Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kakani Chakrapaani N..

 మనిషి చేపట్టే పనులన్నీ పైకి కన్పించే అంతా పరార్థ చింతనతో కూడినవి కావు. ఆ కర్మలకు కార్యకరణ సంబందాలను వెతకడం కష్టం. ఫలితం ఏదైనా కర్మలకు ప్రేరణ సీదాగా ఉండదు. ఏ పని చేయటానికైనా మూలం స్వార్థం. ఆయా పనుల వల్ల కలిగే స్వియానందం అన్న మామ్ భావాల సన్నిహిత మనస్కతే 'నిప్పు' నవలకు మూల కందం జీవ..

Rs.120.00

Ame O Prabhanjanam

సంభాషణలతో కాక కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నవల ఇది. ప్రకృతి, రాజకీయాలు, కంప్యూటర్, స్టాక్ మార్కెట్ లాంటి ఎన్నో విషయాలు చర్చించిన నవల. మోసపోయిన కధనంతో కాక సైకాలజీతో పాఠకులతో ఆడుకునే సరికొత్త కథ. అనితరసాధ్యశైలి, అద్వితీయ కధనంతో ఇతరులు వందపేజీల్లో చెప్పే కథనాన్ని కేవలం..

Rs.80.00

Gopichand Rachana Sa..

గోపీచంద్‌ అంటే ప్రయోగం గోపీచంద్‌ అంటే అన్వేషణ గోపీచంద్‌ అంటే తాత్వికత. భౌతిక వాదాన్ని, భావవాదాన్ని సమన్వయం చేసే రచన చిన్నకధ స్వరూపాన్ని బాగా ఆకళింపు చేసుకొని, దాని అనుపానులు తెలుసుకొని, దేశదేశాల కధల్ని, దేశీయ కథల్ని తరచి చూసి కధలల్లడం గోపీచంద్‌కే చెల్ల..

Rs.2,000.00

Gopi Chand Rachana S..

గోపీచంద్‌ రచనా సర్వస్వం గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు రెండవ భాగం...ఇందులో శిథిలాలయం - గతించనిగతం - ప్రేమోపహతులు గడియపడని తలుపులు - యమపాశం...

Rs.275.00

Gopi Chand Rachana S..

గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా ప్రచురించిన రచనా సర్వస్వంలో నవలలు మొదటి భాగం. ఇందులో పరివర్తనం - అసమర్దుని జీవయాత్ర - ఆదర్శ జీవులు - పిల్ల తుమ్మెర - మెరుపుల మరకలు..

Rs.275.00

Bhoochakram

ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళకాలపు మూలాలనూ శోధించి, రాసిన ఒక పరిశోధనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ 'భూచక్రం'!ఈ వర్తమాన సామాజిక విషాద ''భీభత్సాన్ని నవలీకరించటంలో నరేంద్ర నిర్మాణ కౌశలం ఎంతో సృజనాత్..

Rs.120.00

Maha Swetha

ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ..

Rs.70.00

M.D. Gari Bharya

అస్తిత్వ పోరాటంలో ఇప్పటి మహానగర జీవితాన్ని, కార్పోరేట్‌ కాపురాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిన నవల. - ఈనాడు ఉన్నత విద్యలు వేరు. ఉత్తమ సంస్కారం వేరు అనే విషయాన్ని ఈ నవల స్పష్టపరుస్తుంది. - ఇండియాటుడే..

Rs.100.00

Hrudaya Seema

ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మగువలకు తగినంత తెగువ ఉండాలని కథానాయిక మృదల పాత్ర ద్వారా చాటిచెప్పారు. కార్పోరేట్‌ రాజకీయాల్ని కార్యాలయ వాతావరణాల్ని కళ్ళకు కట్టారు. వర్తమాన పరిస్ధితుల్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన మానవ సంబంధాలకూ, మనస్తత్వ విశ్లేషణకూ పెద్ద పీట వేసింది. ..

Rs.125.00

Dollar Kodalu

విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతో మందిని మన సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాము. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలను 'డాలర్‌' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ..

Rs.90.00

Vasireddy Seeta Devi..

(అడవిమల్లె-ఉరిత్రాడు-వెన్నెలమండుతోంది- మరోదయ్యం కధ-కోతి కొబ్బరికాయ- నవలలు) అన్నీ ఉన్న ఈ దేశంలో ఏమీ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు వున్నారు? ఈ ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తే, ఇంకా అలా వుండటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారనే ప్రశ్నకు -జనాభా లెక్కల్లోకి కూడా రానివాళ్ళను కలుపుకొని..

Rs.200.00

Premaasram Sukhadasu

శివరానీదేవి' అనే వితంతు బాలికను వివాహం చేసుకున్న గొప్ప సంస్కర్త ప్రేమ్‌చంద్‌. 1921లో గాంధీజీ పిలుపునందుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజలలో దేశభక్తిని, జాతీయ భావాలను ప్రేరేపించేవారు. 'మర్యాదా' అనే పత్రిక సంపాదకులు సంపూర్ణానంద్‌గారు జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళగా, కొంతకాలం ఆ పత..

Rs.100.00

Oogave Uyyala

ఉన్నట్టుండి ''మాధవీ!'' అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతోంది. బ్యాలెన్స్‌ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. - రాజా! ''మాధవీ ఇక నువ్వు దాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక..

Rs.50.00

Nivedita

కనులకింపైన ప్రకృతీ రమణీయతతో, నిండైన మనుష్యులతో అలరారే గ్రామసీమ 'ఆనందపురం'. ఆ ఊరి దేవాలయంలో భగవంతుని సేవి - 'వేదిత'. విధి వక్రించి జీవితం ఓ శాపంగా మారేసరికి 'వేదిత' అయింది ఆమె. ముగ్ధమోహన సుందరాంగి అయిన అమాయిక. కాని చక్రభ్రమణం నిరంతరం కదా! అందుకని అనుభవాల అంచులుచుట్టి, ఆనందపురానికి వచ్చి తపస్విగా మా..

Rs.70.00

Bharati

తెలుగు నవలా సాహిత్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేస్తున్న కొమ్మూరి వేణుగోపాలరావుగారి సరికొత్త ఎక్స్‌పరిమెంట్‌ - భారతి. 'కుష్టు' మనం భయపడేంత భయంకరమా? లలిత సుందర సుకుఆర త్యాగధనుల స్వర్గసుఖాలకు ఈ దోషం ఒక అడ్డంకా? కాదు కాదని నిరూపించిన, మహామానవతా ధృక్పదంతో వ్రాసిన వైజ్ఞానిక నవల భారతి. ..

Rs.75.00

Ashtadalam

కేతకి ఒక కోయ యువతి, మొగలి రేకంత అందమైన ఆమె..స్వభావం మాత్రం మొగలి పువ్వంత రుకైనది. ఎందరో కోడెకారు యువకులు ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఒక తాంత్రీకుడి మీద మరులుగొంటుంది. అతి చిన్న వయసులోనే మంత్రశాస్త్రంలో అతి కఠినమైన విషయాలనెన్నింటినో సాధన చేసి అణిమాది అష్టసిద్ధులు పొందినవాడు. అతడి ప..

Rs.100.00

Sukshetramu

'చైనా ప్రజలు అజేయులు. ఎన్ని తుఫానులు వచ్చినా మొక్కలు  వంగుతాయే తప్ప విరగవు. వాళ్ళూ అంతే'' - పెర్ల్‌ ఎస్‌.బక్‌ 1949 నాటి విప్లవానికి ముందు దశకాల్లోని చైనా గ్రామీణ జీవితానికి, ముఖ్యంగా నిరుపేదల జీవన పోరాటానికి అద్దం పట్టింది ''సుక్షేత్రము'' (ది గుడ్‌ ఎర్త్‌). 1931 లో తొలిసారిగా అచ్చయి..

Rs.75.00

Avanthi Kalyanam

అవంతీ కళ్యాణం గురించి... తెలుగుదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన ఆధునిక యువతి అవంతి. ఆశయాలు ఉన్న ఆమెకు వివాహం కన్నా ముక్యమైన కలు ఎన్నో! తాతయ్యను, బామ్మను చూడడానికి, నృత్యం నేర్చుకోవడానికీ, సాన్‌ఫ్రాన్సిస్కో నగరం పరిసరాల నుండి విశాఖ చేరుకుంటుంది. ఒక పక్క చదువు, ఉద్యోగం, మరొక పక్క ఆప్యాయతలు, బాంధవ్య..

Rs.250.00

Nettuti Basha

షహెబాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఎంత శెహబాష్‌ కవో, ఎంత ఆర్ధ్రత, భావుకత ఉన్న కవో అర్ధం చేసుకోవాలంటే ఆ కవితల లోతుల్లోకి వెళ్ళాలి. ఆయనకీ వ్యవస్ధమీద ఇంత ఆగ్రహం ఎందుకో కూడా ఆ కవితలు చదివితే మరింత బాగా అర్ధమవుతుంది. తన తల్లి, తన ఊరు, తన మట్టి, తన భాష బాల్యంలపై ప్రేమ, మమకారం ఉన్నవాడు. సున్నిత భావనలకు విలువలకు ఆలంభనమై..

Rs.60.00

Vastavam Nunchi Vast..

'నేను ఎవర్నీ పెళ్ళి చేసుకోను. చేసుకుంటే నేను ఎన్నో ఆదర్శాలు, ఆనందాలు వదులుకోవాల్సి వుంటుంది. ఉద్యోగం - ఇల్లు... ఇదే జీవితం అవుతుంది. నాకది ఇష్టంలేదు. నేను డైలీ ఆఫీస్కి వెళతాను. ఆఫీస్ అవర్స్ అయ్యాక నా వ్యక్తిగత అభిరుచులు తీర్చుకోడానికి ప్రయత్నిస్తాను. అది సాహిత్యమైనా, పెయింటింగ్స్ అయినా సంఘసేవయినా ..

Rs.100.00