ఏ విలన్‌కైనా ప్రధానంగా ఉండే లక్షణం స్వార్ధం. ఉండనిది మానవత్వం. వీటిని పుణికి పుచ్చుకున్న వాచస్పతి తన స్వార్ధం కోసం మూడు హత్యలు చేసాడు. విలన్లకి శిక్ష పడేలా చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు అంది కూడా అతని విషయంలో తమ బాధ్యతని సక్రమంగా నిర్వహించలేదు. అతనికి సరైన శిక్షని విధించిన ఓ యువతి కథ ఇది. ఆ నవలకి ఆమె హరోయిన్‌  కాదు.

ఆసక్తికరమైన మలుపులతో, ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా సాగే నవ విలన్‌. మిస్టర్‌ వి, యమపాశం, శనివారం నాది, తొమ్మిది గంటల లాంటి క్రై థ్రిల్లర్స్‌ని రాసిని  మాల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ విభిన్నమైన థ్రిల్లర్‌ విలన్‌. ఎక్కడా సీరియల్‌గా రాని డైరెక్ట్‌ నవల విలన్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good