Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Jampana Navalalu Ren..

 జంపనగారి నవలలను సంపుటాలుగా ప్రచురించే క్రమంలో ఇది రెండవ సంపుటం. ఇందులో '8నవలల'ను సంకలితం చేసి పాఠకుల కందిస్తున్నాం.- ప్రచురణకర్తలు..

Rs.220.00

Chakra Theertham

 'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి. అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంల..

Rs.120.00

Mukthavaram Pardhasa..

 బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా యిలా పడి వుంటున్నారా? ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా? శారీర హింసకు, కామాతుర లిప్సల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల నాన్‌సెస్‌ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ..

Rs.90.00

Kougili

 ...మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరంవున్న బస్‌స్టాప్‌లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగావున్న ఒక స్త్రీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలను, గోడలనూ పట్టుకుని మళ్లీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ..

Rs.50.00

Sasesham

 మరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ ..

Rs.125.00

Runam

స్వచ్ఛమయిన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో ''రుణం' అనే నామకరణం చేయడంలోనే యీ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ యీ ''రుణం'' నవలలో క్రోడ..

Rs.250.00

Aanandamatham

ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో బంకించంద్ర చటర్జీ (1838-94) ప్రధమగణ్యుడు. అరవిందుడాయనను భౄరతీయ ఋషిపరంపరలో చేర్చి నివాళి ఘటించాడు. ఆయన శైలి, కళాత్మకత, సృజనాత్మకతలతో సాటిరాగల రచయిత వంగ సాహిత్యంలో ఆయన తరువాత లేరు అని వంగ సాహిత్య విమర్శకులన్నారు. మానవ జీవిత స్వభావ చిత్రణలో ఆయన ఆదర్శ..

Rs.100.00

Premaku Aavali Teera..

ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్న కొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన కూడా ఉంటుంది. ఆ కల్పన కూడా యేదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది. చలం తన 'ఆత్మకథ' రాసుకున..

Rs.250.00

Seetavela Raneeyaku

వుద్రేకాలూ స్పర్శారాహిత్యమూ లాలసా మోహం సందిగ్థాలూ వాట్‌నాట్‌ వొకానొక కాలంలోని నా అవ్యక్త ఆనందవిషాదాలు యీ - శీతవేళ రానీయకు...Pages : 192..

Rs.100.00

Mahi

మహికి చైత్రతో వుండే అనుబంధం యెంత ప్రాచీనమో అంత నిత్యనూతనం... చైత్రాగమనంతోనే మహి చిగుర్చుతుంది. పూస్తుంది. మెల్లగా ఫలిస్తుంది. యిదే కదా వసంతమంటే.Pages : 297..

Rs.120.00

Malladi Ramakrishna ..

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి సమగ్ర సాహిత్యంలో మూడవ సంపుటం అయిన ఈ సంపుటంలో రెండు సంపూర్ణ నవలలూ, ఒక అసంపూర్ణ నవలా, అయిదు నాటికలూ ఉన్నాయి. ఇందులో చేర్చిన నవలల్లో అత్యంత సుప్రసిద్ధమైనది 'కృష్ణాతీరం'. దీన్ని ఇందులో చేర్చకముందు దీనికి సంబంధించిన ఒక అపూర్వ సంఘటన- ఆనంద విషాదాలతో కూడుకున్నది సంభవించడం విశేష..

Rs.190.00

Kattula Vantena

భూతకాలపు అలవాట్లూ, ఆచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమానకాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు. అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూఉంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబ..

Rs.160.00

Harry Potter And The..

      హ్యారిపోటర్ కి తనకో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్టు తెలియనే తెలియదు తను కూడా మిగతా పిల్లలందరిలానేవున్నాని భావిస్తాడు. కొన్ని విషాదకరమైన పరిస్థితులు తలెత్తడం వల్ల వాడు తన స్వంత పిన్ని పెటునియా ఇంట్లో ప్రవేశ పెట్టబడతాడు. పెటునియాఅంటి, వెర్నాన్అంకుల్వాళ్ళబ్బాయిడడ్లి లు హ్య..

Rs.250.00

Mrunmayanaadam

'నాలా మాట్లాడే స్త్రీలను భరించడం కష్టం సీతా. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే భరిస్తారు. పాపానికో ప్రాయశ్చిత్తం ఉంటుంది. తప్పు చేయలేదని వాదిస్తే నా మీద జాలిపడతారు. అన్యాయంగా దోషం ఆరోపించారని నా పక్షం వహిస్తారు. కానీ నా తప్పొుప్పులతో మీకేమిటి సంబంధం? అది విచారించే హక్కు, అధికారం మీకె..

Rs.60.00

Manyamraani

మిగతా ఆడవాళ్ల కంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమె నడుం పొడుగ్గా వుంటుంది. అల్లనేరేడు పండురంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. అత్తరూ, పునుగూ సువాసనల గురించి అసలెరగని ఆమె శరీరం ఎప్పుడూ పరిమళాల్లో గుభాళిస్తానే వుంటుంది. ఆమె నవ్వితే గురుపౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే ఆఖండ గోదావరక్కడ ప..

Rs.150.00

Aggipettelo Aaru Gaj..

పద్మశాలీల పుట్టుపూర్వోత్తరాలను ఆకళింపు చేసుకొని, వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి, వివిధ రాష్ట్రాల చేనేత పరిశ్రమ తీరుతెన్నులు పరిశోధించి, వారి సమస్యలకు వారే పరిష్కారమార్గాలు కనుగొనే మార్గం చూపిందీ 'అగ్గిపెట్టెలో ఆరుగజాలు' నవల. నేతన్నల కుటుంబానికి చెందిన నాకు కూడా తెలియని చేనేత పరిశ్రమకు చెందిన ..

Rs.150.00

Padi Rupaayala Notu

పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు. దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల..

Rs.100.00

Bangaru Deevi

ఎక్కడో సముద్రం మధ్యలో ఓ దీవి. దాని కడుపులో లెక్కకుమించినన్ని నిధులు. బంగారం, వెండి, రత్నాలు... ఆ నిధులకు సంబంధఙంచిన రేఖాచిత్రం ఓ పిల్లవాడికి దొరుకుతుంది. అతనికి తోడుగా ఓ డాక్టరు గారు, ఓ సంస్ధానాధిపతి ఓడలో బంగారు దీవికి బయల్దేరుతారు. ఓడ కెప్టెను మంచివాడు, సమర్ధుడు. అయినా వీళ్ళను న..

Rs.50.00

Parayi Palananu Edir..

ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి, పోరాడిన రోజులు గడిచిపోయి నూటాయాభై సంవత్సరాలయింది. ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో, ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిరక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీని తప్పించి స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వ పాలన మొదలయింది. ఈ పాలన కూడా ముగిసిపోయి నల్లదొరలకు అధికార మార్పిడి జర..

Rs.150.00

Adigo Dwaraka

పురాణ కథనాన్ని ఆధునిక దృష్టితో నిర్వచించిన నవల అదిగో ద్వారక. కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరయిన జాంబవతి, ఆమె పుత్రుడు సాంబుడి కథే ఈ నవల. వీరు గిరిజనులనే పాత విషయాన్ని సరికొత్తగా చెప్పడంతో కథ తాలుకా కోణమే మారిపోయింది. తమ అస్తిత్వాన్ని తమ సొంత గొంతులతో వినిపిస్తున్న నేపథ్యంలో అంతటి శక్తిని ఇంకా సంపాదించుక..

Rs.160.00