రవళి కస్టడీలో ఉన్న పరాయి సొమ్ము లక్ష రూపాయలు మాయమయ్యాయి.  అంత స్థోమత లేని రవళి ఆ ఉపద్రవం లోంచి బయట పడటానికి, తన ఇద్దరు మిత్రులు శ్రీకాంత్‌, శంకర్రావులతో వేసిన పథకం ఏమిటి?  అది ఎంతవరకు పారింది?
ఆద్యంతం కామెడీ, సస్పెన్స్‌లతో, ఎదురు చూడని మలుపులతో, వింత పాత్రలతో సాగే క్రైమ్‌ నవల ష్‌! గప్‌చుప్‌. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good