Rs.245.00
In Stock
-
+
జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి.
ప్రింట్ మీడియా ఎంటర్టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులని ఎంటర్టైన్ చేసేవే. మధ్య నించి మొదటికీ, లేదా చివరి నించి మధ్యకి కూడా చదువుకో దగ్గ మల్లాది రాసిన మొదటి నవల ఇది.
కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్, కల్నల్ ఏకలింగం (ఇంకొన్ని) ఎడ్వెంచర్స్, కల్నల్ ఏకలింగం (ఆఖరి) ఎడ్వెంచర్స్ కలిపి వెలువడ్డ నవల ఇది.
Pages : 338