"ఇక్కడ ఒక ప్రసిద్ద న్యాయకోవిదుడు అన్నమాటలు మననం చేసుకోవలసిన అవసరం ఉంది ఆయన కెన్నత్ కాంథెన్. ఆయన ఇలా అన్నారు. "సామాజిక నేపథ్యం నుండి మరణశిక్షను చూడాలి. కుళ్ళిపోయిన సామాజిక వ్యవస్థలకు మరణశిక్ష విధించే హక్కులేదు" అని చిన్నాభిన్నమైన సమాజానికి, ఆ సమాజంలోని న్యాయవ్యవస్థకి మరొకరిని శిక్షించే హక్కు ఎక్కడిది? ముందు ఆ సమాజాన్ని చక్కదిద్దాలి...

Write a review

Note: HTML is not translated!
Bad           Good