కళ్యాణ మంజీరాలు (సుహాగ్‌ కే నూపుర్‌) అనే ఈ నవలను అమృత్‌లాల్‌ నాగర్‌, తమిళ కావ్యం 'శిలప్పదికారం' ఆధారం చేసుకొని రాసారు. తమిళనాడులోని పేర్లు, సంఘటనలు వీటిలో కనపడతాయి. జైన బౌద్ధ మతాల ప్రభావం వున్న రోజుల్లో సాంఘిక పరిణామాలు, ఆచార వ్యవహారాలను ఈ నవల ప్రతిబింబిస్తున్నది.

Pages : 187

Write a review

Note: HTML is not translated!
Bad           Good