మనం ఆడపిల్లల్ని చుట్టూ ముళ్ళకంచె వేసి ఎన్నాళ్ళు రక్షిస్తామయ్యా! రేపు నేను చచ్చిపోతే కట్టుకున్నవాడు ఇంకో కంచెవేసి కాపాడాలి. ఇక వాడుపోయాక - వాడి చుట్టాలూపక్కాలూ. ఎన్నాళ్లని వాళ్ళ బ్రతుకులిలా చేస్తాం చెప్పు? ఎన్నాళ్ళని ఎగరకుండా రెక్కలు కత్తిరించి ఎగరమంటాం చెప్పు. కన్నవాళ్ళం మనమే వాళ్ళకి బ్రతకడం నేర్పకపొతే   - ఇంకా ఎవరైనా ఎందుకు నేర్పాలి?'. చదవండి ఆసక్తికరమైన నవల "ఈ తరం పిల్ల".
- కె. రామలక్ష్మి

Write a review

Note: HTML is not translated!
Bad           Good