Buy Telugu Novels Online at Lowest Prices. Telugu Novels written by authors like Yandamoori Veerendranath, Ranganayakamma, Madhu Babu, Malladi Venkata Krishna Murthi, Yaddanapudi Sulochana Rani and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kshudra Devata

కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్ రూమ్' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్ పర్పస'్ కోసం నమోదు చేయాలి. అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను. అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు. ''అది..

Rs.80.00

City Beautiful

కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను. అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి. కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు. ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బ..

Rs.80.00

Sorrajjem

చాలా పరిమితమైన పరిధిలోనే రచయిత మాలల జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని ఈ నవలలో చర్చకి పెట్టారు. వాళ్ల సామాజిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలూ, వాటిపైన అగ్రవర్నాల ఆధిపత్యం ఈ నవలలో కనిపిస్తాయి ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో తొలిపాదంలో దళితుల వేదనని అర్థం చేసుకోడానికి ఈ నవల బాగా వుపయోగపడ..

Rs.125.00

Doctor Doolitil

జంతువుల పట్ల కారుణ్య దృష్టి పెంపొందించేందుకు వాటిని నిస్సహాయులుగా చిత్రీకరించిన కథలనేకం వున్నాయి. కానీ జంతువుల్లో కూడా మనుష్యుల్లో లాగే కొంటెతనం, కిల్లాడీతనం, ఉంటాయని చూపి వాటితో ఆత్మీయత పెంచిన డాక్టర్‌ డూలిటిల్‌ కథలు 80 ఏళ్ళుగా ఇంగ్లీషు చదివే పిల్లలను అలరిస్తున్నాయి. ఆ కథల..

Rs.25.00

Target 8

8 సెంటిమెంటుతో 08-08-08 నాటికి క్రయిమ్‌ సినిమా స్క్రిప్టు రెడీ కావాలని పట్టుబట్టిన హాలీవుడ్‌ చైనీస్‌ నిర్మాతల కోసం నిలబడ్డాడు సినీ వ్యాపారి హిగ్గిన్స్‌... ఇండో-అమెరికన్‌ సినిమాకై హిగ్గిన్స్‌తో టై-అప్‌ పెట్టుకుని, అన్న టైముకి యిచ్చి తీరతానని శపథం చేసి తన రచయిత అమర్‌నాథ్‌ను ఎవరిక..

Rs.60.00

Gona Gannareddy

శ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తచరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి. ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలిక ప్రభువు, మహాసేనాపతి గోనగన్నారెడ్డ..

Rs.150.00

Aa Rathri

మానవజీవితం అంటేనే సామాజిక జీవితం. పుట్టుక వ్యక్తిత్వం, విలువలు, సంస్కారాలు, ప్రమాణాలు, పెండ్లి, చావు ఇవన్నీ వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తాయి. జీవితంలో అవన్నీ మనందరం అనుభవిస్తున్నవే అయినా దాన్నీ ఒక కథగానో, నవలగానో చదివినప్పుడు మనకు కలిగె ఆ అనుభూతి మర్చిపోలేని ఓ అందమైన తీయని జ్ఞాపకం. దాన్ని 24 ఫ్రేమ్స్‌..

Rs.120.00

Jampana Navalalu Mod..

 జంపన చంద్రశేఖరరావుగారివి దాదాపు 60 నవలలు ఉన్నాయి. వీటిని సంపుటాలుగా ప్రచురిస్తాం. ఈ మొదటి సంకలనంలో 6 నవలలను మాత్రం కాలానుక్రమంలో కూర్చాం. జంపన చంద్రశేఖరరావు నవలల్లో సంస్కరణ భావాలూ, అభ్యుదయకర ఆలోచనలూ - మార్క్సిజంపట్ల సహృద్భావదృష్టీ మనకు కనిపిస్తాయి. కథా వస్తువును..

Rs.220.00

Jampana Navalalu Ren..

 జంపనగారి నవలలను సంపుటాలుగా ప్రచురించే క్రమంలో ఇది రెండవ సంపుటం. ఇందులో '8నవలల'ను సంకలితం చేసి పాఠకుల కందిస్తున్నాం.- ప్రచురణకర్తలు..

Rs.220.00

Modugupoolu

 తెలంగాణా జనజీవనం - నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక,  ఆర్థిక అంశాల నేపథ్యంలో - దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్..

Rs.100.00

Chakra Theertham

 'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి. అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంల..

Rs.120.00

Mukthavaram Pardhasa..

 బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా యిలా పడి వుంటున్నారా? ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా? శారీర హింసకు, కామాతుర లిప్సల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల నాన్‌సెస్‌ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ..

Rs.90.00

Kougili

 ...మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరంవున్న బస్‌స్టాప్‌లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగావున్న ఒక స్త్రీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలను, గోడలనూ పట్టుకుని మళ్లీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ..

Rs.50.00

Sasesham

 మరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ ..

Rs.125.00

Runam

స్వచ్ఛమయిన తెలుగు నుడికారంతో, సంప్రదాయ భాషతో ''రుణం' అనే నామకరణం చేయడంలోనే యీ నవల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మారుతీరావుగారు అటు ఆంగ్ల సాహిత్యాన్నీ, ఇటు తెలుగు సాహిత్యాన్నీ ఔపోశన పట్టడమే కాకుండా అక్షరజ్ఞానం అబ్బినప్పటినుంచీ విస్తృత పఠనం కొనసాగిస్తున్నారు. ఆ అనుభవాన్నంతటినీ యీ ''రుణం'' నవలలో క్రోడ..

Rs.250.00

Aanandamatham

ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో బంకించంద్ర చటర్జీ (1838-94) ప్రధమగణ్యుడు. అరవిందుడాయనను భౄరతీయ ఋషిపరంపరలో చేర్చి నివాళి ఘటించాడు. ఆయన శైలి, కళాత్మకత, సృజనాత్మకతలతో సాటిరాగల రచయిత వంగ సాహిత్యంలో ఆయన తరువాత లేరు అని వంగ సాహిత్య విమర్శకులన్నారు. మానవ జీవిత స్వభావ చిత్రణలో ఆయన ఆదర్శ..

Rs.100.00

Gede Meedi Pitta

గేదె మీది పిట్ట అతని ముఖం గడ్డం కింద కొంచెం ముదిరింది. చెంపల దగ్గిర అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఆశ్చర్యార్థకాల్లాగ కనిపిస్తున్నాయి. కొంచెం రంగు వేసుకోవాలి. పరీక్షగా చూసుకున్నాడు ప్రకాష్‌. జుట్టు కొంచెం పలచబడింది. పొట్టలేదు. (''ఇన్నేళ్ల నుంచీ అట్లాగే ఉన్నావు బాస్‌''). తలమీద కూడా రెండు మూడుచోట్ల తెల్ల..

Rs.100.00

Premaku Aavali Teera..

ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్న కొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన కూడా ఉంటుంది. ఆ కల్పన కూడా యేదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది. చలం తన 'ఆత్మకథ' రాసుకున..

Rs.250.00

Bhinna Dhruvaalu

         ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగ..

Rs.55.00

Seetavela Raneeyaku

వుద్రేకాలూ స్పర్శారాహిత్యమూ లాలసా మోహం సందిగ్థాలూ వాట్‌నాట్‌ వొకానొక కాలంలోని నా అవ్యక్త ఆనందవిషాదాలు యీ - శీతవేళ రానీయకు...Pages : 192..

Rs.100.00