rs.200.00

Avunante Kadantana

తొలిరాత్రి... వధువు పాల గ్లాసుతో నిలబడివుంది."నువ్వు పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగాడు వరుడు. ఆమె బిత్తరబోయి చూసింది. "పర్లేదు చెప్పు. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు. సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ! చెప్పాలి మరి!" అని బలవంతం చ..

Rs.50.00

Adivi Bapi Raju Rach..

ఆనాటి కానాడు జెన్నీ భర్త ప్రేమ క్షీరవారాశిలో వటపత్రశయని అయి ఆనంద తరంగ డోలికాలోల పరవశయైపోతున్నది. ఆమె మూర్తిని హిందూ బాలికల వలె పూజింపసాగింది. ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టుచీరలు కొనుక్కొని కట్టడం నేర్చుకుంది. బెంగుళూరి పట్టు రవికలు, భారతీయ భూషణాలూ అలంకరించు కొనసాగింది. ఆ నూతన మనోహరి వేషం చూస్తూ మూర్తి ..

Rs.100.00

Adivi Bapi Raju Rach..

ఏనాటి కాంతవు! యుగయుగాలనుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునా బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈ నాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్న..

Rs.160.00

Adivi Bapi Raju Rach..

సర్రున కారువచ్చి ఆగింది. కారులోంచి కోనంగి దిగాడు. దిగీదిగడం తోనే కారు డ్రైవరుకు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్ను చూచుకుంటూ కోటు మడతలు సరిచేసుకున్నాడు. టై సర్దుకున్నాడు. చేతికర్ర వయ్యారంగా పట్టుకొని ఒకమాటు తల ఇటూ, ఓమాటు అటూ తిప్పుకొని ''దిగ్విజయీభవ!'' అని మనస్సులో అనుకొని ఈ విజయదశమికి తన..

Rs.150.00

Adivi Bapi Raju Rach..

పూజ అయిన తర్వాత మేము ఇద్దరం బావ శిలాగృహంలోనికి వెళ్ళి కూర్చున్నాము. మా బావ నే కూర్చున్న సోఫా దగ్గర క్రిందగా కూర్చుని ఒళ్ళో తలపెట్టి నడుంచుట్టూ చేయివేసి ''హేమా! నా ప్రేమలోకాలూ, విశ్వాలూ ఆవరించే వెలుగువు. ఆ వెలుగు మధ్యంలోనూ నువ్వే. ఆ వెలుగుకు మూలంగానూ నీవే అయివున్నావు హేమా! నువ్వే శకుంతలవు. నీలో శకుంత..

Rs.150.00

Padava Munaka

ధవళమైన చంద్రకాంతితో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనాఅన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం! 'సుశీల చూ..

Rs.90.00

Paramarsa

తమ శ్రమ ఫలం దక్కనివారు మన సౌందర్యాల మీద తిరగబడితే, మన బంగళాలు పగలకొడితే అందుకోసం వారికి పలుగులిద్దామా? పారలిద్దామా? మరి మన ఆరాటాలూ, పోరాటాలూ దేని కోసం? ఆమె చరిత్ర నిర్మాణంలో పాల్గొనడం వల్ల సమకాలీన రాజకీయ చరిత్రను వ్యాఖ్యానించగలిగింది. చరిత్ర నిర్మాణంలో తాను ఓ భాగమైంది. కనుక..

Rs.80.00

Ondrumatti

'తక్కువలో వున్నామని - పుట్టిన గెడ్డనీ, కన్నవాళ్ళనూ వదిలి ఆ అడివిలో నానా ఇబ్బందులూ పడి సంపాదించానే! అది నా తప్ప! వయసనుకున్నావా, ప్రాయమనుకున్నావా! కుటుంబం ఎక్కి రావాలనే అన్నిటినీ  మర్చిపోయా! అదే నేను చేసిన పెద్ద తప్పు!  ఆస్తి కూడబెడితే మనుషులెట్టా పుచ్చిపోతారో! దానికి వీడే మంచి రుజువు..

Rs.170.00

Vikasita

ఐటీ.. ఈ తరానికి కలల పంట, హోదా అంతస్థు, సంపాదన, గైరవం _ ప్రతి ఒక్కరూ ఊహించుకునే చిత్రమిది. కాని నాణేనికి రెండో వైపున ఎదురీతలెన్నో, చదువు, సీటు, ఉద్యోగం, ప్రమోషన్, స్థిరత్వం, కుటుంబం అన్నీ సమస్యలే. మానసిక వేదనలు, సామాజిక సంక్షోభాలు, రాజకీయ నాటకాలు వెంటాడుతున్న నీడలు. ప్రేమ, పెండ్లి.. ..

Rs.150.00

Maa Katha

దక్షిణ అమెరికా ఖండంలో ఒక చిన్న దేశం బొలీవియా, దాని జనాభా 50 లక్షలు. పేరుకు ఇంత చిన్న దేశమే అయినా అది గని కార్మిక ఉద్యమంతో, దానితో చేయీ చేయీ కలిపి నడిచిన మహిళా ఉద్యమంతో ఎంతో పేరు సంపాదించుకుంది. అక్కడి తగరపు గనుల్లో మహిళా ఉద్యమాన్ని నడిపిన ఒక నాయకురాలి స్వీయ కథనం ఈ పుస్తకం. ముప్పై ..

Rs.65.00

Karmika Geetam

రచయిత ఎన్నో సంవత్సరాల అధ్యయనం _ కంపెనీల్ని. కార్మికుల్ని, పేదరికాన్ని, పేదరికం వల్ల వచ్చిన బేలతనాన్ని యాజమాన్యాల దాష్టికాన్ని, సంఘటితమయ్యేందుకు కార్మికులు చేసే ప్రయత్నాల్ని. వాటిని భగ్నం చేసేందకు యాజమాన్యాల కుట్రలను ఈ నవల్లో అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. ''ఎవరికీ పట్టని కార్మిక..

Rs.150.00

Indhra Dhanussu

ద్వితీయ ప్రపంచ మహా సంగ్రామంలో సోవియట్ ప్రజల ధీరోదాత్తతను, త్యాగనిరతిని అద్భుతంగా చిత్రించిన మరపురాని మహత్తర నవల ఇంద్రధనస్సు. ఇది స్టాలిన్ బహుమతి పొందిన పుస్తకం. ..

Rs.75.00

Don Nadi Pravahisthu..

ఇది మిహైల్ షొలొఖొవ్ రాసిన అత్యంత ప్రసిధ్ధి పొందిన నవల. 1917 నుంచి షొలొఖొవ్ కళ్ళారా చూసి అనుభవించిన జీవితాన్ని నవలగా రాసాడు. రష్యా విప్లవ కాలంలో డాన్ నదీతీరంలో జీవించే కోసక్కుల పూర్వ చరిత్ర, సాంఘీక రాజకీయ చరిత్రలకు అద్దంపట్టిన బృహన్నవల. వర్గాలూ, వర్గపోరాటాలూ అనే పదాలు ఉపయోగించకుండా వ..

Rs.35.00