Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Parasa

పశుసంపదపై వచ్చిన అరుదైన నవల 'పరస'. నవలలోని కథ చాలా చిన్నది. ఒక చిన్న గ్రామం. ఆవులు, ఎద్దులు, గంగిరెద్దులు, మేకలు, గొర్రెలు, మనుషులు ఉంటారు ఆ ఊళ్ళో. మనుషుల్నీ పశువుల్నీ విడదియ్యడానికి వీల్లేదు. పొద్దు పుట్టిందగ్గర్నుంచి నిద్రపోయేదాకా పశువుల జీవితాలు మనుషుల జీవితాలు ముడిపడే ఉం..

Rs.75.00

Oke Raktam Oke Manus..

ఆ కుటుంబంలోనివారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడచినకొద్దీ మందబుద్ధులు, అనేక జబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ, తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం...వీటన్నింటిపైన మేనరికాల ప్రభా..

Rs.60.00

Nerusu

ప్రతిదీ తెలిసినట్లుగా వ్రాయడం, స్పందన తెచ్చి పెట్టుకొని వ్రాయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్రాయగలగడం, వ్యక్తిఆ్వనికీ, రాతలకీ పొంతల లేకపోవడం ప్రొఫెషనల్‌ రచయిత లక్షణాలైతే, సుజాత ప్రొఫెషనల్‌ రచయిత్రి కానే కాదు. తనకు తోచినప్పుడూ, మనసు స్పందించినప్పుడూ, భావోద్వేగాల సంచయం ఎగదోసినప్పుడూ..

Rs.50.00

Kondadorasani

గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రీకరించిన ఈ నవలని అకాడెమీ మీ కందిస్తున్నది. మన్నప్రాంతంలో పుట్టి పెరిగి పట్నంలో ఉద్యోగస్తుడైన శ్రీ నారాయన్‌ స్వానుభవం నుంచి రచించిన గిరిజనుల కథ-నాగరీక జీవితంలోకి అడుగుపెడుత..

Rs.110.00

Hrudaya Vedam

బ్రతకడం చావుకోసం ఎదురు చూడటానికి కాదు. జీవించటం కోసం! వేదాంతానికీ వైరాగ్యానికి వంతెన యీ నవల. ఈ నవల ఎంత మందికి నచ్చుతుందన్న దాని మీద తెలుగు నవల భవిష్యత్తు ఆధారపడి వుంది అని ప్రముఖ రచయితలు విశ్లేషించడం విశేషం! ''ది హిందూ'' ఇంగ్లీషు దినపత్రిక యీ నవలను విశ్లేషిస్తూ ''మానవ వి..

Rs.90.00

Chitrasundari

భారతీయ 'జ్ఞానపీఠ్‌' అవార్డు పొందిన నవల - చిత్రసుందరి. అఖిలన్‌ ప్రసిద్దులైన తమిళ ప్రముఖ రచయిత అసలు పేరు అభిలాండమ్‌. ఈయన రచనల్లో ఇప్పటివరకు దాదాపు 5 చారిత్రక నవలలూ, 15 సాంఘీక నవలలూ, 15 కథాసంపుటాలు, మరికొన్ని పిల్లల కథలు, యాత్రా కథనాలు, అనేక వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అఖిలన్‌ ర..

Rs.230.00

Cheekati Mudulu

మన బతుకులు మారాలంటే తిరగబడాల...పిడికిలి బిగించాల...' అని కుశాలన్న పాలేటికి ఉపదేశం చేస్తున్నప్పుడు రచయిత ఒక మాట చెబుతాడు. ''ఆ మాటలు కురుక్షేత్రంలో పార్థుడికి కృష్ణుడు చేసిన గోతోపదేశంలా అనిపించింది పాలేటికి' అని. నిజానికి ఈ విషయం రచయిత గుర్తు చేయకపోయినా పెద్ద నష్టం ఉండేది కాదు..

Rs.75.00

Yodhudu

“మనిషన్నాక కాస్తంత కళాపోషణ వుండాలి. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు థియరీయే నాది కూడా- ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండు. నాకభ్యంతరం లేదు. కానీ విధిగా నువ్విక్కడ ఓ పని చేయాలి...” అన్నాడు ఆయన. ”ఏంటా పని?” ”ఇక్కడున్నప్పుడే నువ్వు ఎవర్నో ఒకర్ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్ళి న..

Rs.120.00

Vyuham

ఈ ప్రపంచంలో కొందరు చరిత్రని సృష్టిస్తారు – మరికొందరు ఆ చరిత్రకు కొత్త పేజీల్ని జోడిస్తారు. ఎందరో ఆ చరిత్రలో కల్సిపోతారు. చరిత్రని సృష్టించే వాళ్లు లెజెండ్స్... చరిత్రని ముందుకు నడిపించే వాళ్ళు సమర్దులు... చరిత్రలో కలిసిపోయేవాళ్ళు సామాన్యులు... పంజాబ్లో ఓ మారుమూల గ్రామం బ..

Rs.140.00

Made For Each Other

విశాఖపట్నం... సముద్రం... ఆ సమయంలో నీలి నీలి పూల పరికిణీ వేసుకుని, లేతనీలిరంగు జాకెట్టు వేసుకుని, నీలిపూలను జడలో తురుముకుని, నీలికళ్ళతో చూస్తున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి ఎర్రటి ముఖమ్మీద పడుతున్న నల్లటి కురుల్లా మాసిపోతున్న పడమటి ఎండ మబ్బుల మీద సన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్ల..

Rs.90.00

Kotha Chiguru

చిన్న చేపను పెద్ద చేప మింగే సామాజిక న్యాయానికి రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు చెల్లిస్తున్న మూల్యమేమిటి? ఆశపడి చేపల చెరువులు తవ్వించిన సన్నకారు రైతులు బికారులుగా మారడానికి దారితీస్తున్న పరిస్థితులేమిటి? అన్ని రంగాల్లోకి జొరబడే బడా వ్యాపార వర్గాల ఉక్కుపాదాల కింద చిరు వ్యాపారుల..

Rs.120.00

Guri

కోట్లకు పడగలెత్తిన విలాస పురుషుల ఆనందం కోసం ఒక జూద ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు రాజు భాయ్... రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారుల గుడిసెలు కూలిపోతాయని తెలిసినా పావులు కదిల్చాడా పారిశ్రామికవేత్త... అతని ఎత్తు తెలిసి పేద ప్రజలకు అండగా నిలిచిన ఒక యువకుడు పై ఎత్తు వేసి చదరంగపు ప..

Rs.150.00

Cross Roads

మృత్యువు మీద మృత్యువు కమ్ముకు వస్తోంది. మృత్యువును అడ్డుకొనేందుకు మూసిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. క్షణం క్షణం ఉత్కంఠను రేపే సంచలనాత్మక నవల! నేర పరిశోధనా ప్రపంచంపై మోస్ట్ అథెన్టిక్ నావెల్... నేర ప్రపంచానికి సింహ స్వప్నమయిన ఎఫ్.భి.ఐ. ఫోరెన్సిక్ లాబ్స్ పై తొలి పరిశోధనాత్మక ..

Rs.120.00

Criminals

తాలూకా సబ్ జైలు ముందు యుగంధర్ కారాగింది. ఆ కారుని గుర్తుపడుతూనే జైలర్గా వున్న వ్యక్తి షాక్ తిన్నాడు. క్షణకాలం కాలు, చేయి అడలేదు. అదేమీ పట్టించుకోనట్లు, యుగంధర్ వేగంగా లోపలకు నడిచాడు. వెనుకే వేణుగోపాల్ ఫాలో అయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న జైలర్ సెల్యూట్ చేసి మర్యాదలు చేయబోయేలోపే యుగంధర్ వెళ్ళి సెల్ నెం..

Rs.150.00

Chikkaledu Chinnadan..

“ఏయ్... ఏమైపోయావ్...? ఏం చేస్తున్నావ్? పేరు చెప్పగానే మౌనంలో మునిగిపోయావేమిటి? నచ్చలేదా... నా పేరు?” నచ్చకపోతే పేరే కాదు- ప్రపంచాన్నే నీకు నచ్చేలా మార్చేస్తానన్నంత ఆరాధన, ఆరాటం ఆమె కంఠంలో తొంగిచూశాయి. ”మాట్లాడు... ఆపకు ప్లీజ్” అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ”ఏయ్... ఏమ..

Rs.120.00

Aaro Rudrudu

బస్సు కాళహస్తి దాటింది. రేణిగుంట చేరడానికి ఇంకా నలభై నిమిషాలు టైముంది. రిస్టువాచీ వేపు చూశాడు శతృఘ్న. అయిదుగంటలు దాటింది. “ఆ దయామయుడు చెప్పింది నిజమే నంటావా బాస్...” అడిగాడు కూర్మారావు. దయామయుడు చెప్పిన కధంతా గుర్తుకు వస్తోంది శతృఘ్నకు. ”అబ్బయ్యనాయుడు గురించి కానీ, శ్ర..

Rs.120.00

Play

హైదరాబాద్... బషీర్ బాగ్... సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిముషాలైంది. చలికాలం కావడంవల్ల సన్న, సన్నని చీకట్లు ముసురుకున్నాయి. మంచుతో కలగలిపిన చల్లని చలిగాలి రివ్వు, రివ్వున వీస్తోంది. ట్రాఫిక్ ఐలాండ్లోని పోలీస్ కానిస్టేబుల్, స్టేజి మీద కధాకళి చేస్తున్న డాన్సర్లా ఉన్నాడు. ..

Rs.110.00

O Hrudayam Leni Priy..

ఓ రోమియో జూలియట్, ఓ లైలా మజ్నూ, ఓ పార్వతీ దేవదాస్ ప్రేమకథలకు ఏ మాత్రం తీసిపోని అద్భుత ప్రేమ కథాకావ్యం. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్న  జర్మనీ తన శత్రుదేశాలైన  అమెరికా, రష్యా, బ్రిటన్లతో హోరాహోరీగా పోరాడసాగింది. హిట్లర్ నాయక..

Rs.80.00

Manishi

 ఒక రచయిత ఎందుకు రాస్తాడు? ఒక కళాకారుడు ఒక కళా రూపాన్ని ఎందుకు సృష్టిస్తాడు? ఈ ప్రశ్నలకు సమధానం చెప్పడం అంత తెలికేమి కాదు. ఇతర కళాకారులతో పోలిస్తే రచయితలకు ఈ ప్రశ్న ఎక్కువగా ఎదురవుతుంది. రచయిత నిబద్దత, నిమగ్నతలపై ప్రశ్నలు గుప్పిస్తుంటారు. మనిషి రాజకీయ అభిప్రాయాలూ, అవసరాలకు అనుగుణ..

Rs.150.00

Kakani Chakrapaani N..

 మనిషి చేపట్టే పనులన్నీ పైకి కన్పించే అంతా పరార్థ చింతనతో కూడినవి కావు. ఆ కర్మలకు కార్యకరణ సంబందాలను వెతకడం కష్టం. ఫలితం ఏదైనా కర్మలకు ప్రేరణ సీదాగా ఉండదు. ఏ పని చేయటానికైనా మూలం స్వార్థం. ఆయా పనుల వల్ల కలిగే స్వియానందం అన్న మామ్ భావాల సన్నిహిత మనస్కతే 'నిప్పు' నవలకు మూల కందం జీవ..

Rs.120.00