తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

ప్రేమపంజరం :

సుడిగాలిలా వచ్చిన ఆ యువతి సంజయ్‌ చేయి పట్టుకుంది.

''ప్లీజ్‌! మీరెవరో దేవుడు అనుకుంటాను. ఒక్కసారి...ఒక్కసారి నాకు భర్తగా నటించండి ప్లీజ్‌!'' అన్నది భయంగా వెనక్కు చూస్తూ.

సొగసైన అమ్మాయి ఓ క్షణం భర్తగా నటించమని కోరితే ఏ యువకుడు తిరస్కరిస్తాడు? సంజయ్‌ కూడా కాదనలేదు.

పూర్ణిమ రాకతో అతడి జీవితంలో వెన్నెల కురిసింది.

కాని ఆమె స్నేహితుడికి కాబోయిన అర్థాంగి అని తెలిసింది ఇంతలో

అక్కడినుంచి అపార్థాలు అనర్ధాలు....

ప్రేమ పంజరం నుంచి పారిపోయిన పూర్ణిమ తిరిగి అతడికి దక్కుతుందా?

మీ అభిమాన రచయిత్రి మాదిరెడ్డి సులోచన వినూత్న సృష్టి 'ప్రేమ పంజరం'.

పేజీలు : 264

Write a review

Note: HTML is not translated!
Bad           Good