Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Premonmadhulu

ఈనాడు కాలేజీల్లో చదువుకుంటున్న యువతీయువకులు చాలా త్వరగా ప్రేమలో పడుతున్నారు. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. తనని ప్రేమించిన యువతి మరొకరికి దగ్గరైపోతున్నదన్న భావం ఆ యువకుడిలో ప్రతీకార వాంఛను రగిలిస్తున్నది. ఈ ప్రతీకారభావనే చాలా భయంకరమైన హింసకు కారణమౌతున్నది. ప్రేమ ఒక ఉదా..

Rs.150.00

Nannu Preminchina Ap..

అంజలి సృష్టించిన కొత్త సమస్యతో ఇంట్లో కూడా మనశ్శాంతి కరువై కాసేపు బయట తిరిగొద్దామని కాలినడకనే బయలుదేరాడు సతీష్చంద్ర. అప్పుడే వర్షంపడి వెలవడంతో ప్రకృతి అంతా స్వచ్ఛంగా ఉంది. చెట్ల ఆకులన్నీ శుభ్రమైపోయి కొత్త సోకుని సంతరించుకున్నాయి. ''వానకి తడిసిన చెట్ల ఆకుల్ని మించిన స్వచ్ఛత ఏముంటుంది...? మనుషుల..

Rs.100.00

Lakshyam

“పూర్తిగా నా తెలివితేటలతోనే చేసాను. నేను బిజినెస్ చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు మీ అమ్మ కూడా నన్ను వ్యతిరేకించింది. ఎందుకండీ శుభ్రంగా ఏ గవర్నమెంట్ ఆఫీసులోనైనా ఉద్యోగం చూసుకోండి. పెన్షన్లుంటాయి. గ్రాట్యుటీలుంటాయి. లేనిపోని రిస్క్ తీసుకోకండని హెచ్చరించింది. కానీ అదృష్టం వుంటేనే బిజినెస్ సక్సెస్ అవుత..

Rs.120.00

Katti Anchupai

నొయిర్‌' అనే ఫ్రెంచి పదానికి అర్ధం 'బ్లాక్‌'. జీవితంలో వెలుగు చీకట్లు, ఆశనిరాశలు, సంతోష దు:ఖాలలోని పెంజీకటి కోణాల్ని, విశృంఖలతను బలపరుస్తూ సమాజపు నల్బజార్లలో కన్నీరు, రక్తం స్ధానాలు మార్చుకునే నిషిద్ధ నిశీధి భావాల అక్షర రూపాలు 'నొయిర్‌' కథలు... 'ఉత్తిష్ఠ జాగ్రత! ప్రాప్య వరాన్‌ నిబోధత!! క..

Rs.200.00

Goranta Deepam

..

Rs.150.00

Visaalanetraalu

శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది. ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది. ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను ద..

Rs.90.00

Talli Bhoo Devi

తల్లి భూ దేవి... యుద్ధం లేకుండా మనిషి మనలేడా అని హృదయాలను కదిలించేలా ప్రశ్నించే ఓ వృద్ధ మహిళ యుద్ధవ్యథ. చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌ రాజకీయ, సామాజిక, విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత. రష్యా సామ్రాజ్యంలో ఓ అనామిక ప్రాంతమైన కిర్గిజ్‌స్థాన్‌ సోవియట్‌ యూనియన్‌లో కీలక దేశంగా ఆవ..

Rs.75.00

Satyabhaama

"వెలుగు పుంజం దట్టమై శూన్యమైంది. ప్రకృతి స్తంభించిపోయింది. కోకిలలు మౌనం పాటించాయి. చెట్లు ఆకులు కదల్చడం లేదు. సేలయేళ్ళు ప్రవహించడం మానివేశాయి. పారిజాత పరిమళం మట్టి వాసనలో ఇంకిపోయింది. సత్యభామ దేహం మాత్రమే అక్కడ మిగిలింది. ఒక రసరమ్య ఘట్టం ముగిసి పోయింది"...

Rs.50.00

Pather Panchali

భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్‌ పాంచాలీ'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలాలతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని..సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే  రచన ఇది. రచయిత బిభూత..

Rs.100.00

Nirmala

సాయంత్రం పూట నిర్మల డాబామీదికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నది. అదేపనిగా ఆకాశంవైపు చూస్తూ వుంది. రెక్కలుంటే యెగిరి పోవాలనిపిస్తూ వుంది. ఈ చిక్కులన్నీ వదిలిపోతాయనుకొంటున్నది. ఈ సమయంలో తరచుగా అక్కా, చెల్లెళ్ళు యిద్దరూ హాయిగా యెక్కడికైనా షికారుకు వెళ్తూ వుండేవాళ్ళు. ఫిటన్ ఖాళీగా లేకపోతే ..

Rs.60.00

Mohanavamsi

"రాధా!" "నీవు చిత్రకారుడివి అయినప్పుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినప్పుడు నీ కలాన్ని నేనే అవుతాను... నీవు నర్తకుడివై నర్తిస్తున్నప్పుడు నీ కాలి చిరుగజ్జెను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినప్పుడు నేను నీ మోహనవంశిని." "రాధా! నీ మధురాధరాలు అ..

Rs.60.00

Karmabhuumi

ఆ రోజు ఫీజు వసూలు చేసే రోజు. ఉపాధ్యాయుల ముందున్న టేబుల్స్ మీద రూపాయలు కుప్పలు కుప్పలుగా పోసి వున్నాయి. నలువైపుల నుంచీ రూపాయల మోతలు గల్లు గల్లున మ్రోగుతున్నాయి. షరాబుల దగ్గరకూడా అంత మోత వినిపించదు. ప్రతిమాస్టరు తాలూకాఫీసు బంట్రోతులాగా కూర్చున్నాడు. ఏ విద్యార్థి పేరు పిలిస్తే ఆ విద..

Rs.100.00

Kalaateeta Vyaktulu

ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధానపాత్ర. ఈ కథలోని వ్యక్తులందరూ ఆమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. ఆమెవల్ల పరిచయమయిన మొదటి పాత్ర ప్రకాశం. ఎం.బి.బి.ఎస్. చ..

Rs.100.00

Jeevana Sravanthi

"'రామి... చనిపోతానంటే ఒకటేనే బాధ - నీవు అక్కడ వుండవని, నువ్వు లేని స్వర్గం కూడా నాకు శూన్యమేనే పిల్లా." రామమ్మగారు భోరున ఏడ్చింది. ఇంతలో సభారంజని లోపలికి వచ్చింది. ఆమె హృదయంలో ఏ అగ్నిపర్వతాలు బ్రద్ధలవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఆమె సరాసరి వచ్చి క్రిష్ణయ్యగారి కాళ్ళగట్ల న..

Rs.60.00

Nakoka Srimati Kaval..

నాకొక శ్రీమతి కావాలి మంతెన సూర్యనారాయణ రాజు..

Rs.120.00

Panchamam

ఆటా' నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు 2001లో, యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా యునివర్సిటీ వారు 2005లో తమ ఎం.ఎ. తెలుగు సిలబస్లో చేర్చి గౌరవించారు. ఈ నవల ఉండేల విజ్ణాన కళా పీఠం అవార్డును కూడా గెలుచుకుంది. .... ..

Rs.100.00

Cleopatra

క్లియోపాత్రా ధనికొండ - హనుమంతరావు - సాహితి ప్రచురణలు ..

Rs.100.00

Aaruguru Anumanitulu

ప్లేబాయ్‌ విక్కీరాయ్‌ చెయ్యని నేరం లేదు. కాని అతనికి శిక్ష పడదు. కారణం అతని తండ్రి హోంమినిస్టర్‌. బార్‌లో అందరిముందరా ఒక అమ్మాయిని కాల్చి చంపుతాడు, ఐనా అతను నిర్ధోషి అని కోర్టు తీర్పునిస్తుంది. దానిని సెలబ్రేట్‌ చేయ్యడం కోసం అతనొక పార్టీ యిస్తే, ఆ పార్టీలోనే అతన్ని ఎవరో హత్య చేస్తారు. అనుమానితులు ఆర..

Rs.195.00

Vennello Godavari

మానవ సంబంధాలన్నీ ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌, టీవీ, మొబైల్‌ ఫోన్స్‌, క్రెడిట్‌ కార్డుల మధ్య నలిగిపోతున్న ఈ రోజుల్లో భర్త తను రాసిన ప్రేమలేఖ చదవలేదని అలిగి అమెరికా నుంచి వచ్చేసిందో అమ్మాయి.. ''ఓస్‌ ఈ మాత్రానికేనా!? సిల్లీగా లేదూ'' అని మనం చచ్చేంతగా నవ్వుకోవచ్చు కానీ ఆ అమ..

Rs.150.00

Nanna..

తండ్రికి కూతురంటే ఓ పిసరంత ప్రేమ ఎప్పుడూ ఎక్కువే ఉంటుందట... ఎందుకో తెలుసా? కూతురిలో తల్లిని చూసుకొని తాను మళ్ళీ ఆ కూతురికి బిడ్డయిపోతాడు తండ్రి అమ్మ భూదేవి అయితే నాన్న ఆకాశం... భూమి, ఆకాశం మధ్యలో విరిసిన హరివిల్లు బిడ్డలు... ఆ ఆకాశం భూమి మీద పిడుగులు కురిపిస్తే... మెరుపులు మెరిపిస్తే.... అప్..

Rs.200.00