1991లో భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. ఇదివరకటి మిశ్రమ ఆర్థికవ్యవస్థ స్థానంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేసే విధానాల్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఇక్కడి ప్రజల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ మార్పుల వల్ల భారతదేశపు ప్రజల భవిష్యత్‌ జీవితం ఎలాంటి మార్పులకు లోను కాబోతున్నదో, ఈ ''ఏ వెలుగులకీ ప్రస్థానం''లో చిత్రించే ప్రయత్నం చేశారు, అంపశయ్య నవీన్‌.

పేజీలు : 315

Write a review

Note: HTML is not translated!
Bad           Good